#1. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతంను ప్రతిపాదించినవారు ?
#2. ఇతని ప్రకారం ఏ విషయమైనా విద్యార్థులు సులభంగా అర్థం చేసుకొని వినియోగించే విధముగా విషయ నిర్మాణం చేయవచ్చు.?
#3. అభ్యసనం పునర్భలనం చెందించడానికి బహిర్గత ప్రేరణల కంటే, అంతర్గత ప్రేరణలు ముఖ్యం అని చెప్పినది ?
#4. వైగోట్‌స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం?
#5. ఒక ఐదవ తరగతి విద్యార్థి, తన తోటి విద్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి వున్న అభ్యసన సిద్ధాంతం?
#6. ‘మనస్సుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది’. ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది?
#7. బండూర ప్రకారం, ఈ క్రింది వానిలో ప్రవర్తనా నమూనాలో ముఖ్యము కానిది ?
#8. ప్రస్తుత పరిస్థితులకు గాంధీజీ లాంటి నాయకుడు మనకు చాలా అవసరమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు స్ఫూర్తి కలిగించి వారిని ఆ దిశకు ఆ ఉపాధ్యాయుడు వీరి సిద్ధాంతాన్ని అనుసరిస్తున్నాడు ?
#9. తరగతిలో మొదటి ర్యాంక్ సాధించిన వినీల లాగా మీ అందరికి మంచి ర్యాంకులు రావాలనీ ఉపాధ్యాయడు విద్యార్థులందరినీ ప్రోత్సహిస్తే ఇది ఏ అభ్యసనం ?
#10. టెట్ కోచింగ్‌లో ఎక్కువ మార్కులు సాధించిన వారి పేర్లు ఉపాధ్యాయుడు బోర్డుపై రాస్తే అది చూసిన విక్రాంత్ మంచి మార్కులు తెచ్చుకోవడంలో దాగియున్న నియమం ?
#11. సచిన్‌లా బ్యాటింగ్ చేయడం, సినీ నటులను అనుకరించడం, మిమిక్రీ చేయడం మొదలైనవన్నీ ఈ సిద్దాంతంను సమర్థిస్తాయి.?
#12. నేర్చుకోవడానికి, పూర్తిగా నేర్చుకోగలగడానికి మధ్య ఉన్న దూరాన్ని వైగోట్‌స్కీ ప్రకారం ఈ విధంగా పిలుస్తాము. ?
#13. నిర్మాణాత్మకవాదం దేనికి ప్రాధాన్యత ఇస్తుంది ?
#14. పిల్లలు తమంతట తాముగా తమకు తెలిసిన పూర్వజ్ఞానాన్ని వినియోగించుకునీ ప్రస్తుత అనుభవాలతో నూతన విషయాలను ఆవిష్కరించుకోవడాన్ని ఈ విధంగా పిలుస్తాము.?
#15. ‘‘సినిమాలలో చూపించిన హింసాత్మక ప్రవర్తనలను పిల్లలు నేర్చుకుంటారు’’ అను ముగింపును క్రింది ఏ మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త పరిశోధనల ఆధారంగా రాబట్టవచ్చు. ?
#16. ఎండాకాలంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గం।। ఐస్‌క్రీమ్ అలవాటు చేసుకున్న పిల్లవాడు శీతాకాలంలో అనుకోకుండా వేరే ఊరిలో విన్న గంట శబ్ధానికి ఐస్‌క్రీము కావాలని ఏడుస్తున్నాడు. అయినా ఇది?
#17. ‘కార్యసాధక నిబంధనం’ వలన వచ్చిన ప్రతిఫలం కానిది?
#18. ఎవరో ఒకరిని ఆదర్శ నమూనాగా తీసుకొని వారి ప్రవర్తనలను నిశితంగా పరిశీలిస్తూ వారిలాగా ప్రవర్తించడం వలన అభ్యసిస్తారు అని తెలిపిన అభ్యసన సిద్ధాంతం ?
#19. చరిత్రలోని మహామహుల జీవిత ఘట్టాలను పాత్ర క్రీడల ద్వారా, నాటకీకరణ చేసినప్పుడు వారి ఆలోచనలు, భావాలను పిల్లల్లో అంతర్లీకరణం చేసుకోవడం ద్వారా వారిలో సక్రమమైన ప్రవర్తనను ఏర్పరచవచ్చని తెలుపు అభ్యసన సిద్ధాంతం ?
