Mathematics practice test answers

YouTube Subscribe
Please Share it

Mathematics practice test answers

 

Results

#1. ఒక వృత్తానికి(Circle) ఎన్ని స్పర్శరేఖలు(TANGENTS) గీయవచ్చు ?

#2. ఒక వృత్తానికి(Circle) బాహ్య బిందువు (external point) నుండి ఎన్ని స్పర్శరేఖలు(TANGENTS) గీయవచ్చు?

#3. ఒక వృత్తానికి(Circle) సమాంతరంగా (parallel)గా ఎన్ని స్పర్శరేఖలు(TANGENTS) గీయవచ్చు?

#4. రెండు వృత్తాలు(circles) బాహ్యంగా(externally) స్పర్శించి కుంటే వాటికి ఎన్ని స్పర్శరేఖలు(TANGENTS) గీయవచ్చు?

#5. 6cm, 4cm వ్యాసార్థం (radius) గలరెండు వృత్తాలు(circles) బాహ్యంగా(externally) స్పర్శించి కుంటే వాటి కేంద్రాల(centres) మధ్య దూరము?

#6. 6cm, 4cm వ్యాసార్థం (radius) గలరెండు వృత్తాలు(circles) అంతరంగా (internally) స్పర్శించి కుంటే వాటి కేంద్రాల(centres) మధ్య దూరము?

#7. రెండు వృత్తాలు(circles) అంతరంగా (internally) స్పర్శించి కుంటే వాటికి గీయగల ఉమ్మడి స్పర్శరేఖలు(common tangents) సంఖ్య?

#8. రెండు వృత్తాలు(circles) ఖండించి కుంటే (intersect) వాటికి గీయగల ఉమ్మడి స్పర్శరేఖలు(common tangents) సంఖ్య?

#9. రెండు వృత్తాలు(circles) ఖండించుకోకుండా (not intersect) ఒక దాని లోపల ఒకటి ఉంటే వాటికి గీయగల ఉమ్మడి స్పర్శరేఖలు(common tangents) సంఖ్య?

#10. ఒక స్థిర బిందువు నుండి సమాన దూరంలో చలించే బిందువు యొక్క పథాన్ని ఏమంటారు ?

#11. వృత్త కేంద్రము(centre) ను వృత్తం పై ఏదైనా ఒక బిందువును కలిపే రేఖాఖండం ని ఏమంటారు?

#12. వృత్తం పై ఏవైనా రెండు బిందువులను కలుపు రేఖా ఖండాన్ని ఏమంటారు ?

#13. స్థిర బిందువు ?

#14. స్థిర దూరము ?

#15. వృత్తం కి అంతరం లో ఉంటూ వృత్తం పై గల అన్ని బంధువులకు సమాన దూరంలో ఉండే బిందువు (point)?

#16. వృత్తం కేంద్రం(centre) గుండా పోవు జ్యా(chord)ను ఏమంటారు ?

#17. వృత్తం లో అతిపెద్ద జ్యా (chord) ?

#18. వృత్తం లోని భాగాన్ని ఏమంటారు ?

#19. వృత్తం కి ఎన్ని వ్యాసార్థాలు(Radius) ఉంటాయి ?

#20. ఏ రెండు వృత్త బిందువులు(points) అయిన ఎన్ని చాపాలను(arcs) నిర్ణయిస్తాయి?

#21. చాపం(arc) ని ఎన్ని బిందువులతో (points) సూచిస్తాము ?

#22. వృత్తం కి ఎన్ని జ్యాలు(chord) ఉంటాయి ?

#23. వృత్తం కి ఎన్ని కేంద్రాలు(centre) ఉంటాయి ?

#24. వ్యాసార్థాల(radius) పొడవులు అన్ని ఎలా ఉంటాయి ?

#25. వ్యాసాల(diameter) పొడవులు అన్ని ఎలా ఉంటాయి ?

#26. జ్యాల(chord) పొడవులు అన్ని ఎలా ఉంటాయి ?

