ap bifurcation bits in tleugu – ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం

YouTube Subscribe
Please Share it

ap bifurcation bits in tleugu

 

Results

#1. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – 2014 లోని సెక్షన్ 31 దేనిని తెలియజేస్తుంది ?

#2. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – 2014 లోని ఏ సెక్షన్ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వాలని తెలియజేస్తుంది ?

#3. పోలవరం సమీపమున శ్రీరామ పాద సాగరం అను పేరు తో ప్రాజెక్టును కట్టాలని ఎవరు పేర్కొన్నారు ?

#4. ఆంధ్రప్రదేశ్ లో ఆక్టోపస్ ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు ?

#5. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం 14 వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా నిధులు కేటాయించమని కోరవచ్చును ?

#6. రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఒక రాష్ట్రంలో విధాన పరిషత్ ను ఏర్పాటు చేస్తారు ?

#7. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలంటే ఏ షెడ్యూల్డ్ ను సవరించాలి ?

#8. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఏ‌పి, టి‌ఎస్ లోని అందరు విద్యార్థులకు సమానమైన ఉన్నత విద్యఅవకాశం కల్పించాలి ?

#9. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు వరుసగా ఎన్ని రాజ్యసభలు సీట్లు కేటాయించారు ?

#10. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ విధాన సభలో ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి

#11. వైజాగ్ – చెన్నై పారిశ్రామిక కారిడార్ ఒక ప్రధాన విభాగం ?

#12. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య విద్యుత్ ను ఏ విధంగా పంపిణీ చేశారు ?

#13. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం ఆస్తులను ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ మధ్య ఏ విధంగా పంపిణీ చేశారు ?

#14. కృష్ణా ట్రిబ్యునల్ -1 ప్రకారం ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు ఎన్ని TMC ల నీటిని కేటాయించారు ?

#15. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని ఏ సెక్షన్ అధికారులు విభజన తరువాత కూడా తాము అంతకు ముందు పని చేస్తున్న పోస్టుల్లోనే కొనసాగే విధంగా అవకాశం కల్పిస్తున్నది ?

#16. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని ఏ సెక్షన్ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీ గురించి తెలియచేస్తుంది ?

#17. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 175 విధాన సభ సీట్లను 225 కు పెంచాలంటే ఏం చేయాలి ?

#18. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏమిటి ?

#19. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని ఆయిల్ రీఫైనరీలు ఉన్నాయి ?

#20. ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నవి ?

#21. 14 వ కేంద్ర ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎవరు ?

#22. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఏ సంవత్సరంలో జరిగింది ?

#23. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ సెక్షన్ ప్రకారం 13వ ఆర్థిక సంఘం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన నిధులను ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత జనాభా నిష్పత్తిలో ఏ‌పి , టి‌ఎస్ ల మధ్య పంపిణీ చేశారు ?

#24. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం -2014 లోని సెక్షన్ -76 ప్రకారం అఖిల భారత ఉద్యోగస్తులను ఏ‌పి , టి‌ఎస్ ల మధ్య ఎలా పంపిణీ చేశారు ?

#25. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం -2014 లోని ఏ సెక్షన్ ప్రకారం పన్నులను ఏ‌పి , టి‌ఎస్ ల మధ్య పంపిణీ చేశారు ?

#26. సెక్షన్ – 81 ?

#27. 14వ ఆర్థిక సంఘం ప్రకారం రాబోయే 5 సం || రాలు రాష్ట్రాల యొక్క రెవిన్యూలోటును ఎవరు భరించాలి ?

#28. APGENCO నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల మొత్తం నిర్మాణ సామర్థ్యం ?

#29. ఈ క్రింది వానిలో రాష్ట్రపతి ఉత్తర్వుల్లో స్థానిక రిజర్వేషన్లు వర్తించనివి ?

#30. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన 7 జిల్లాల అభివృద్ది ఎంత బడ్జెట్ ఇచ్చుటకు అంగీకరించింది ?

#31. ఆర్టికల్ – 371 (డి) ని ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరచారు ?

#32. RTC ఉద్యోగుల విభజనకు సంబంధించి క్రింది వానిలో సరైనది ఏది ?

