ap tet psychology previous questions

YouTube Subscribe
Please Share it

ap tet psychology previous questions

 

Results

#1. మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే ఇవి అవసరం ?

#2. బాలబాలికలకు పౌష్టికాహారము, మెరుగైన విద్యను అందించడం కేంద్ర ప్రభుత్వాల బాధ్యత అని తెలిపే ఆర్టికల్ ఏది?

#3. రామానుజన్ పుట్టిన రోజు నాడు విద్యార్థి వార్తా పత్రికలలో వచ్చిన ఈ వ్యాసాన్ని చదివి గుర్తుపెట్టుకొనెను ఇది ఏ లక్ష్యం ?

#4. RTE -2009 ప్రకారం పాఠశాలలో చేర్చుకొన్న ఏ పిల్లవాడినైనా ఈ విద్యాస్థాయి పూర్తి చేసే వరకు ఏ తరగతిలోను నిలిపి ఉంచడం గానీ బడి నుండి బయటకు పంపడంగాని చేయకూడదు ?

#5. RIGHT TO EDUCATION (విద్యాహక్కుచట్టం) బాధ్యత ఆర్థికంగా కేంద్ర రాష్ట్రాల సహాయం ఆధారంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి?

#6. POSCO act లో అనగా ?

#7. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏ సెక్షన్ ప్రకారం అదనపు విధులు చేయడానికి నిరాకరించాలి?

#8. క్రమేణి అస్థిత్వము అనగా ?

#9. జాతీయ పాఠ్య ప్రణాళిక -2005( ఎన్.సి.ఎఫ్ -2005) ప్రకారం ఆనందం సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం,భయం,క్రమశిక్షణ ఒత్తిడిలతో కూడుకునట్లయితే?

#10. కౌన్సిలర్ -కౌన్సిలికి మంచి మార్గదర్శకత్వం అందించుటకు చేపట్టాల్సిన మొదటి చర్య ?

#11. విద్యార్ధి వైఖరులలో ఆశించిన మార్పులు తేవటం విద్యాలక్ష్యం అని అంటే మనం ఏ రకమైన ప్రవర్తనలో ఆశించిన మార్పును తెచ్చే లక్ష్యం కలిగి ఉన్నట్లు ?

#12. బోధనా లక్ష్యాలకు సంబంధించి సరైన స్టేట్ మెంట్ కానిది ?

#13. విద్యార్థులలో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవరచడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు.ఇది ఈ అభ్యసన రంగానికి సంబందించినది ?

#14. క్రింది ఈ పాఠశాలల్లో ప్రభావంతమైన అభ్యసనాన్ని నిర్వహించటం ఒక సవాలుతో కూడినపని?

#15. విద్యార్ధి సామర్థ్యాల,ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం దీని ద్వారా సాధించవచ్చు.?

#16. RTE ప్రకారం విద్యార్థులకు పాఠశాలలో ఒకవేళ విద్యార్థుల సంఖ్య 200 దాటితే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి?

#17. ఉచిత నిర్బంధ బాలల హక్కు విద్యా చట్టం -2009 వర్తింపు ?

#18. విద్యార్ధి గూర్చి ఎక్కువగా తెల్సుకొనుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడేది ?

#19. అన్వేషణ (పరిశోధన)పద్దతిలో విద్యార్థి పాత్ర ?

#20. బెదిరింపులుండని అభ్యసన వాతావరణాన్ని సృష్టించుటకు ఉపాధ్యాయునిలో ఇటువంటి నాయకత్వశైలి సరైనది ?

#21. వార్షిక పరీక్షల నిర్వహణ అనేది ?

#22. NCF -2005 ప్రకారం 1,2వ తరగతులకు మదింపు ?

#23. NCF -2005 ప్రకారం గణిత విద్య ముఖ్య లక్షణం ?

#24. ఉపాధ్యాయుడు సరైన ఉద్దీపనలను,పునర్భలన షెడ్యూలును ఉపయోగించడం ఈ బోధన దశలోని భాగం ?

#25. విద్యాహక్కు చట్టంనకు సంబంధించి సరైనది ?

#26. NCF -2005 ప్రకారం బోధన ఉద్దేశ్యం ?

#27. సమ్మిళిత విద్యా లక్ష్యం ?