#27. వృత్తం (circle) వ్యాసం(diameter) దాని వ్యాసార్థానికి ?

#28. వృత్తాన్ని రెండు బిందువుల వద్ద ఖండించే రేఖను ఏమంటారు ?

#29. వృత్తాన్ని ఒకే బిందువు వద్ద స్పృశిస్తూ పోయే రేఖ ?

#30. బాహ్య బిందువు(exterior point) నుండి వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు(tangent) గీయగలము?

#31. అంతర బిందువు(interior point) నుండి వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు(tangent) గీయగలము?

#32. వృత్తం పై ఉన్న బిందువు నుండి ఎన్ని స్పర్శరేఖలు(tangent) గీయగలము ?

#33. స్పర్శ రేఖ కు స్పర్శ బిందువు వద్ద గీచిన వ్యాసార్థానికి మధ్య కోణం ?

#34. అర్థ వృత్తంలో(semi circle) కోణం (angle) ?

#35. అర్థ వృత్తంలో(semi circle) కేంద్రం (centre) వద్ద కోణం (angle) ?

#36. వృత్తంలో( circle) సరిగ్గా సగం ఉన్న చాపాన్ని(arc) ఏమంటారు ?

#37. జ్యా(Chord) వృత్తాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆ భాగాలను ఏమంటారు ?

#38. రెండు వ్యాసార్థాల చేత, వాటి చివరలచే ఏర్పడిన చాపం ఆవరింపబడిన ప్రదేశాన్ని ఏమంటారు ?

#39. పెద్ద వృత్త ఖండాన్ని (Segment) ఏమంటారు ?

#40. చిన్న వృత్త ఖండాన్ని (Segment) ఏమంటారు ?

#41. ఒక చతుర్భుజం(quadrilateral) యొక్క భుజాల(sides) మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం ?

#42. ఒక ట్రెపీజియం యొక్క భుజాల(sides) మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం?

#43. ఒక సమాంతర చతుర్భుజం(Parallelogram) యొక్క భుజాల(sides) మధ్య బిందువులను కలుపగా ఏర్పడే పటం?

#44. ఒక దీర్ఘచతురస్రం(rectangle) యొక్క భుజాల(sides) మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం…?

#45. ఒక రాంబస్ యొక్క భుజాల మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం…?

#46. ఒక చతురస్రం(square) యొక్క భుజాల మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం…?

#47. ఒక Kite యొక్క భుజాల మధ్య బిందువులను క్రమంగా కలుపగా ఏర్పడే పటం ?

#48. క్రింది వాటిలో దేనికి 2 జతల ఎదుటి భుజాలు(opposite sides) సమానంగా ఉండవు ?

#49. క్రింది వాటిలో దేనికి కర్ణాలు(diagonals) లంబసమద్విఖండన(Perpendicular bisector) చేసుకోవు?

#50. నాలుగు భుజాలు (sides సమానంగా, ప్రతి కోణం(angle) 90° గా గల సమాంతర చతుర్భుజం (parallelogram)?

#51. సప్త భుజి(Heptagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#52. షడ్భుజి (Hexagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#53. చతుర్భుజం (quadrilateral) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#54. పంచ భుజి(pentagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#55. అష్ట భుజి (octagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#56. నవ భుజి (nonagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#57. దశ భుజి (Decagon) నందు గల కర్ణాల (Diagonals) సంఖ్య ?

#58. ఒక చతురస్రము (square) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య [TET-2017]

#59. ఒక దీర్ఘ చతురస్రము (a rectangle) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#60. ఒక సమాంతర చతుర్భుజం (Parallelogram) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#61. 10 బిందువుల(points) ద్వారా గీయగల రేఖా ఖండాల(line segments) సంఖ్య ?

#62. 8 బిందువుల(points) ద్వారా గీయగల రేఖా ఖండాల(line segments) సంఖ్య ?

#63. 5 బిందువుల(points) ద్వారా గీయగల రేఖా ఖండాల(line segments) సంఖ్య ?