#33. కృష్ణానది, గోదావరి నదులపై ఏవైనా ప్రాజెక్టులు నిర్మించాలంటే ఎవరి యొక్క అనుమతి తీసుకోవాలి ?

#34. పోలవరం ప్రాజెక్ట్ ఒక జాతీయ ప్రాజెక్ట్ అని తెలియజేసే సెక్షన్ ఏమిటి ?

#35. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని సెక్షన్ 26 ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 175 విధాన సభ సీట్లను ఎన్ని సీట్లకు పెంచుతారు ?

#36. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని సెక్షన్ -30 ప్రకారం ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు ఏ‌పి ,టి‌ఎస్ ఏ నిష్పత్తిలో చెల్లించాలి ?

#37. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక నూతన హైకోర్టును ఏర్పాటు చేయడం జరుగుతుంది ?

#38. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ షెడ్యూల్ లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉన్నది ?

#39. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లో పేర్కొన్న నియమిత దినం ఏది ?

#40. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని సెక్షన్ – 51 ప్రకారం లోన్స్ ను వసూలు చేసే హక్కు ఎవరికి ఉంటుంది ?

#41. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ సమయంలో పోలవరం ప్రాజెక్టులో మునిగే ప్రాంతంలో ఉన్న ఎన్ని మండలాలను తెలంగాణ నుంచి విడదీసి ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది ? 5

#42. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని షెడ్యూల్ – 9 లో ఎన్ని సంస్థలు ఉన్నవి ?

#43. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ఏ జనగణన ఆధారంగా తీసుకోవాలి ?

#44. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం జనాభా నిష్పత్తి ఎంత ?

#45. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం తరువాత ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఇవి వేర్వేరుగా ఉన్నవి ?

#46. అధ్యక్షుడు కాక కృష్ణా నది యాజమాన్య బోర్డులో ఎంత మంది సభ్యులు ఉంటారు ?

#47. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం రెండు రాష్ట్రాలు అదనపు పోలీస్ బలగాలను ఏర్పాటు చేసుకోవడానికి ఎవరు సహాయం చేస్తారు ?

#48. గోదావరి నది మీద, కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఎవరు రక్షణ కల్పిస్తారు ?

#49. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ చేసిన మొదటి సూచన ఏమిటి ?

#50. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 భారతదేశ రాజపత్రంలో ఏ తేదీని ప్రచురితమైనది ?

#51. దేశీయ సాగర తీరంలో ఉత్పత్తి అయ్యే చములు, సహజ వాయువుపై చెల్లించాల్సిన రాయల్టీ ఆ ఉత్పత్తి ఏ రాష్ట్రంలో జరుగుతుందో ఆ రాష్ట్రానికే చెందుతుంది. అని దీనిని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ షెడ్యూల్డ్ లో పొందుపరిచారు ?

#52. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – 2014 ప్రకారం ఉమ్మడి గవర్నర్ పదవీ కాలం ఎంత ?

#53. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 ప్రకారం ఈ క్రింది వానిలో ఏది ఉమ్మడి అంశం కాదు ?

#54. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 ప్రకారం గోదావరి, కృష్ణానది యాజమాన్య ఉన్నత మండలి అధ్యక్షుడిగా వ్యవహరించేది ఎవరు ?

#55. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ తరువాత రాజధాని ఏర్పాటు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏది ?

#56. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం – 2014 లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన సెక్షన్ ఏది ?

#57. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ సెక్షన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భూభాగాన్ని తెలుపుతున్నది ?

#58. నియమిత తేదీ నుంచి 10 సంవత్సరాల కాల పరిమితి మించకుండా ?

#59. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ సెక్షన్ ఆంగ్లో ఇండియన్ సమాజనికి ప్రాతినిద్యం గురించి తెలుపుతున్నది ?

#60. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రాష్ట్రపతి నిర్ణయించిన కాలం వరకు ఆంద్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ గా ఉంటారని ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ తెలియజేస్తుంది ?

#61. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్డ్ ను సవరించటం ద్వారా తెలంగాణను భారతదేశంలోని రాష్ట్రాలలో చేర్చారు ?

#62. ఆంధ్రప్రదేశ్ లోని ఏ స్థలంలో కొత్త హైకోర్టును ఏర్పాటు చేశారు ?

