AP TRIMETHODS

YouTube Subscribe
Please Share it

AP TRIMETHODS

  • సాంఘిక శాస్ట్ర స్వబావము మరియు పరిధి
  • సాంఘిక శాస్ట్ర భోధనా ఉద్దీశ్యాలు మరియు విలువలు 
  • సాంఘిక శాస్ట్ర భోధనా లక్ష్యాలు – బ్లూమ్న్ వర్గీకరణ
  • సాంఘిక శాస్ట్ర భోధనా పద్దతులు  

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. ‌సాంఘికశాస్త్రము ..... ? ఎ) సమాజ అధ్యయనం బి) సమాజంలోని మానవసంబంధాలను అధ్యయనం చేస్తుంది.

#2. సాంస్కృతిక వారసత్వమును ప్రశంసించుటకు భూత కాలంలోని సాంప్రదాయాల్ని, ఆచారాలను అధ్యయనం చేయడం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?

#3. ‘పటాలను గురించి అధ్యయనం’ అను పాఠ్యాంశంలో పటాలు ఎప్పుడు ఆవిర్భవించాయి ఎలా మార్పు చెందుతూ ప్రస్తుత పటాలుగా మార్పుచెందాయి అను విషయం గురించి తెలపడం ఈ రెండు విషయాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ?

#4. భూ ఉపరితలము మీద అనేక విధములుగా విస్తరించబడిన భౌగోళిక ఆర్థిక వనరులను గురించి విద్యార్థులు అవగాహన చేసుకొనుటకు సహాయం చేయడం అనునది ఏ శాస్త్రం యొక్క లక్షణం?

#5. మానవ సంబంధిత అంశాలు, భూత, వర్తమాన, భవిష్యత్‌ ‌కాలాలలో మానవ సమాజ వ్యవస్థీకరణ మరియు అభివృద్ధిని గూర్చి అధ్యయనం చేసేది ?

#6. మానవ సంఘమును అభివృద్ధి చేసి, తీర్చిదిద్దగలిగిన , ప్రత్యక్ష, సంబంధములు కలిగిన విషయములు, సాంఘిక వర్గం లోని ఒక నిర్మాణాత్మక మానవునిగా చేయు విషయములు సాంఘికశాస్త్ర పరిధిలోకి వచ్చును అని చెప్పినది ?

#7. పరిసరాల విజ్ఞానంలోని తాత్విక అంశం ?

#8. స్వాతంత్య్రోద్యమ చరిత్ర, రాజ్యాంగ కల్పన, చట్టాలు, సవరణలను గురించి బోధించడం అనునది ఏ రెండు విషయాల మధ్య సహసంబంధం ను సూచిస్తుంది ?

#9. ఈశ్వరీబాయ్‌ ‌పటేల్‌ 1, 2 ‌తరగతులకు పరిసరాల విజ్ఞానాన్ని ఇందుకు బోధించాలని సూచించారు?

#10. బాల్యం నుండి పిల్లలకు ‘పర్యావరణం - పరిరక్షణ’ అను భావనను పెంపొందించడానికి బోధనాంశాలుగా ప్రవేశపెట్టాలనే ఆలోచన ద్వారా పరిసరాల విజ్ఞాన శాస్త్రం- 1, 2 లను ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయ కరదీపికల ఆధారంగా బోధించాలి అని తెలిపినది?

#11. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్రమునకు సంబంధించినది ఏది?

#12. సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికాని అంశం?

#13. సాంఘికశాస్త్రం గురించి సరికాని దానిని ఈ క్రింది వానిలో గుర్తించండి ?

#14. ఇ.బి వెస్లీ అభిప్రాయంలో సాంఘికశాస్త్రం అనగా ?

#15. సాంఘిక శాస్త్రమునకు సంబంధించిన సెకెండరీ విద్యాకమీషన్‌ ‌సూచించిన అంశం కానిది?

#16. ఈ క్రింది వానిలో సాంఘికశాస్త్రం గురించి సరికాని దానిని గుర్తించండి ?

#17. ప్రస్తుత సాంఘిక శాస్త్ర విషయం యొక్క స్వభావం ?

#18. ఈ క్రింది వానిలో గెలీలియోకు సంబంధించిన దానిని గుర్తించండి ?