#64. 12 భుజాలు ఉన్న ఒక బహుభుజిలో(polygon) ఒక శీర్షం నుండి గీయగల త్రిభుజాల(triangles) సంఖ్య?

#65. 9 భుజాలు ఉన్న ఒక బహుభుజిలో(polygon) ఒక శీర్షం నుండి గీయగల త్రిభుజాల(triangles) సంఖ్య?

#66. ఆరు భుజాలు ఉన్న ఒక బహుభుజిలో(polygon) ఒక శీర్షం నుండి గీయగల త్రిభుజాల(triangles) సంఖ్య?

#67. ఒక సమ చతుర్భుజం (రాంబస్) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#68. ఒక చతుర్భుజం (quadrilateral) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#69. ఒక సమలంబ చతుర్భుజం (ట్రెపీజియం) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#70. ఒక సమలంబ చతుర్భుజం (ట్రెపీజియం) నిర్మించుటకు కావలసిన స్వతంత్ర కొలతలు సంఖ్య ?

#71. సమాంతర చతుర్భుజం (Parallelogram) RING లో R=70° అయితే పెద్ద కోణము ?

#72. సమాంతర చతుర్భుజం ఎదుటి కోణాలు (4x-3)° మరియు (2x+5)° అయితే పెద్ద కోణం?

#73. సమాంతర చతుర్భుజం PQRS లో P+Q= ?

#74. సమాంతర చతుర్భుజంలో ఆసన్న కోణాల మొత్తం Sum of angles of Parallelogram ?

#75. ఒక సమాంతర చతుర్భుజం లో ఒక కోణం, దాని చిన్న కోణానికి మూడు రెట్లు కన్నా 20 ఎక్కువ అయితే పెద్ద కోణం?

#76. ఒక సమాంతర చతుర్భుజం లో ఒక కోణం, దాని చిన్న కోణానికి రెట్టింపు కన్నా 60° తక్కువ అయితే పెద్ద కోణం?

#77. ABCD అను సమాంతర చతుర్భుజం లో A=50° అయితే B+D=?

#78. A=(3x+y)°, B=(x+y)°, C=60°, D=30° . ABCDలు సమాంతర చతుర్భుజం అంతర కోణాలు అయితే (x-y) విలువ?

#79. ABCD సమాంతర చతుర్భుజం లో A=70° అయితే C=?

#80. ABCD సమాంతర చతుర్భుజం లో C=80° అయితే B= ?

#81. ABCD చతుర్భుజం (Quadrilateral)లో ఎదుటి భుజాలు (opposite Angles) ?

#82. ABCD చతుర్భుజం (Quadrilateral)లో ఆసన్న భుజాలు (adjacent Angles)?

#83. ABCD చతుర్భుజం (Quadrilateral)లో కర్ణాల(diagonals) సంఖ్య ?

#84. ABCD చతుర్భుజం (Quadrilateral)లో భుజాలు (sides) ?

#85. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AB=BC, AD=CD అయితే ?

#86. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AB//CD మాత్రమే అయితే ?

#87. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AC=BD=BC=AD, AC=BD అయితే ?

#88. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AC=BD=BC=AD, AC≠BD అయితే ?

#89. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AC=BD, BC=AD, AC=BD అయితే ?

#90. ABCD చతుర్భుజం (Quadrilateral)లో AC=BD, BC=AD, AC≠BD అయితే ?

#91. కోణం 0° అయితే ఆ కోణం ?

#92. కోణం 90° అయితే ఆ కోణం ?

#93. కోణం 180° అయితే ఆ కోణం ?

#94. కోణం 360° అయితే ఆ కోణం ?

#95. 0° మరియు 90° మధ్య ఉన్న కోణం ?

#96. 90° మరియు 180° మధ్య ఉన్న కోణం ?

#97. 180° మరియు 360° మధ్య ఉన్న కోణం ?

#98. ఏవైనా రెండు కోణాల మొత్తము 90 డిగ్రీలు అయితే ఆ కోణాలు ?