#20. ఒక ఛాత్రోపాధ్యాయుడు ప్రముఖ ఉపాధ్యాయ శైలిని యూట్యూబ్ ద్వారా పరిశీలించి అతని ప్రవర్తనను, శైలిని అనుకరించే పక్రియ?
#21. ఇంటిని పరిశుభ్రంగా ఉంచే తల్లిని పరిశీలించే అమ్మాయి తల్లి లేనప్పుడు ఇంటిని తల్లివలె పరిశుభ్రంగా ఉంచడం అనునది ఏ రకమైన అభ్యసనం ?
#22. నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి కింది వాటిలో సరయినది ?
#23. ఆమోదయోగ్యం కాని ప్రవర్తనను విద్యార్థులు ప్రదర్శించినప్పుడు ప్రతికూలమైన పునర్భలనం గావించి వారు ఆ ప్రవర్తనను మానుకునేలా చేయాలి. తద్వారా ఇతరులు అలాంటి ప్రవర్తనను అలవరచుకోకుండా నిరోధించవచ్చని తెలియజేసిన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రిందివానిలో గుర్తించండి.?
#24. ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు గడించిన స్థానిక పెద్దలను, విద్యార్థులకు నేరుగా పరిచయం చేసి వారు పిల్లలతో మాట్లాడు అవకాశం కల్పించాలి. నేరుగా మాట్లాడించే వీలుకాకపోతే ఉపాధ్యాయుడే వారి గురించి చెప్పి పిల్లలు దానిని నుండి ప్రేరణ పొందేలా చేయాలి తెలియజేసిన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రిందివానిలో గుర్తించండి.?
#25. పాఠశాలలో సాంస్కృతిక ఉత్సవాలు, ప్రముఖులు జన్మదినోత్సవాలు, గురుపూజోత్సవాలు మొదలైన కార్యక్రమాలలో వ్యక్తుల జీవిత చరిత్రలు, వారు ఎదుర్కొన్న సమస్యలు, పరిష్కరించుకొన్న మార్గాలు, వారి ఆలోచనలు, భావాలు, అభిప్రాయాలు చెప్పినపుడు పిల్లలు వాటిని నేర్చుకోవడం ?
#26. కార్ల్ రోజర్ వికాస (Development) సిద్ధాంతం దీని మీద దృష్టి కేంద్రీకరించదు ?
#28. భారత ప్రభుత్వం ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకాన్ని క్రింది ఏ ప్రేరణ సిద్ధాంతం సమర్ధిస్తుంది ?
#29. ఫ్యాషన్ షోలలోని మోడల్‌లను పరిశీలించిన విద్యార్థులు వారిని అనుకరించ ప్రయత్నిస్తారు. ఇది ఏ విధమైన అనుకరణ?
#30. క్రిందివానిలో వైగోట్‌స్కీ సాంఘిక-సాంస్కృతిక సిద్ధాంతంను ఆధారంగా చేసుకున్నది ?
#31. గోళము అను పాఠమును బోధించుటకు పూర్వజ్ఞానంగా విద్యార్థిని వృత్రమును గురించి అడుగుట ఈ క్రింది హెర్‌బర్డ్ పాఠ్యపథక సోపానాన్ని సూచిస్తుంది ?
#32. పీరియడ్ పథక రచన ప్రయోజనం కాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#33. సహకార అభ్యసనం గురించి సరైనది గుర్తించండి. ?
#34. సహయోగ అభ్యసనం ను అన్వయించేందుకు ఉపయోగపడని విధానం ను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#35. క్రింది వానిలో సహకార అభ్యసన ప్రయోజనం కానిది ?
#36. క్రింది ఏ దశలో బోధనా లక్ష్యాల నిర్ణయం జరుగుతుంది. ?
#37. పరస్పర క్రియాశీల బోధనా దశలో చేయునది ?
#38. సహకార అభ్యసనం యొక్క ప్రయోజనం కానిదానిని ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#39. ఈ క్రింది వానిలో సహకార అభ్యసనం యొక్క ప్రయోజనం కాని దానిని గుర్తించండి ?
#40. ఉపాధ్యాయుడు ఈ ఉద్దేశ్యమై పాఠ్యపథకం తయారు చేసుకోకూడదు?
#41. ఉపాధ్యాయుడు ఒక విద్యాసంవత్సరం లో సాధించాల్సిన విద్యాప్రమాణాలను దృష్టిలో ఉంచుకొని తయారు చేసుకునే ప్రణాళిక ?