#19. ఈ విషయ పరిజ్ఞానం నుండి సాంఘిక శాస్త్ర యదార్థాలు, భావాలు మరియు సాధారణీకరణములు గ్రహించును?

#20. సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికాని అంశం?

#21. సాంఘిక అధ్యయనం 1952 సం।।ము కంటే ముందు భారతదేశంలో ఎలా ఉండేది?

#22. పరిసరాలకూ, వ్యక్తులకు మధ్య ఉండే సంబంధాలను తెలుసుకోవడం వలన విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర బోధనా విలువలు ఏవి?

#23. కారణం -పర్యావసానం గురించి నేర్పడం వలన విద్యార్థులలో కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#24. శిల్పకలలు, పెయింటింగ్‌లను చూడటం ద్వారా విద్యార్థులలో నెరవేరు విలువ ?

#25. వెనుకబడిన ప్రాంతాల గురించి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం ?

#26. పన్నులు సకాలంలో చెల్లించాలని తెలపడం విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర బోధనా విలువలు ఏవి ?

#27. విద్యార్థిని సమాజహితం కోరే వ్యక్తిగా తయారుచేయు విలువను క్రింది వానిలో గుర్తించండి ?

#28. నిర్భయం, ఓర్పును నేర్పడం వలన విద్యార్థులలో కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#29. నిజాయితీ, నిస్వార్థం నేర్పడం వలన విద్యార్థులలో కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#30. మాక్‌ ‌పార్లమెంట్‌ ‌నిర్వహించడం ద్వారా విద్యార్థులలో నేరవేరు సాంఘిక శాస్త్ర విలువ ఏది ?

#31. ప్రాజెక్టు పనులు ఇవ్వడం ద్వారా విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#32. ప్రభుత్వానికి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం వలన విద్యార్థులకు కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#33. విద్యార్థులు తమ భావిజీవిత సమాజం లో ప్రామాణిక జీవనం సాగించేలా చక్కటి పరస్పర సంబంధాలు సాగించడానికి మనం విద్యార్థులకు నేర్పవలసిన సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#34. మానవసమాజంలో కాలానుక్రమంగా వచ్చిన మార్పులను, అభివృద్ధిని గురించి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం?

#35. నిజాయితీ, నిస్వార్థం, నిష్క్రపటత్వం ఏ విలువ?

#36. విద్యార్థి చారిత్రక ప్రదేశాలను సందర్శించి శిల్పకళా సౌందర్యాన్ని చూసి రసానుభూతిని పొందాడు. అది ఏ విలువ ?

#37. ‌పాఠశాలకు వస్తున్న దారిలో పగటిపూట వెలుగుచున్న వీధిలైటును అర్పివేసిన విద్యార్థిలో పెంపొందిన శాస్త్ర విలువ?

#38. ‌విద్యాప్రణాళికలో అనవసరమైన సమాచారాన్ని తగ్గించి, అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా, సంక్షిప్తంగా ఉండేలా ప్రయత్నించాలి, అని సూచించినది?

#39. సాంఘికశాస్త్రంలో భాగంగా ప్రాథమిక స్థాయిలో మానవతా విలువలు, సాంఘిక విలువలను సూక్ష్మస్థాయిలో బోధించాలని సూచించినది?

#40. ‌ప్రభుత్వ కార్యకలాపాలలో పాల్గొనడం వలన విద్యార్థులకు కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#41. ఉద్దేశ్యం అనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ, మనం చేసే ప్రతి కృత్యానికి దిశా నిర్దేశం చేస్తూ గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడేది - అని తెలిపినది ?

#42. ఈ క్రింది వానిలో సాంఘిక శాస్త్ర బోధనోద్ధేశ్యం కానిది?

#43. సాంఘిక శాస్త్ర బోధన ప్రధాన ఉద్ధేశ్యం?

#44. పూర్వీకుల కట్టుబాట్లను గురించి తెలపడం వలన విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#45. విద్యార్థుల ద్వారా భావితరాల వారికి అందించిన సమాచారం తెలపడం వలన విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#46. నిజాయితీ, నిస్వార్థం నేర్పడం వలన విద్యార్థులలో కలిగే సాంఘికశాస్త్ర విలువ ఏది ?

#47. తమకు కావలసిన ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు ఉపయోగించుకోవడం వలన విద్యార్థులలో నెరవేరే సాంఘికశాస్త్ర బోధనా విలువలు ఏవి ?

