AP tet psychology bits in telugu
Results
#1. కుడి చేత్తో సెల్ ఫోన్లో బాగా వేగంగా టైప్ చేసే కిరణ్ కుడి చేతికి ఇంజక్షన్ వేయడంతో నొప్పిగా ఉండటంతో ఎడమచేత్తో కూడా అంతే వేగంగా టైప్ చేయడం ఏ భావన ?
#2. స్కూటర్ రిపేరి మాత్రమే నేర్చుకున్న వ్యక్తి అన్ని స్కూటర్లను రిపేరీ చేయగలడు కానీ మోటార్ బైక్ లను రిపేరు చేయలేకపోవడం సిద్ధాంతం తో కూడుకున్నది ?
#3. వివేకానందుడి ఆశయాలను నచ్చిన విద్యార్థులు అతడు యొక్క ఫోటోలను తమ స్టడీ రూమ్ లలో గోడలకు అతికించి అప్పుడప్పుడు చూస్తూ ప్రేరణ పొంది పోటీ పరీక్షలకు ప్రిపేర్ కావడం అనేది పరిశీలనా అభ్యసనం లో దీనిలో భాగం ?
#4. వంద పుస్తకాలను ఒకే ఒకసారి చదవకుండా ఒక్క పుస్తకాన్ని వంద సార్లు చదవడం అనే భావన ఈ నియమాన్ని తెలియజేస్తుంది ?
#5. ఒకే బ్యాచ్ డీఎస్సీ లో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయుల్లో కొందరికి మాత్రమే ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు లభించడం దేనిని సూచిస్తుంది ?
#6. విద్యార్థికి తమ చదువుకొన్న పాఠశాలను చూడగానే తన బాల్యంలోని అనుభవాలు, తన ఉపాధ్యాయులు, వారు వెళ్ళిన విహార యాత్ర గుర్తుకు రావడం ఏ స్మృతి ?
#7. ఒక విద్యార్ధి సంస్కృతాన్ని బాగా చదివి దాని ద్వారా హిందీ ని కూడా బాగా చదవగలిగితే ఇది ఏ బదలాయింపు ?
#8. క్రింది వానిలో బండూరా అభ్యసన సోపానం కానిది ?
#9. విద్యార్ధి ఆక్సీజన్ తయారీ, కిరణజన్య సంయోగక్రియ ప్రయోగమును చేయడం ద్వారా నేర్చుకొని గుర్తించుకొన్నాడు. ఇది ఏ స్మృతి ?
#10. గెస్టాల్ట్ సైకాలజీ,ప్రిన్సిపుల్స్ అఫ్ గెస్టాల్ట్ సైకాలజీ గ్రంథ రచయితలు ?
#11. రత్న వయసు అయిపోతుంది అనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలని ఉంది కానీ పెళ్లి చేసుకుంటే బాధ్యతలు అడ్డొచ్చి చదువుకు ఆటంకం కలుగుతుందని భయంగా ఉంది ఇక్కడ వనిత ఎదుర్కొంటున్న సంఘర్షణ ?
#12. NCF – 2005 రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించిన వ్యక్తి, అంతే గాక భార రహిత అభ్యసనము ప్రతిపాదించిన వ్యక్తి ?
#13. విద్య హక్కు చట్టం అమలులో మనదేశంలో ముందంజలో ఉన్న రాష్ట్రం ?
#14. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనము చేయునది .
#15. క్రింది వానిలో అత్యంత ప్రభావవంతమైనది ….. ?
#16. ప్రజ్ఞ పరీక్షలకు చెందిన ఒక నిష్పాదన పరీక్ష …… ?
#17. పియాజె సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతంలోని ఇంద్రియచాలక దశలో పరిశీలింపబడే భావన లేదా లక్షణం ….?
#18. సాధారణంగా అభ్యసన మదింపు జరుపు బోధనా స్థాయి ?