#42. విద్యార్ధి గతంలో నేర్చుకున్న దానిని పునర్విమర్శ చేసుకోవడంలో ఉపాధ్యాయుడు సహకరించడం చాలా ముఖ్యం. ఎందుకంటే?
#43. విద్యార్థి యొక్క భావోద్రేక , భౌతిక, సాంఘిక, ఆధ్యాత్మిక, నైతిక, విలువల అభివృద్దికి, పాఠశాల లోపల మరియు వెలుపల వివిధ అనుభవాలను కల్పించేదే పాఠ్యప్రణాళిక అని నిర్వచించినది ?
#44. ‘‘సామాజిక అభ్యసనం’’ (Social Learning) ఎలా మొదలవుతుంది ?
#45. సహకార అభ్యసనం లో జట్లు చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలలో సరికానిదానిని ఈ క్రిందివానిలో గుర్తించండి ?
#46. బట్లర్, రెన్ లు సూచించిన బోధనా దశలలో మొదటి దశ ?
#47. పాఠ్యపథక రచన వల్ల కలిగే ప్రయోజనాలలో ఒకటి కానిది ?
#48. కింది వాటిలో కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది ?
#49. క్రింది వానిలో Learning by doing సూత్రానికి విరుద్ధమైనది ?
#50. సామూహిక అభ్యసన ప్రయోజనానికి చెందనిది ?
#51. క్రింది వానిలో ఒకటి బోధనలోని పూర్వక్రియాశీల దశకు చెందదు?
#52. పరస్పర క్రియాశీల బోధనా దశలో చేయునది ?
#53. ఈ ప్రణాళికను రూపొందించునపుడు, ఒక విద్యా సంవత్సరంలో గల పాఠశాల పనిదినాల సంఖ్య, ఐచ్ఛిక సెలవులతో పాఠశాలలో మొత్తం సెలవుదినాలు, పరీక్షలు నిర్వహించు అవసరమైన పనిదినాలు, ఉపాధ్యాయులు వాడుకునే సెలవులను దృష్టియందుంచుకోవాలి ?
#54. ఈ క్రింది వానిలో పాఠ్యపథకం యొక్క లక్షణాలలో ఒకటి కాదు?
#55. సహకార అభ్యసనం - ఈ బోధనాభ్యసన పక్రియను ఉద్ఘాటిస్తుంది.....?
#56. ఈ క్రింది వానిలో సహయోగ అభ్యసనం కు చెందని లక్షణం ను గుర్తించండి ?
#57. జఠిలమైన సమస్యలు పరిష్కరించడం అనే విషయం విద్యామనోవిజ్ఞానశాస్త్రం ప్రకారం ఏ అభ్యసన సిద్ధాంతంను సూచిస్తుంది?
#58. బాల తిమ్మరుసు గీతను చెరపకుండా, పెద్ద గీతను చిన్నగీతను చేయడానికి బాలతిమ్మరుసుకు తోడ్పడిన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#59. ఆల్బర్ట్ బండూరా అనే కెనడా దేశ మనస్తత్వ శాస్త్రవేత్త అతని అభిప్రాయాలను ఈ రచన ద్వారా తెలియజేశాడు.?
#60. స్వప్న విద్యామనోవిజ్ఞాన శాస్త్రములో వచ్చే అనుమానాలను ఉపాధ్యాయున్ని అడిగితే అతడు మందలించాడు. అంతటితో ఆ అమ్మాయి అనుమానాలను అడగడం మానేస్తే అది ఏ నియమం ?
#61. మొదట్లో భగవద్గీతను కంఠస్థం చేసే తెలుగు పండితుడు రిటైర్డ్ అయిన తరువాత వాటిని చూడకుండానే చదవగలగడంలో దాగిన భావన ?
#62. ఈ అభ్యసన సిద్ధాంతం బోధనాభ్యసన పక్రియలో అభ్యాసం, డ్రిల్లు, పునరావృత్తాలకు ప్రోత్సాహాన్నిచ్చింది. ?
#63. ప్రేరణ, ప్రతిచర్యల మధ్య బంధం ఏర్పడి, అభ్యసనం జరిగి, ఆ ప్రతిస్పందనల వలన ఆనందం కలిగి, సంతృప్తికరమైన ఫలితాలు కలిగితే ఆ చర్య తిరిగి పునరావృతం చేస్తాము. దీనికి సంబంధించిన నియమం?