#99. ఏవైనా రెండు కోణాల మొత్తము 180° అయితే ఆ కోణాలు ?

#100. ఉమ్మడి భుజం మరియు ఉమ్మడి శీర్షాలు గల కోణాలు ?

#101. ఒక జత ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీలు అయితే ఆ కోణాలు ?

#102. రెండు రేఖలు ఖండించుకున్నప్పుడు ఖండన బిందువు వద్ద ఏర్పడు ఎదురెదురు కోణాలను ఏమంటారు ?

#103. రెండు సమాంతర రేఖల (parallel lines) మధ్య ఉన్న కోణాలు ?

#104. రెండు సమాంతర రేఖలకి (parallel lines) వెలుపల ఉన్న కోణాలు ?

#105. తిర్యక్ రేఖ (transversal) కి రెండు వైపులా ఎదురు దిశలో ఉన్న అంత కోణాలు(interior angles) ?

#106. తిర్యక్ రేఖ (transversal) కి రెండు వైపులా ఎదురు దిశలో ఉన్న బాహ్య కోణాలు (exterior angles)?

#107. ఒకే దిశలో ఉన్న కోణాలు ?

#108. తిర్యగ్రేఖకు(transversal) ఒకవైపు ఉన్న అంతర కోణాల(interior angles) మొత్తము ?

#109. అల్ప కోణం acute angle ?

#110. అధిక కోణం obtuse angle ?

#111. పరావర్తన కోణం Reflex angle ?

#112. 30°కి పూరక కోణం (complementary angle) ?

#113. 80°కి సంపూరక కోణం (supplementary angle) ?

#114. 10° యొక్క పూరక కోణం(complementary Angle)?

#115. 10° యొక్క సంపూరక కోణం(Supplementary Angle) ?

#116. 10° యొక్క సంపూరక కోణం(Supplementary Angle) ?

#117. రెండు సంపూరక కోణాలు (supplementary Angles) 10:8 నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణము (angle)?

#118. రెండు పూరక కోణాలు (complementary Angles) 5:4 నిష్పత్తిలో ఉంటే అందులో ఒక కోణము (angle)?

#119. 2x°, 7x° పూరక కోణాలు(complementary Angles) అయినా x యొక్క విలువ ?

#120. రెండు పూరక కోణాలు (complementary Angles) భేదం (difference) 20° అయితే ఆ కోణాలు ?

#121. రెండు సంపూరక కోణాలు (supplementary Angles) భేదం (difference) 20° అయితే ఆ కోణాలు?

#122. ఒక కోణం తన సంపూరక కోణం(supplementary Angle) కి 2 రెట్లు అయితే ఆ కోణం కొలత ?

#123. ఒక కోణం తన పూరక కోణం(complementary Angle) కి 4 రెట్లు అయితే ఆ కోణం కొలత ?

#124. రెండు సమాంతర రేఖ లను ఖండించే తిర్యగ్రేఖ(Transversal)కు ఒకే వైపున వున్న రెండు అంతర కోణాలు(interior angles) 4:5 నిష్పత్తిలో వున్న అందలి చిన్న కోణం?

#125. రెండు సమాంతర రేఖ లను ఖండించే తిర్యగ్రేఖ(Transversal)కు ఒకే వైపున వున్న రెండు అంతర కోణాలు(interior angles) 2:7 నిష్పత్తిలో వున్న అందలి పెద్ద కోణం?

#126. (x+10)° మరియు (3x-30)° లు తిర్యగ్రేఖకు(Transversal) ఒకే వైపున గల అంతర కోణాలు (interior angles) అయితే x విలువ?

#127. (3x-4)° మరియు (x+6)° సదృశ కోణాలు(Corresponding angles) అయితే x విలువ ?

#128. (8x+5)° మరియు (2x+17)° ఏకాంతర కోణాలు(alternate interior angles) అయితే x విలువ?

Previous
Finish

Please Share it

2 thoughts on “Mathematics practice test answers”

Leave a Comment

error: Content is protected !!