#19. క్రీంది వానిలో ప్రాజెక్ట్ పద్ధతి ముఖ్య ఉదేశ్యం కానిది ?
#20. ఫలిత నియమమును ప్రతిపాదించినవారు ?
#21. జాతీయా పాఠ్యప్రణాళిక చట్రం 2005 ప్రకారం భోధన దీనికి ఉద్దేశించినది ?
#22. ‘క్రమేణి అస్థిత్వము’ అనగా ?
#23. కౌమారులకు వర్తించనిది …..?
#24. తన వృత్తియందు సంతృప్తినోందని ఒక వ్యక్తికి దిగువ నీయబడిన మార్గదర్శకత్వం అవసరం ?
#25. విరామము ఒక హక్కు అనేది బాలలకు సంబంధించి వీరికి ?
#26. విద్య హక్కు చట్టం -2009 ప్రకారం దిగువ ప్రవచనములలో ఒకటి సరైనది ?
#27. మానసికారోగ్యమంటే వ్యక్తులు తమకు తాము మొత్తo ప్రపంచంతో అనుగుణ్యత చెంది ,సమర్ధవంతంగా,సంతృప్తికరంగా,సంతోషదాయకంగా ,సాంఘికానుకూలమైన ప్రవర్తనను నెలకొల్పుకొని నిత్యజీవితం లో పరిస్థితులను సక్రమంగా ఎదుర్కొని అంగీకరించడం అని నిర్వచించినవారు…….?
#28. ఒక్కసారిగా మెరుపులాంటి ఆలోచన రావడం ఏ సిద్దాంతం ?
#29. వికాసము ……….?
#30. కార్ల్ రోజర్స్ ఈ మనోవిజ్ఞాన శాస్త్రవాదానికి చెందినవాడు ……?
#31. భాషాభివృద్ధికి ‘నేటివిస్ట్ పర్ స్పెక్టీవ్ ‘ను ప్రతిపాదించిన వాదం ?
#32. పిల్లలు పుట్టుకతోనే భాషను నేర్చుకొనే సామర్థ్యంతో పుడతారని చెప్పింది ఎవరు ?
#33. క్రింది వానిలో ఒకటి అభ్యసనకు ప్రభావంతమైన ప్రేరణ ?
#34. ఉద్వేగ ఒత్తిడినుండి మనలను మనం కాపాడుకోవడంకొరకు మనస్సును మరల్చుకొనే కృత్యాన్ని ఇలా అంటారు ….?
#35. క్రింది సిద్దాంతాలలో ఒకటి అకస్మాత్తుగా సమస్యకు పరిస్కారం లభిస్తుందని తెలిపేది ….?
#36. తరగతిగదిలో భయరహిత వాతావరణాన్ని కల్పించే సరైన ఉపాధ్యాయ నాయకత్వవిధానము ……?
#37. క్రింది వాటిలో కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది .?
#38. ఒక విద్యార్ధికి కుడిచేత్తో రాసే అలవాటు ఉంది. ప్రమాదంలో కుడిచేయి పోగొట్టుకోవడం వలన అతడు రాయటానికి ఎడమచేతిని ఉపయోగించాడు. ఇది దీనికి ఉదాహరణ ….?
#39. అవధానం,ధారణ ,పునరుత్పత్తి మరియు పునర్భలనములు సోపానాలుగా గల అభ్యాసన సిద్దాంతం ?
#40. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం నూతన విషయాలను కనుగొనడానికి, నూతన పరిష్కారమార్గం కనుగొని దానికి ఉపయోగపడే నైపుణ్యం దీనిగా చెప్పవచ్చు?
#41. తలలో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఎక్కువగా ఉంటే వచ్చే రుగ్మత ?
#42. కార్య విశ్లేషణ పద్ధతి దీనిని పోలి ఉంది ?