#63. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పరిధి నుంచి ఏ జిల్లాలను ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి బదలాయిచబడినది ?

#64. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ మరియు అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విభజించిన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం 2014 అనేది భారత్, పార్లమెంట్ చట్టం. ఈ చట్టాన్ని ప్రముఖంగా ఎలా పిలుస్తారు ?

#65. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి …… రాజధానిగా మారింది. ఈ నగరం పదేళ్ళకు మించని కాలానికి రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది?

#66. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రభుత్వాలు ఈ క్రింది నదుల మీద ఏకస్వామ్యం కోసం అందుబాటులో గల కొన్ని మార్గాలలోనూ పోరాడాయి ?

#67. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆదాయలోటు సమస్యను ఓటింకిస్తూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భారత ప్రభుత్వం ప్రధాన డిమాండ్ పెట్టారు ?

#68. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల విభజన సమయంలో హైదరాబాద్ వివాదాస్పదంగా మారింది. దీనికి ప్రధాన కే‌ఏ‌ఆర్‌ఏ‌ఎన్‌ఏ‌ఎం ఏమిటి ?

#69. ఈఎస్ఎల్ నరసింహం తరువాత అవశేష ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా ఉన్న వ్యక్తి ఎవరు ?

#70. నవంబర్ 1, 1956 న రాష్ట్ర అవతరణ రోజు ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు నియమితులయ్యారు ?

#71. 1953 సంవత్సరంలో ఏ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరించబడింది ?

#72. మునపటి రాష్ట్రాన్ని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ విభజించిన తరువాత ప్రత్యేకాంధ్ర హైకోర్టు ఎప్పుడు స్థాపించబడింది ?

#73. ఆంధ్రప్రదేశ్ కు రాజ్యసభలో ఎన్ని సీట్లు ఉన్నాయి ?

#74. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ అవతరణకు వినియోగించిన రోజు ?

#75. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 సెక్షన్ – 94 (3) ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో అవసరమైన సౌకర్యాల కల్పనకు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది ?

#76. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత కింది వాటిలోని దేనిని జూన్ 2018 రాష్ట్ర ప్రభుత్వం నూతన రాష్ట్ర పక్షిగా ప్రకటించింది ?

#77. విభజించబడిన ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు ?

#78. ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నగరంగా ఏ నగరాన్ని నిర్మిస్తున్నారు ?

#79. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి పునాదిరాయి వేసిన రోజు ?

#80. రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రూపోందించడానికి ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన ఏ సంవత్సరంలో జరిగింది ?

#81. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత కొత్త రాజధాని గురించి ప్రత్యామ్నాయాలను అధ్యనము చేయడానికి కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఏర్పాటు చేసిన కమిటీకి ఎవరు అద్యక్షత వహించారు ?

#82. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 ప్రకారం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతంలో జీవించే వారందరికి జీవితం, స్వేచ్చ మరియు ఆస్తి, భద్రత కోసం ప్రత్యేక అధికారం ఇచ్చే అధికారం ఎవరికి ఉంది ?

#83. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 లోని ఏ భాగం రెండు రాష్ట్రాల మధ్య స్థానిక, జిల్లా, బహు మండల మరియు రాష్ట్ర స్థాయిలో అఖిల భారత సేవలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల విభజనతో వ్యవహరిస్తుంది ?

#84. విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి ?

#85. విభజన తరువాత కింది వాటిలోని ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నంగా ప్రకటింపబడింది ?

#86. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 లోని సెక్షన్ లో 95 లో పేర్కొనబడినది ?

#87. 2019 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ్యుల సంఖ్య ఎంత ?

#88. ఆంధ్రప్రదేశ్ నుంచి లోక్ సభకు ఎంత మంది ప్రాతినిద్యం వహిస్తున్నారు ?

#89. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత తెలంగాణ రాష్ట్రం ఏ తేదీన ఉనికిలోకి వచ్చింది ?

#90. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత నియమిత తేదీ నుంచి ఎన్ని సంవత్సరాలకు మించకుండా హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది ?

#91. 2014 లో ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత రాజ్యసభలో ఎంత మంది సభ్యులున్నారు ?