#28. అంతర్జాతీయ బాలబాలికల దినోత్సవం ?

#29. భోదననుమాపనం ఇది చేయుటకు ఉపయోగపడును ?

#30. విద్యాహక్కు చట్టం మొదట ప్రారంభమైన రాష్ట్రo, అమలు లో అగ్ర స్థానంలో ఉన్న రాష్ట్రం ?

#31. విశేష విద్య అని దీనికి పేరు?

#32. కిర్క్ మరియు జాన్సన్ ఎవరి కోసం విద్యా ప్రణాళిక తయారు చేశారు ?

#33. చరిస్మాటిక్ అనగా ?

#34. మానసిక వైకల్యంలొ బాగంగా ఏ ఋగ్మత గల వారు 47 క్రోమోజోమ్ లు కల్గి ఉంతారు?

#35. విద్యా హక్కు చట్టానికి సంబందించి టీచర్ గా నియామకానికి అర్హతలు,ఉద్యోగ షరతులు,నిబంధనలు తెలిపే సెక్షన్ ఏది ?

#36. జాతీయభాష హిందీని ప్రోత్సహించాలని చెప్పే ఆర్టికల్ ?

#37. ప్రాజెక్ట్ పద్ధతి ఈ అభ్యసనా సిద్దాంతంపై ఆధారపడి ఉంటుంది ?

#38. చలన వైకల్యంలో భాగంగా నడక అస్తవ్యస్తంగా వుండేవర్గం ?

#39. PWD ప్రకారం ప్రజ్ఞాలబ్ధి ఇంతకంటే తక్కువగా ఉన్న వారిని మానసిక వైకల్యంగా గుర్తిస్తారు ?

#40. మంత్రణ ప్రక్రియలోని సోపానం కానిది?

#41. RTE -09 ప్రకారం బలహీన వర్గాలు అంటే వార్షికాదాయం ఇంతకన్నా తక్కువగా వుండాలి?

#42. ఈ పద్దతిలో జ్ఞాన సంపాదన ప్రాథమిక లక్ష్యం కాదు,ఆలోచనా శక్తిని పెంపొందించడమే ముఖ్య లక్ష్యం?

#43. ఎడ్యుకేటింగ్ ద ఎక్ససెప్షనల్ చిల్డ్రన్ గ్రంథ రచయిత ?

#44. ఆటిజం అనే ఋగ్మత దేనికి దారితీస్తుంది ?

#45. నేషనల్ ఇనిస్టుట్ అఫ్ విజువల్లి హ్యాండిక్యాప్డ్ అనే సంస్థ ఎక్కడ కలదు?

#46. కుర్జ్ వీల్ రీడింగ్ మిషన్ ఏ లోపం గల వారికి సహాయ కారిగా ఉపయోగిస్తారు ?

#47. అల్పసంఖ్యాకుల వారికి ప్రత్యేకంగా విద్యాసంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్?

#48. క్రింది వారిలొ ఎవరు స్కూల్ మేనేజ్‌మెంట్ లొ సభ్యులు కాకపొయిన వారి విచక్షణ అదికారంతొ ఆ సమావెశం లొ పాల్గొనే అవకాశం కలదు?

#49. అంధత్వం కేవలం వస్తువుల నుండి మాత్రమే దూరం చేస్తే బదిరత్వం మొత్తం మానవజాతి నుండే దూరం చేస్తుంది. అని చెప్పింది?

#50. ఆర్థోలేటర్ పరీక్ష ద్వారా ఏ లొపాన్ని అంచనా వేస్తారు ?

#51. వీలైనంతవరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించిన,సంపూర్ణ హృదయపూర్వక ,ప్రయోజనాత్మక వ్యాసక్తే ప్రకల్పన అన్నది ఎవరు ?

#52. విద్యాహక్కు చట్టం అవగాహన కోసం తీసిన లఘుచిత్రం ?

#53. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ అనే సంస్థ వర్గీకరణలో లేని అంశం ?

#54. నిర్మాణాత్మక మూల్యాంకనకు గల మారు పేరు కానిది ?

#55. దివ్యాoగన్ అధికార్ కానూన్ అనే చట్టం వీరికి సంబంధించింది ?

#56. NCF -2005 కి సంబంధించి సరైన ప్రవచనం కానిది ?