#43. రెస్పాన్స్ కి బహువచనం అం రెస్పాన్స్సేస్ అని నేర్చుకున్న విద్యార్థి పర్సన్ కి బహువచనం పర్సన్స్ అని నేర్చుకోవడం ఏ బదలాయింపు గా చెప్పవచ్చు?
#44. ఉద్యోగం వచ్చిన వ్యక్తి ఉద్యోగం రాని వ్యక్తిని ఆ స్థానంలో ఉండి ఓదార్చడం డేనియల్ గోల్ మెన్ ప్రకారం ఉన్న విశేష కాలలో ఈ అంశంగా చెప్పవచ్చు?
#45. పట్టు పట్టరాదు పట్టిన పట్టు విడువరాదు అనే సామెత దీనిని బలపరుస్తుంది ?
#46. వరుసగా డీఎస్సీ రాసి విఫల ప్రయత్నం పొందిన అమ్మాయి తర్వాత డీఎస్సీ పడినా ఇక నాకు రాదు అని రాయకపోవడం ఈ నియమంగ చెప్పవచ్చు ?
#47. ఈ పరీక్షలో 10 కార్డులు ఉండి చిన్నపిల్లలకు చూపించి కథను చెప్పమంటారు ?
#48. తరగతి గదిలోకి ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులు నిలబడడం,స్టాఫ్ రూం లోకి ప్రధానోపాధ్యాయులు రాగానే ఉపాధ్యాయులు నిలబడడం ఈ భావన గా చెప్పొచ్చు?
#49. గ్రంధుల కు సంబoదించి సరి కానిది ?
#50. వైగాట్స్కీ ప్రకారం శిశు వయోజనులు సహాయంతో గరిష్ట పరిమిత స్థాయిలో చేయగలిగే కృత్యాలకు ఇతడు పెట్టిన పేరు ?
#51. పెరుగుదలకి సంబందించి సరికానిది ?
#52. వైగాట్స్కీ ప్రకారం శిశు వయోజనులు సహాయంతో గరిష్ట పరిమిత స్థాయిలో చేయగలిగే కృత్యాలకు ఇతడు పెట్టిన పేరు?
#53. పరిశీలనా అభ్యసనం చక్కగా జరగాలంటే కావాల్సిన పునాది ?
#54. పక్క వీధిలో కరోనా బాధితుడు ఉన్నాడని తెలుసుకొని భయపడి ఆ వీధిలోకి వెళ్లకపోవడం ఈ నియమము?
#55. విద్య భవిష్యత్తులో ఎంబిబిఎస్ డాక్టర్ కావాలనే ఉద్దేశంతో ఇంటర్మీడియట్లో బైపిసి కోర్స్ తీసుకుంది అయితే హావిగ్ హరస్టు వికాస కృత్యాల ప్రకారం ఏ దశలో ఉన్నట్లు ?
#56. విద్యార్థి సినిమా ను చూస్తూ సినిమాలో హీరో స్థానంలో ఊహించుకోవడం ఏ రక్షక తంత్రం ?
#57. అందరూ తన చుట్టూ ఉంటే ధైర్యంగా ఉండడం ఎవరు కనిపించకపోతే బాధతో ఒంటరిని అన్న భావన కలగడం ఎరిక్సన్ ప్రకారం మనం ఈ దశ లో చూడవచ్చు?
#58. సహనం చేదుగా ఉన్నా ఫలితం తియ్యగా ఉంటుంది అనే నానుడిని కచ్చితంగా పాటించేవారు గార్డెనర్ ప్రకారం ఈ ప్రజ్ఞ కలవారు?
#59. చిన్ననాటి ఫోటో ని చూడగానే ఫోటో దిగిన రోజు ఏం జరిగింది, ఎక్కడున్నా మ్, ఎవరెవరున్నారు లాంటి అన్ని అన్ని విషయాలు గుర్తు రావడం ఏ స్మృతిగా చెప్పవచ్చు?
