#1. E - MAILలో భాగంగా మనము ఏవరికైనా సమాచారం పంపించాలసుకుంటే ఉపయోగపడే ఆప్షన్ ?
#2. CD అనగా ? ఏమి ?
#3. ఇంటర్ట్నెట్ ను ఉపయోగిoచడంలో గల ఆచారవ్యవహారాలను సాoప్రదాయాలను ఈ పేరుతో పిలుస్తారు?
#4. NPICISE విధానం - 2012 లో భాగంగా S E దినిని సూచిస్తుంధి ?
#5. CAL కార్యక్రమo ద్వారా పాఠశాలలకు వివిధ కోర్సులకు సంబంధించి ఇచ్చిన సిడిల సంఖ్య ?
#6. WWW అనే భావనను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఏవరు ?
#7. సాoకేతిక పరిభాషలో సమాచార ప్రసారoలో భాగంగా మొబైల్స్ , టాబ్లెట్స్ , ఐ పాడ్స్ దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు ?
#8. ms-excel ఓపెన్ చేయగానే మనకు కనిపించే షీట్ ల సంఖ్య ?
#9. E-Mail అనగా ?
#10. మనము word లో టైపు చేసిన పారాగ్రాఫ్ ను సెలెక్ట్ చేసుకుని మనకు కావాల్సినట్లుగా పేజికి మద్య భాగంలోగాని ,ఎడమ వైపు గాని ,కుడి వైపు గానీ అమర్చుకునే విదానాన్ని ఏమంటారు ?
#11. ఏక్కు వ మంది విద్యార్థులు సాధించిన మార్కులను కూడటం ,సగటు చేయడం , విజేతలను తెలుసుకోవడం దీనీలో సులువు?
#12. కంప్యూటర్ ను ఉపయోగించి మనము ఏవరికైనా లెటరు రాయాలన్నా లేక ఫిర్యాదు చేయాలన్నా (OR) ధరఖాస్తు చేయాలన్నా ఆ సమాచారాన్ని ఎక్కడ టైపు చేస్తారు ?
#13. భారతదేశంలో ఏ సంస్థ 100 వివిధ రకాల విద్య సoబoధిత కోర్సు లను తయారు చేసి ఉచితoగా అందుబాటులోకి తెచ్చింది ?
#14. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానం - 2012ను ఆoగ్లoలో సూక్ష్మoగా ఇలా పిలుస్తారు ?
#15. కంప్యూటర్ ను ఉపయోగించేటపుడు ఏదైన అనుమానాలు తలెత్తితే మనము నివృతి చేసుకోవడానికి ఉపయోగపడే ఆప్షన్ ?
#16. NETWORK OF NETWORKS అని దేనిని పిలుస్తారు ?
#17. MS OFFICE లో MS దేనిని సూచిస్తుంది ?
#18. ROW,COLUMN,CELL అనే పదాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి ?
#19. ప్రపంచవ్యాప్తoగా ఏ సంస్థ అందరికి మొదటగా ఉచిత సార్వత్రిక వనరులను పరిచయo చేసింది ?
#20. రాతపూర్వక సమాచారాన్ని సూక్ష్మంగా , ఆకర్ష ణీయంగా విడివిడిగా స్లయిడ్ల రూపంలో తయారుచేసి ఇతరులకు ప్రదర్శ o చడానికి ఉపయోగపడేది ?
#21. FATHER OF INTERNET అని ఏవరిని పిలుస్తారు ?
#22. ఎక్సెల్ షీట్ లో గణిత ప్రక్రియను చేయాలంటే ఫార్ములా ముందు ఈ చిహ్నన్ని ముందుగా టైపు చేయాలి ?
#23. కంప్యూటర్ పరిభాషలో '' విలువలేని సమాచారంను '' ఈ పేరుతో పిలుస్తారు ?
#24. స్ప్రెడ్ షట్ లో, ROW,COLOUMN ల యొక్క కూడలి ప్రదేశాన్ని ఏమంటారు ?
#25. LAN అనగా ?
#26. MICR ను విస్తారిoచుము ?
#27. "THE TECHNOLOGY ITSELF IS NOT TRANSFORMATIVE. IT'S THE SCHOOL, THE PEDAGOGY ,THAT IS TRANSFORMATIVE " STATED BY WHOM ?
#28. కంప్యూటర్ లో ఒక ఖచ్చితమైన పనిని నిర్వ ర్తిoచడానికి మాత్రమే వాడే ప్రోగ్రామ్ ఏది ?
#29. 4 bits అనగా ?
#30. పాఠశాల విద్యలో జాతీయ ICT విధానo - 2012 కి సంబందిoచి NPICTSE లో'' p'' దేనిని సూచిస్తుంది ?
#31. IP Adress లో భాగంగా IP అనగా ?
#32. FILE ను విస్తారిoచుము ?
#33. క్రింది వానిలో ప్రత్య క్ష ప్రసారానికి ఉదాహరణ కానిది ?
#34. " BRAIN OF COMPUTER "అని దేనిని పిలుస్తారు ?
#35. కీబోర్డు దీనిలో బాగంగా ఉంటుంది ?
#36. ICT లో C అనగా ?
#37. టి . వి లో వచ్చే సిరియల్స్ ,థియెటర్ లో సినిమా ,పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ తయారీ ఏ ప్రసారనికి ఉదాహరణలు ?