#92. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత ఈ క్రింది వాటిలో భౌగోళిక విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది ?

#93. ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక అక్షరాస్యతా గల జిల్లా ఏది ?

#94. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రైల్వే జోన్ డిమాండ్ చేశారు. అయితే దానిని ఎక్కడ ఏర్పాటు చేయాలని కోరారు ?

#95. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ ముందు రాష్ట్రం బయట ఉన్న ఏ వ్యక్తి లేదా సంస్థలకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన అప్పు మరియు అడ్వాన్స్ లు వసూలు చేసే హక్కు ఎవరికి ఉన్నది ?

#96. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ తరువాత నాగార్జున సాగర్ ఆనకట్ట నిర్వహణ ఏ రాష్ట్రానికి అప్పగించడం జరిగింది ?

#97. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 లోని సెక్షన్ 14 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు లోక్ సభలో కేటాయించిన సీట్ల సంఖ్య వరుసగా ?

#98. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 తరువాత FRBM కింద నిర్దారించిన లక్ష్యాలను చేరుకోవడంలో ఆంధ్రప్రదేశ్ స్థానం ఏమిటి ?

#99. క్రింది వాటిలో ఏది పునర్ వ్యవస్థికరణ తరువాత అభివృద్ది చేయడానికి ఆంధ్రప్రదేశ్ చేపట్టిన 5 గ్రిడ్ లలో భాగం కాదు ?

#100. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 తరువాత భారీ లోటు ను పూడ్చుకునేందుకు ఆంధ్రప్రదేశ్ దేనిపై ఆధారపడాల్సి వచ్చింది ?

#101. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 లోని వివిధ నిధుల జాబితా ఎక్కడ కనిపిస్తుంది ?

#102. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 లో ప్రతిపాదించిన పోర్టులలో దేనిని లాభదాయకం కాదని ఇటీవల నీతి ఆయోగ్ పక్కకు పెట్టింది ?

#103. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం అందించే ప్రత్యేక ప్యాకేజీ ప్రకారం ?

#104. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని 13 షెడ్యూల్ ప్రకారం క్రింద తెలుపబడిన ప్రధాన ఓడరేవును కేంద్ర ప్రభుత్వం అభివృద్ది చేయాలి ?

#105. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 ప్రకారం ఉమ్మడి రాజధానిలో ఈ క్రింది నొటిఫై ప్రాంతం ఉంటుంది ?

#106. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ గా ఈ క్రింది వారు నిర్దేశించిన కాలపరిమితికి ఉంటారు ?

#107. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం ప్రకారం గోదావరి మరియు కృష్ణా నదులపై కొత్త ప్రాజెక్టులు అనుమతించే అధికారం ఈ క్రింది వారిలో ఎవ్వరికీ ఉంది ?

#108. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల జనాభా నిష్పత్తి ఎంత ?

#109. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు యొక్క అభివృద్ది మరియు నియంత్రణలను ఈ క్రింది విషయంలో చేపట్టింది ?

#110. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టంలోని ఏ నియమం ప్రకారం ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీన ఇవ్వగల్గుతుంది ?

#111. ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంగా ఎన్ని చదరపు కిలోమీటర్ల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫై చేసింది ?

#112. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సీట్ల సంఖ్యలో సంభవించిన మార్పు ఏమిటి ?

#113. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతికి పునాది రాయి ఎప్పుడు వేయబడింది ?

#114. ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపిణీ ఏ విధంగా జరిగినది ?

#115. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం 2014 లో ఎన్ని సెక్షన్ లు, భాగాలు, షెడ్యూల్స్ ఉన్నవి ?

#116. రాజ్యసభ ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లును ఎప్పుడు ఆమోదించినది ?

#117. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించాడు ?

#118. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థికరణ చట్టం – 2014 లోని ఏ సెక్షన్ – రెండు రాష్ట్రాలలోని విధ్యార్థులందరికి నాణ్యమైన ఉన్నత విద్యకు సమాన అవకాశాలు కల్పించడం గురించి మాట్లాడుతున్నది ?

Previous
Finish

Also read : విద్యా దృక్పథాలు


Please Share it

Leave a Comment

error: Content is protected !!