#60. మొదటి ప్రపంచ యుద్ధాన్ని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెప్తున్నప్పుడు అక్కడ జరిగిన మరణాలు, ఆర్థిక నష్టం, ప్రజల భయాందోళనలు లాంటి అంశాలు విద్యార్థులు కళ్ళముందు గుర్తు తెచ్చుకోవడం ఈ ప్రజ్ఞ గా చెప్పవచ్చు?
#61. అంతే పరిమాణం గల అన్నంను టిఫిన్ బాక్స్ లో పెడితే తక్కువగా ఉందని అదే గిన్నెలో పెడితే ఎక్కువగా ఉందని అనుకోవడం ఏ భావన ?
#62. ఎందుకు చదవాలో అందరికీ తెలుసు, ఏమి చదవాలో అందరికీ తెలుసు, కానీ ఎలా చదవాలో చాలా కొద్దిమందికే తెలుసు ఇలాంటి సందర్భంలో కావాల్సిన మార్గదర్శకత్వం?
#63. బ్రూనర్ ప్రకారం ఈ సోపానంలో విద్యార్థులు తమ స్వహస్తాలతో బొమ్మలు గీయడం, నమూనాలను తయారు చేయడం ద్వారా విషయాలను అర్థం చేసుకుంటారు ?
#64. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సరైన సూచన కానిది ?
#65. ఈ క్రింది వానిలో సాంఘిక పునర్బలనం గా పిలువబడేవి ?
#66. NCF -2005 ప్రకారం సరి అయిన ఒకే ఒక ప్రవచనం ?
#67. అనువైన సహజ పరిసరాలలో పూర్తి చేసే వరకు నిర్వహించే సమస్యాయుత వ్యాసక్తే ఒక ఈ అంశంగా పిలుస్తారు ?
#68. క్రింది వానిలో ఉపన్యాస ప్రదర్శన పద్ధతికి సంబంధించి సరికాని వివరణ ?
#69. విద్యా హక్కు చట్టానికి సంబంధించిన ఏడు అధ్యాయాలలో సరికాని అధ్యాయము యొక్క వివరణ ?
#70. ఉపాధ్యాయుడు సమస్యలను విద్యార్థుల ముందు ఉంచి వారిలో ఆలోచనను రేకెత్తిస్తూ, మేధోమథనానికి తావిస్తూ, స్వయంగా విద్యార్థులు వారికి వారే అభ్యసించేటట్టు చేసే బోధన పద్ధతి ?
#71. NCF-2005 కి సంబంధించి సరికాని ప్రవచనం ?
#72. ఉపన్యాస పద్ధతిలో ఉపాధ్యాయుడు ఈ దశలో విద్యార్థుల ఆసక్తిని పెంచడానికి ఉన్మిఖికరిస్తూ తర్వాత దశకి వారిని సిద్ధం చేస్తాడు?
#73. బాలలను క్రూరత్వం నుండి బానిసత్వం నుండి వెట్టి చాకిరి నుంచి రక్షించాలి అని తెలిపే హక్కు బాలలకు సంబంధించిన హక్కులలో దీనిలో భాగం?
#74. భాషలోని పదాలను రాయడంలోను, ఇంగితాలను గ్రహించడంలో, ఉపయోగించడంలో ఆసక్తి ఉండకపోవడం ఈ ఋగ్మత గా చెప్పవచ్చు ?
#75. చివరిగా ఒక వ్యక్తి తనకుతానుగా సమస్య పరిష్కారాన్ని రూపొందించుకునే మంత్రణం ?
#76. వ్యక్తికి మాట్లాడటం, సంభాషించడం వచ్చిన కొన్ని రోజుల తర్వాత కలిగే వినికిడి లోపాన్ని ఏమని పిలుస్తారు ?
#77. పంచతంత్రం లాంటి నీతి కథలను, అభూత కల్పనలను, చారిత్రక సంఘటనలను ప్రాథమిక స్థాయి విద్యార్థులకు బోధించుటకు అనువైన పద్ధతి?
