ap tet psychology grand test

YouTube Subscribe
Please Share it

ap tet psychology grand test

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. భాషను ఆర్జించు సాధనం అనగా ?

#2. ఒక బాలిక ‘‘ద డాగ్స్ ‌రన్నర్‌ అవే’ అని చెప్పింది. ఆ బాలిక చేసిన భాషాదోషము ?

#3. చామ్‌స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనం ?

#4. చామ్‌స్కీ సిద్ధాంతం యొక్క ముఖ్య లక్షణం ?

#5. నోమ్‌ ‌చామ్‌స్కీ తన సిద్ధాంతమును బలపరుచుటకు ఇచ్చిన సాక్ష్యం ?

#6. నోమ్‌ ‌చామ్‌స్కీ సిద్ధాంతం ప్రకారం ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనంను గుర్తించండి ?

#7. నోమ్‌ ‌చామ్‌స్కీ వికాస సిద్ధాంతం ప్రకారం సార్వత్రిక వ్యాకరణము అనగా ?

#8. నోమ్‌ ‌చామ్‌స్కీ సిద్ధాంతం ప్రకారం ఈ క్రింది వానిలో సరికాని ప్రవచనంను గుర్తించండి.?

#9. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ఏ వయస్సుల వారికి ఉచిత నిర్భంద ప్రాథమిక విద్యను అందించాలి ?

#10. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థుల కోసం కేటాయించాల్సిన రిజర్వేషన్లు ?

#11. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం - కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ పాఠ్యప్రణాళిక చట్రాన్ని విద్యా విషయక అధికారుల సహాయంతో ఈ సెక్షన్‌లో నిర్దేశించిన విధంగా అభివృద్ది చేయాలి ?

#12. ‌విద్యాహక్కు బిల్లును (35 ఆఫ్‌ 2009) ‌రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు ?/ స్వీకరించారు ?

#13. ‌విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6-8 తరగతులు వరకూ బోధించే ప్రతి టీచర్‌ ‌వారానికి ఎన్ని గంటలు పని కేటాయించడం జరిగింది ?

#14. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం 6-8 తరగతుల పాఠశాల ప్రమాణాల విషయంలో ఎంతమంది విద్యార్థులకు ఒకటీచర్‌ ఉం‌డాలి ?

#15. బాలల హక్కు విద్యా చట్టం -2009 లోని అంశాలను అమలుచేయుటకు కావలసిన నిధిని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది ?

#16. ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం పాఠశాలలో ఉపాధ్యాయపోస్టుల ఖాళీలు ఆమోదం పొందిన మొత్తం టీచర్‌ ‌పోస్టుల సంఖ్యలో ఎంత శాతం మించకూడదు?

#17. 3 సం.లు దాటిన బాలలను ప్రాథమిక విద్యకు సంసిద్దులను చేయుటకు, 6 సం.లు నిండే వరకూ ఉచిత పూర్వపాఠశాల విద్యను కల్పించాలని పేర్కొనే విద్యాహక్కు చట్టం -2009 లోని సెక్షన్ ?

#18. ‌బడులలో ప్రవేశానికి బాలలకు లేదా వారి సంరక్షకులకు , ఎంపిక విధానం లేదా కాపిటేషన్‌ ‌రుసుం ఉండరాదని తెలిపే విద్యాహక్కు చట్టం - 2009 లోని సెక్షన్‌ ?

#19. ఉచిత, నిర్భంద బాలల విద్యాహక్కు చట్టం వర్తింపు ?

#20. క్రిందివానిలో విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం సరికానిది ?

#21. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం దిగువ ప్రవచనములలో ఒకటి సరైనది ?

#22. విద్యాహక్కు చట్టం-2009 లోని నియమావళిని, ప్రమాణాల దృష్ట్యా, పాఠశాలలో వారానికి ఉపాధ్యాయుడు పని చేయాల్సిన కనీసపని గంటలు ?

#23. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం క్రిందివాటిలో సరికానిది ?

#24. ‘‘14 సం।।రాల పిల్లలకు ఉచిత, నిర్భంద విద్యను తప్పనిసరి కల్పించాలి. విద్యలో సమానత్వాన్ని మరియు అందరికి సమాన అవకాశాలు కల్పించాలి’’. ఇది 2002లో భారత పార్లమెంట్‌ ‌లో ఎన్నవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చబడింది ?

#25. విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చుటకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ఏ సం।।లో చేయబడింది ?

#26. విద్యాహక్కు చట్టం-2009 అమలుపరిచిన తరువాత తరగతిగది స్వరూపం ?

#27. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్యకు సంబంధించి విద్యా అభివృద్ధి సూచి (ఇ.డి.ఐ.)ని మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇటీవల రూపొందించింది. ఈ సూచిలో అగ్రభాగాన ఉన్న రాష్ట్రం?

#28. రాజ్యాంగం అమలులోకి వచ్చిన 10 సంవత్సరాలలోగా, పిల్లలందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక విద్య దీని ద్వారా కల్పించబడింది?

#29. ఈ క్రిందివానిలో విద్యాహక్కు చట్టం ప్రకారం సరైనది ?

#30. RTE - 2009 ప్రకారం SMC పదవీకాలం ?

#31. 4 సం।।రాల వయసు గల పిల్లవాడికి ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశం నిరాకరించబడింది. RTE Act-2009 ప్రకారం ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ?

#32. విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం తప్పు చేసిన విద్యార్థిని గాని లేదా తక్కువ మార్కులు పొందిన విద్యార్థిని గానీ ఉపాధ్యాయుడు ----- ?

#33. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం అందరికీ........ ?

#34. విద్యాహక్కు చట్టం - 2009 ప్రకారం విద్యార్థులను పాఠశాలలో ఎప్పుడు చేర్చుకోవచ్చును?

#35. విద్యాహక్కు చట్టం-2009 సెక్షన్‌ 23(1) ‌ప్రకారం టీచర్‌గా నియమించడానికి కావలసిన అర్హతలను నిర్దారించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ అకడమిక్‌ ‌సంస్థకు భాధ్యతలు అప్పజెప్పినది ?

#36. విద్యాహక్కు చట్టం -2009 అమలులో తల్లిదండ్రుల బాధ్యత ?

#37. విద్యాహక్కు చట్టం -2009 అనుసరించి ప్రాథమిక విద్య ప్రవేశాన్ని ఎలా కల్పిస్తారు ?

#38. ఒక ప్రాథమిక పాఠశాలలో పిల్లలను చేర్చుకొనుటకు మీరు ఉపయోగించే ప్రమాణము ?

Finish

Please Share it

1 thought on “ap tet psychology grand test”

Leave a Comment

error: Content is protected !!