#64. ప్రయత్నాల సంఖ్య పెరిగేకొలదీ, దోషాల సంఖ్య తగ్గి గమ్యాన్ని చేరుకోవడం జరుగుతుందనీ క్రింది సిద్ధాంతం తెలుపుతుంది. ?
#65. రాము గణితానికి చెందిన ఒక ప్రాజెక్ట్ పనిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడు రామును గమనిస్తూ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్ట్ పూర్తిచేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్భలనం?
#66. తన మేధస్సును వేధిస్తున్న సమస్యకు పరిష్కారం లభించిన ఆర్కిమెడిస్ యురేకా అని అరుస్తూ వీధుల వెంట పరిగెత్తడం అనే విషయం విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం ఏ అభ్యసన సిద్ధాంతంను సూచిస్తుంది?
#67. అలెగ్జాండర్ ప్రయోగశాలలో ప్రయోగాలు చేసే సందర్భంలో ఈస్ట్ ఉన్న పరీక్షనాళికలో ఇతర ఏ సూక్ష్మజీవులు బ్రతికిలేకపోయిన విషయాన్ని గ్రహించడం ద్వారా తనకొచ్చిన హఠాత్తు ఆలోచనతో పెన్సిలిన్ కనుగొన్న అలెగ్జాండర్ ఫ్లెమింగ్‌లో మేధస్సు ఈ అభ్యసన సిద్ధాంతంను సూచిస్తుంది ?
#68. సంపూర్ణపద్ధతి, విభాగాల పద్ధతి కంటే .....
#69. విడిభాగాల కంటే మొత్తానికి ప్రాధాన్యతనిచ్చిన సిద్ధాంతం ?
#70. అంతర్‌దృష్టికి సరైన వాక్యము కానిది ?
#71. ఈ శాస్త్రవేత్త ప్రకారం అభ్యసనము ఒక సంధానం ద్వారా ఏర్పడుతుంది. కనుక ఈ సిద్ధాంతాన్ని సంధానసిద్ధాంతం అంటారు.?
#73. భోదించే విషయాలు వ్యక్తి అవసరాలకు తగినట్లుగా ఉన్నప్పుడే విద్యార్థి అభ్యసించడానికి సిద్ధపడతాడు - అని తెలిపే థారన్‌డైక్ నియమము?
#74. లండన్ వీధుల్లో నడుచుకుంటూ వెళుతూ ఆపిల్ చెట్టు క్రింద సేదతీరిన న్యూటన్ పై నుండి పండు పడటంతో చూసి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని చెప్పడంలో ఇమిడియున్న సిద్ధాంతం?
#75. ‘గడి-నుడి’ వంటి పజిల్స్ సాధించడం విషయం విద్యామనోవిజ్ఞానశాస్త్రం ప్రకారం ఏ అభ్యసన సిద్ధాంతంను సూచిస్తుంది?
#76. విద్యార్థులలో బోధనాభ్యసన ఫలితాలు సంతృప్తిని, ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించే విధంగా ఫలితాలు ఉండాలి, అని తెలియజేయు థార్న్‌డైక్ నియమంను ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#77. ప్రముఖ భారతదేశ గణితశాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ అస్వస్థగా ఉన్న స్థితిలో కూడా కారు నంబరు చూసి ఆ అంకె (1729) గణితశాస్త్ర ప్రాధాన్యం గల అంకె అని తెలపడం క్రింది అభ్యసనం వలన అని చెప్పవచ్చు?
#79. ఒక విద్యార్థి ఉపాధ్యాయుడు ఇచ్చిన 5 లెక్కలను సాధించలేకపోయాడు. ఆరవలెక్క సులభంగా ఉన్నప్పటికీ చేయలేకపోతున్నాడు.కారణం.?
#80. ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులలో ‘ది మెంటాలిటీ ఆఫ్ ఏప్స్’ అనే పుస్తకం రచించినవారు. ?
#81. ఎవరి అభిప్రాయం ప్రకారం పిల్లవాడు తన పరిసరాలతో స్వత:సిద్ధంగా జరిపే ప్రతిచర్యల వలన విషయాలను కనుక్కుంటాడు ?
#82. భౌతిక లేదా మనోవైజ్ఞానిక నిర్మాణాలను ఇంకా ఎక్కువ సంక్లిష్ట వ్యవస్థలుగా సమన్వయపరిచే సంసిద్దత ?