#48. భారతదేశం నందలి పౌర వ్యవస్థ రాజకీయ వ్యవస్థలను గురించి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం ?

#49. ‌మానసిక చలనాత్మక రంగంలో నిమ్నస్థాయి లక్ష్యం?

#50. శరీరనిర్మాణ శాస్త్రం గురించి వివరించినది?

#51. విద్యార్థి విజ్ఞానశాస్త్ర విధానాలను సరిపోలుస్తాడు అనునది?

#52. ఈ క్రిందివానిలో ప్రశంసనీయత యొక్క స్పష్టీకరణను గుర్తించండి ?

#53. ఇచ్చిన పటం నందు విద్యార్థి తప్పును గుర్తిస్తాడు. అతనిలో గల ప్రవర్తనాతత్వ రూపం ?

#54. ‘‘సరైన ఆధారం లభించనంత వరకు తీర్పును నిలిపి వేయుట’’ అనే లక్షణం ఈ వ్యక్తిలో ఉంటుంది ?

#55. 'అడవులు' అనే పదాన్ని నేర్చుకున్న తరువాత విద్యార్థి వర్షపాత విస్తరణ పెరిగినచో అడవులు కూడా పెరుగునని గుర్తిస్తాడు. ఇది ఏ లక్ష్య సాధనకు నిదర్శనం?

#56. ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య జీవనవిధానం గురించి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం ?

#57. ఎ) ‌పాత బ్లూమ్స్ ‌‌వర్గీకరణలో నిమ్నస్థాయి లక్ష్యం - అవగాహన బి) సవరించిన బ్లూమ్స్ ‌వర్గీకరణలో రెండవ నిమ్న స్థాయి లక్ష్యం - అవగాహన చేసుకొనుట

#58. ‘‘విజ్ఞానశాస్త్ర మ్యూజియం చూడాలనే ఆసక్తి’’. భావావేశ రంగంలోని ఈ లక్ష్యాన్ని సూచిస్తుంది ?

#59. విద్యార్థి తరచుగా హంపి, కోణార్క్ ‌లాంటి చారిత్రక ప్రదేశాలను తరచూ సందర్శిస్తున్న అతడు సాధించిన లక్ష్యం?

#60. ద్వీపానికి, ద్వీపకల్పానికి గల తేడాలు తెల్పుతాడు. అయితే అతను సాధించిన లక్ష్యం?

#61. అడవుల రకాలను వర్గీకరించడం. అనునది ఏ రంగంలోని లక్ష్యాన్ని సూచిస్తుంది ?

#62. విద్యార్థి నాణేలను సేకరించడం. ఏ రంగానికి చెందును ?

#63. ప్రజలు, సుదూర పర్యావరణం యొక్క జీవావరణంలో ఆసక్తిని పొందడానికి సహాయపడటం అనునది ఏ రంగానికి చెందిన లక్ష్యం?

#64. అడవులకు సంబంధించిన వివిధ విషయాలను వివరించడం ద్వారా విద్యార్థిలో నెరవేరే లక్ష్యం?

#65. అభ్యసనానికి సంబంధించిన జ్ఞానాత్మాక, భావావేశ సామర్ధ్యాధార రంగాలు ?

#66. మానవజాతి చరిత్రను తెలుసుకొనుట ద్వారా సరైన వైఖరులను అభివృద్ధి చేయడం గురించి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం ?

#67. ఒకే విధమైన నాగరికత లక్షణములు కలిగిన వివిధ సమాజములను గూర్చి విద్యార్థులకు సరైన అవగాహన కలిగించడం అనునది సాంఘిక శాస్త్ర శాఖలలో ఏ విభాగంకు చెందిన లక్ష్యం?

#68. ‌ప్రయోగశాలలో ప్రయోగ పరికరాలను అమర్చడం. అనునది ఏ రంగానికి చెందును ?

#69. జీవుల వర్గీకరణ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విద్యా లక్ష్యాలను వర్గీకరించినది ?

#70. విద్యార్థి ఈ లక్ష్యం సాధించడమంటే మేథో సామర్థ్యాలను సాధించగలగడమే?

#71. కరోనా కాలంలో స్థానిక ప్రజలకు సహాయ కార్యక్రమాలలో పాల్గొనడం ?