#78. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం 2005 కి సంబంధించి సరికాని ప్రవచనం?
#79. నాయకత్వానికి సంబంధించి సరైన అంశం కానిది ?
#80. పాక్షిక ద్రుష్టి లోపం గల వారిని వక్రీభవన దోషాలు గల వారు, కండరాలు పని చేయకపోవడం వల్ల వచ్చే దోషాలు గల వారు అని 2 రకాలుగా వర్గీకరణ చేసిన వ్యక్తి ?
#81. 2002లో జరిగిన 86వ రాజ్యాంగ సవరణ, ఆర్టికల్ 21 (ఎ) లోని అంశాలు పొందుపరచడానికి కారణమైన వ్యక్తి?
#82. ఉపాధ్యాయుడు సమర్థంగా బోధన చేయుటకు అవసరమైన వ్యూహాలు, పద్ధతులు, బోధనోపకరణాలు సిద్ధం చేసుకునే దశ ఫిలిప్ జాక్సన్ ప్రకారం ఈ సందర్భంలో జరుగుతుంది ?
#83. ప్రత్యేక అవసరాలు గల పిల్లలను సాధారణ పాఠశాల నుండి వేరు చేయడం ఒక మానవ హక్కుల ఉల్లంఘన అని పేర్కొన్నవారు?
#84. గుర్తింపు, ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభించకూడదు అని తెలిపే విద్యా హక్కు చట్టం యొక్క సెక్షన్?
#85. ప్రభుత్వ టీచర్లు ప్రైవేట్ గా ట్యూషన్లు చెప్పడం, కోచింగులు ఇవ్వడం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులపై తక్కువ శ్రద్ధ చూపుతారు కాబట్టి ట్యూషన్లు నిషేధం అని తెలిపే సెక్షన్?
#86. ఆర్టికల్ 45 ఈ వయసు లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అమలు చేయాలని సూచిస్తుంది?
#87. క్రింది వానిలో వినికిడి లోపాన్ని గుర్తించే పరీక్ష మాపని కానిది ?
#88. ఆటిజం అనే పదం ఏ భాష పదం మరియు ఏ పదం నుండి ఉద్భవించింది ?
#89. PSYCHOLOGY అనే పదం ఈ రెండు పదాల కలయిక మరియు ఏ భాష పదం ?
#90. కౌమారదశ అయిన ADOLESCENCE అనే పదం ఏ భాష పదం ఏ పదం నుండి ఉద్భవించింది ?
#91. LEADERSHIP అనే పదానికి మూల పదమైన LEADEN అనే పదానికి అర్థం ?
#92. కలియబెట్టబడిన స్థితి అని దీనికి అర్థం ?
#93. యవ్వనారంభ దశ అయిన PUBERTY అనే పదం ఏ పదం ఏ భాష నుండి ఉద్భవించింది ?
#94. PSYCHOLOGY అనే పదం లో LOGOS అనే పదానికి అర్థం ?
#95. PERSONALITY అనే పదం ఏ పదం నుండి వచ్చింది మరియు అది ఏ భాష పదం?
#96. GESTALT అనేది ఏ భాష పదం నుండి ఉద్భవించింది ?
#97. MORAL development లో భాగంగా మోర్స్ (MORES) అనగా అర్థం ?
#98. EMOTION అనే పదం ఏ పదం నుండి ఏ భాష పదం నుండి ఉద్భవించింది ?
#99. PUBERTY లో భాగంగా PUBERTAS అనే లాటిన్ భాష పదానికి అర్థం ?
#100. INTROSPECTION పద్ధతి ఏ రెండు పదాల మరియు ఏ భాషా పదం ?
Also read : అభ్యసన రంగాలు
good
మోరల్ సపోర్ట్ sirs
ఎక్సలెంట్