#57. పాఠశాలలో దిగుమతి చేయబడిన నిత్యజీవిత విభాగమే ప్రకల్పన అన్నది ఎవరు?

#58. నాయకత్వ రకాలకు సంబంధించి మార్టిన్ కార్వే విభజించిన నాయకత్వం రకం కానిది ?

#59. విద్యాహక్కు చట్టంలో భాగంగా స్థానిక ప్రభుత్వ బాధ్యతలు తెలిపే సెక్షన్ ?

#60. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులు తరగతి లకు సంబంధించి ఉపాధ్యాయ విద్యార్థుల సంఖ్య లో భాగంగా సరికాని జత?

#61. ఈ క్రింది వానిలో ఏది విద్యాహక్కు చట్టానికి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతంగా పరిగణించబడుతుంది?

#62. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా నాలుగు రకాల సాధనాల కు కేటాయించే మార్కులకు సంబంధించి సరికాని జత?

#63. ఈ క్రింది వానిలో తల్లిదండ్రులు, పిల్లలు వేసుకునే దుస్తుల గురించి గానీ వారి సమయ పాలన గురించి చదవాల్సిన పద్ధతుల గురించి గానీ పట్టించుకోక పూర్తి స్వేచ్ఛ వారికి ఉండే నాయకత్వ లక్షణం గల పెంపకం?

#64. ప్రకల్పన పద్ధతి లోని సోపానాలు లో మూల్యాంకనం తర్వాత ఉన్నటువంటి సోపానము?

#65. విద్యా హక్కు చట్టానికి సంబంధించి విద్యార్థి యొక్క ప్రవేశము బదిలీ ధ్రువీకరణ పత్రం తదితర అంశాలకు సంబంధించి నటువంటి అధ్యాయాలు?

#66. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ప్రవేశపెట్టిన వైయక్తిక విద్యా పథకం లో భాగంగా *బోధించు దశ* ఎన్నవ దశ?

#67. క్రింది వానిలో బుద్ధి మాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి చేసే ఏకైక పద్ధతి ఏది ?

#68. THEORY OF INSTRUCTION గా పిలవబడే అభ్యసన సిద్ధాంతం ?

#69. నేను పరిష్కార మార్గాన్ని ఇప్పుడు ఇవ్వగలను కానీ భవిష్యత్తులో మళ్లీ సమస్య వచ్చినప్పుడు నువ్వే దానిని ఎదుర్కోవాలి కాబట్టి ప్రస్తుతం ఉన్న సమస్య కు కూడా నీవే పరిష్కార మార్గం తెలుసుకో వడానికి ప్రయత్నించు నేను సహాయం చేస్తాను అని చెప్పే మంత్రణం ?

#70. సాధారణ పాఠశాలల్లో ఇతర విద్యార్థులతో పాటు స్వల్ప బుద్ధిమాంద్యత గల వారికి బోధనను కొనసాగించే పద్ధతి ని ఏమని పిలుస్తారు?

#71. ఒక వ్యక్తి మానసిక ఎదుగుదలను స్తంభింపజేసి వయసుకు తగ్గ తెలివిలేని లక్షణాన్ని ప్రదర్శించే పరిస్థితి మానసిక వైకల్యం అన్నది ఎవరు?

#72. జాతీయ మానసిక వికలాంగుల సంస్థ ఎక్కడ కలదు ?

#73. తరగతి గదిలో వైయుక్తిక భేదాలు అత్యధికంగా కనిపించే సమూహాలను ఏమని పిలుస్తారు ?

#74. విద్యార్థి కంప్యూటర్ లాంటి సాధనాల వినియోగం మరియు డామినోలతో ఆటలు ఇవన్నీ కృత్యాధార పద్ధతిలో భాగంగా ఏ రకానికి చెందినవి?

#75. ఈ క్రింది వానిలో ఆయా పదాలకు సంబంధించి సరికానిది ఏది ?

#76. మెనైంజైటిస్, ఎనిసిఫలైటిస్ రుగ్మతలు చివరిగా ఈ లక్షణానికి దారితీస్తాయి?

#77. క్రింది వానిలో ఏది ఔద్యిగిక మార్గదర్శకత్వం పరిధి లోకి రాదు ?