#38. ROM అనగా ?
#39. ALU అనగా ?
#40. DVD ని విస్తరించండి ?
#41. RAM అనగా ?
#42. ఇంటర్నెట్ లో తరుచుగా సెర్చబార్ లో కనిపించే HTTP అనగా ?
#43. ఇంటర్నెట్ పరిబాషలో 4G అనగా ?
#44. కంప్యూటర్ లో సమాచారాన్ని నిలవ చేసే సామర్థ్యాన్ని ఏ రూపంలో కొలుస్తారు ?
#45. CPU అనగా ?
#46. One way Transmission కి సంబ౦దించి ఒక వైపు నుంచే సమాచారం సరియైనది కానిది ?
#48. '' మనము కంప్యూటర్ లో ఒక అప్లికేషన్ ఏన్నిసార్లు ఉపయోగించినా ప్రతిసారీ కూడా ఇది ఫలితాలను చూపిస్తుంది ''. ఇది కంప్యూటర్ లక్షణాలలో దేనిని సూచిస్తుంది ?
#49. windows, linux , Dos , mac , ముదులగునవి ఏ సాఫ్ట్వేర్ రాకానికి చేందినవి?
#50. LCD లో L అనగా ?
#51. 1 Byte ఏన్ని bits కు సమానం ?
#52. 1 గిగా బైట్ అనగా ?
#53. సామాచారం నిల్వ ఉ౦డే అంశాల ఆధారంగా అనేక ఫైల్ ల సముదాయంగా దీనిని పిలుస్తారు ?
#54. Wi - Fi అనగా ?
#55. మన వాయిస్ ను మనం రికార్డు చేయవచ్చు మరియు live కూడా చేయవచ్చు ఇది ఏ ప్రసార సాధనంలోని భాగం ?
#56. జాయ్ సిటక్ లు , స్పీచ్ రికగిన్నిషన్ సిస్టమ్ , మాగ్నెటిక్ డ్రమ్ము లు, టచ్ ప్యాడ్ మోదులగనవి ఏ రకమైన సాధనాలు ?
#57. మన కంప్యూటర్ లో ఉన్న సమాచారాన్ని మన మిత్రులు వారు ఏకడ ఉన్న మన కంప్యూటర్ ను చుసుకోవడానికి ఏ అప్లికేషన్ ఉపయోగిస్తారు ?
#58. ఈ క్రింది వానిలో హార్డ్వేర్ ఉపకరణం కానిది ?
#59. SWAYAM అనే కార్యకమంలో M దేనిని సూచిస్తుంది ?
#60. ఇతరుల కంపుటర్లలో ఉన్న సమాచారాన్ని వారికి తెలియకుండా తస్కరించడాన్ని ఏమనీ పిలుస్తారు ?
#61. ట్విట్టర్ ను సమాచారంను పోస్టలు చేయడాన్ని ఏమంటారు ?
#62. వేర్వేరు ప్రాంతాలలో నీవసించి వ్యక్తులు జరిపే '' ప్రతిచర్య త్మక ఎలక్రటనిక్ భావ ప్రస్తారాన్ని '' ఏమనీ పిలుస్తారు ?
#63. సామాజిక మాధ్యమంలలో ప్రస్తుతం అత్యంత శతివంతమైన సాధనంగా దినిని పిలుస్తారు ?
#64. భారతదేశంలో ఏ కార్యక్రమం ద్వారా ఉచితంగా వీడియొ కోర్సు లు , మెటీరీయల్ ను అందింస్తున్నారు ?
#65. SWAYAM అనే కార్యక్రమాన్ని తయారు చేసిన సంస్థ ?
#66. కదలిక లేని చిత్రాలకు క్రమపద్ధతిలో చలనం కలిగించి సన్నివేశంలా చూపించే ప్రక్రియను ఏమంటారు ?
#67. VLC సాఫ్ట్వేర్ అనేది ఒక ?
#68. ఈ క్రింది ఏ సామాజిక మాధ్యమంలో ఏకువగా విద్యావంతులు , నిపుణలతో కూడిన చర్చలు జరగుతాయె ?
#69. ఫ్రీవేర్ లు అనగా ?
#70. ఈ క్రింది వాటిలో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రసారం చేయు కార్యక్రమం ?
#71. ఈ క్రింది వాటిలో ఐసిటి సాధనం కానిది?
#72. ఈ క్రింది వానిలో సర్వీస్ ప్రొవైడర్ ను గుర్తించండి?
#73. ఈ క్రింది వాటిలో ఏ ict సాధనాలకు డిటిహెచ్ ఆంటీనా అవసరం ?
#74. ఈ క్రింది వాటిలో ఏ ICT సాధనాలకు సర్వీస్ ప్రొవైడర్ అవసరం?
#75. ఈ క్రింది ఐసిటి సాధనాలలో దేనిలో మన మాటలు రికార్డు చెయ్యలేము ?
#76. ఈ క్రింది వాటిలో యానిమేషన్ ద్వారా బోధన చేయుటకు తోడ్పడు ఉపకరణం ?
Finish
Please Share it
1 thought on “ap tet ict notes”
Sir ts DSC గురించి videos cheyandi videos chala Baga vunai ardam అవుతున్నాయి pls video cheyandi
Sir ts DSC గురించి videos cheyandi videos chala Baga vunai ardam అవుతున్నాయి pls video cheyandi