#83. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, 18 నుండి 24 నెలల వయస్సులో శిశువు అంశాలను ఏ విధానంలో నేర్చుకుంటారు?
#84. జీవసంబంధ విషయాలలో పరిపక్వతలతో పరిసరాల అనుభవాల ఫలితంగా ఏర్పడు క్రమానుసార వ్యవస్థీకరణ వికాసమే జ్ఞానాత్మక వికాసం అని అభిప్రాయపడినది?
#85. పిల్లలు అనుభవాల ద్వారా వారి పరిసరాల మధ్య ఉన్న భేదాలను తెలుసుకుంటారు అని అభిప్రాయపడిన వారిని ఈ క్రింది వారిలో గుర్తించండి. ?
#86. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం, 8 నుండి 12 నెలల వయస్సులో శిశువు నేర్చుకునే ముఖ్య భావన ?
#87. అవిపర్యాత్మక భావనాలోపం కనబడు దశ ?
#88. జీవంలేని వస్తువులకు ప్రాణాన్ని ఆపాదించే లక్షణం కనబడు దశ ?
#89. ఈ దశలోని శిశువు పరిసరాలతో ప్రతిచర్యలు జరిపి, పరిసరాలకు అనుగుణంగా తనను తాను మలచుకోవడం ప్రారంభించే దశ?
#90. శిశువు యత్నదోష పద్ధతులను ఉపయోగించే దశ?
#91. నూతన సమాచారం లేదా అనుభవాల పరిచయం వలన ప్రస్తుత జ్ఞాన నిర్మాణాలలో జరిగే పరివర్తన ?
#92. పియోజె ప్రకారం, ప్రామాణీకరించిన ప్రజ్ఞాపరీక్షలో సగటు కంటే తక్కువ మార్కులు సాధించిన వ్యక్తి ఈ దశను చేరుకోలేడు ?
#93. ఎవరు పొడువుగా ఉంటే వారే పెద్దవారనీ మరియు 10 రూపాయల కాయిన్, 5 రూపాయల నోటును చూపిస్తే, 5 రూపాయల నోటు పెద్దగా ఉంది కాబట్టి అదే కావాలనడం ఈ దశలోని పిల్లల లక్షణాలలో కనిపిస్తుంది ?
#94. శిశువు తనచుట్టూ ఉన్న ప్రపంచాన్ని అనుకూలంగా ఎలా తనను తాను మలచుకుంటాడో, అలాగే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అనే దాని వివరణకు సంబంధించిన సిద్ధాంతంను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#95. వసంత్ అను పిల్లవాడు కుక్కను చూసిన అనుభవంతో గాడిదను చూసి దానిని కూడా కుక్క అని పిలవడం అనేది పియాజే సిద్ధాంతం ప్రకారం ఏ భావనను సూచిస్తుంది?
#96. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాససిద్ధాంతం ప్రకారం‘‘శిశువు తమ బొమ్మలకు ప్రాణం ఉన్నట్లుగా భావించి, దానితో మాట్లాడుతూ, అన్నం తినిపించడం, స్నానం చేయించడం, జడలు వేయడం చేస్తారు’’ ఈ దశ?
#97. నాలుగు సంవత్సరాల సురేష్‌ను నీకొక అన్నయ్య ఉన్నాడా అని అడిగితే అవును అని చెప్పెను. మరలా మీ అన్నయ్య పేరేమిటి అని అడిగితే శ్రీనివాస్ అని చెబుతాడు. కాని మీ అన్నయ్యకు ఒక తమ్ముడున్నాడా అని అడిగితే సమాధానం చెప్పలేకపోతే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ దశలో ఉన్నట్లు ?
#98. గాడిదకు కూడా నాలుగు కాళ్ళు, ఒక తోక ఉంటాయని తెలుసుకున్నప్పుడు కుక్కకు ఉన్న స్కీమాలో మార్పు చేసుకుంటాడు. లేదా గాడిద కోసం కొత్త స్కీమాను ఏర్పరచుకుంటాడు. అయిన పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం విద్యార్థిలో కల్గిన భావనను ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#99. క్రింది దృక్పథాలలో ఒకటి భాష సముపార్జనకు కారణమైన సహజ భాష సముపార్జన సాధనం శిశువులందరిలో ఉంటుందని ప్రతిపాదిస్తుంది.?