#78. ఉపాధ్యాయ శిక్షణ సిద్ధాంతంలో భాగంగ ఇతడు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వని అంశం ?

#79. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రకారం కళలు ,సాంస్కృతిక విద్యను బోధించే ఉపాధ్యాయుడు?

#80. క్రింది వానిలో ఉపన్యాస పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ఏది ?

#81. బ్రూనర్ బోధన సోపానాల లో ఏ సోపానంలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాపులను చూపించడం, అంతేగాక తన స్వహస్తాలతో బొమ్మలు వేయడం లాంటి బోధన చేయుట ద్వారా విద్యార్థులలో విజ్ఞానం ఇవ్వడం ఏ పద్ధతి?

#82. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రకారం ఇంటి పనికి సంబంధించి సరికానిది భావన ?

#83. మహిళల,బాలల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేయవచ్చు కానీ ఎవరు కూడా వీటిని కోర్టులో సవాల్ చేయరాదు అని తెలిపే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఎంత?

#84. ధనుంజయ్ దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే గుర్తుకు పడుతున్నాడు కానీ దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తుపట్టలేక పోతున్నాడు అతనికి ఉన్న రుగ్మత ఏది ?

#85. సుమంత్ లెక్కలు బాగా చేస్తాడు. కానీ చదరంగం (చెస్) బాగా ఆడలేడు. ఇది దీనికి ఉదాహారణ…. ?

#86. ఒక ప్రాథమిక పాఠశాలలో 10 మంది విద్యార్థులు కలరు. విధ్యా హక్కు చట్టం -2009 ప్రకారం కనీసం మొదటగా నియమించాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య …?

#87. ఈ గ్రంధి యొక్క స్రావకం వ్యక్తి ఉద్వేగాలపై సూటిగా ప్రభావం చూపుతుంది ?

#88. ఈ క్రింది వాటిలో మానసికంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి లక్షణం కానిది ?

#89. రాజు ఇంటిపని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల ముందు మందలించాడు . ఇంటికి వచ్చిన తరువాత రాజు అకారణంగా తన చెల్లెలుపై అరిచాడు .ఇది ?

#90. ‘మెంటాలిటీ అఫ్ ఏప్స్ గ్రంథ ‘రచయిత ……?

#91. పావ్లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన “విరమణ “(EX -TINCT ION ) చెందుటకు కారణం ….?

#92. నిశాంత్ పది ప్రయత్నాలలో 20 అర్థ రహిత పదాలను నేర్చుకొన్నాడు. ఒక వారం తరువాత అవే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు , అతను కేవలం కేవలం నాలుగు ప్రయత్నాలలో నేర్చుకొన్నాడు . అతని పొడుపుగణన ( సేవింగ్ స్కోర్ )……?

#93. ఈ క్రింది వానిలో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించనిది . ?

#94. ఒక ప్రయోక్త విద్యా సాధనపై కంప్యూటర్ ఆధారిత బోధన యొక్క ప్రభావంను అధ్యయనం చేయాలనుకున్నాడు . ఇక్కడ పరతంత్ర చరము….?

#95. కోల్ బర్గ్ ప్రకారం పిల్లలు ఏ స్థాయిలో ఇతరులకు తగట్టుగా తమను తాము మార్చుకుంటారు.?

#96. ఒక శిశువు ఆట బొమ్మకు జీవమున్నట్లు తలచి దానితో ఆడుకొంటున్నది, అలంకరిస్తున్నది మరియు మాట్లాడుతున్నది. ఆశిశువు ఉన్న సంజ్ఞానాత్మక వికాస దశ ?

#97. అనిర్దేశిత మంత్రణమును ఇలా కూడా అంటారు ?

#98. ఈ విధమైన నాయకత్వంలో నాయకుడు ఒక్కడే నిర్ణయాలు తీసుకుంటాడు ………?

#99. అభ్యసన వైకల్యం గలవారికి సాధారణంగా VAKT పద్ధతి ఉపయోగిస్తారు . దీనిలో V అనగా …… ఏ అంశం?

#100. ఒక బాలుని ప్రజ్ఞా లబ్ది 45. అతనిని ఈ విధంగా వర్గీకరించవచ్చు .?

Previous
Finish

Please Share it

Leave a Comment

error: Content is protected !!