#72. కరోనాకు వ్యాక్సినేషన్‌ను కనుగొన్న శాస్త్రవేత్తల కృషిని ప్రశంసించడం?

#73. విద్యార్థి జాతీయ పతాకాన్ని గౌరవించడం ?

#74. విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణంగా ప్రాజెక్టును ఎన్నుకోవాలి అనునది ప్రాజెక్టు పద్ధతిలో ఏ సోపానంను తెలియజేస్తుంది?

#75. వివిధ విద్యావిషయాలను సమన్వయపరచి, నిజజీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడు బోధనా పద్ధతి ?

#76. ప్రకల్పనా పద్ధతిలో మొట్టమొదటి సోపానం ?

#77. రిపబ్లిక్‌ ‌దినోత్సవం నిర్వహణను గురించి బోధించుటకు అనువైన బోధనాపద్ధతి ఏది?

#78. విద్యార్థి మొదట ప్రత్యేకమైన విషయాల నుండి సాధారణ సూత్రాలను రూపొందించే బోధనా పద్ధతి ఏది ?

#79. ఈ క్రింది వానిలో ప్రకల్పనా పద్ధతిలో ఇమిడి ఉండని సూత్రం ఏది?

#80. ప్రాజెక్టు పద్ధతి యొక్క తాత్విక పునాదులు ....... లో ఉన్నాయి ?

#81. సంఖ్యా రేఖలు గీయించడం ప్రాథమిక స్థాయిలో బోధించడానికి అనువైన బోధనా పద్ధతి ఏది ?

#82. ‘నీరు - నీటి వనరులు - నీటి ధర్మాలు - నీటిని శుభ్రం చేయుట’ అనే పాఠ్యాంశం బోధించుటకు ఈ పద్ధతి ఉత్తమమైనది ?

#83. ప్రకల్పన పద్ధతి పరిమితి కానిది?

#84. విద్యార్థులు సామూహికంగా పని చేయడంవలన వారి మధ్య సహకారం పెంపొంది ప్రజాస్వామ్య లక్షణాలు అలవరచుకోవడం ఏ పద్ధతి ద్వారా సాధ్యం?

#85. ఈ క్రింది వానిలో ప్రాజెక్టు పద్ధతికి సంబంధించనిది ?

#86. ‘ప్రాజెక్టు పద్ధతి’ని ఉపయోగించడానికి కింది వానిలో ఎక్కువ అనువైన పాఠం?

#87. ప్రాజక్టుపద్ధతిలో ముఖ్యమైన లోపం?

#88. విద్యార్ధుల సహజమైన వాతావరణంలో సమస్యలపై సామూహిక చర్చలు జరిపి, ప్రశ్నిస్తూ ప్రకటనలు చేసి ప్రణాళిక ఏర్పరచడానికి అనువైనది సాంఘీకృత ఉద్గార పద్ధతి అని అభిప్రాయపడినది?

#89. సాంఘిక ఉద్గార పద్ధతి గురించి సరైనది కానిది?

#90. ఈ క్రింది వానిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రిత పద్ధతి ?

#91. ‘‘ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఇంద్రియజ్ఞానం పెంపొందించడంలో సరైన బోధనా పద్ధతులు ఉపయోగించాలి’’ అని తెలిపినది ?

#92. ‘‌ప్రాజెక్టు అనగా సహజ వాతావరణంలో నిర్వహింపబడు హృదయపూర్వకమైన, ఉద్దేశ్య పూర్వకమైన కార్యకలాపాల ప్రమాణం’ అని ప్రవచించినది?

#93. పాఠశాల వాతావరణంలోనికి తీసుకురాబడిన జీవిత ఆశయమే ప్రాజెక్టు?

#94. కింది వానిలో ‘‘ప్రకల్పనా పద్ధతి’’ నందలి ఒక గుణము ?

#95. సాంఘిక శాస్త్రంలో ఒక యూనిట్‌ను బోధించిన తర్వాత అందలి ముఖ్యాంశాలను సమీక్షించి సారాంశ రూపంలో విద్యార్థులకు చెప్పుటకు అనువైన పద్ధతి?

#96. క్రింది వాటిలో విద్యార్ధి కేంద్రీకృత బోధనాపద్ధతి కానిది?

#97. చర్చా రూపం కానిది ?

#98. ఆగమన పద్ధతికి చెందిన దాన్ని గుర్తించండి ?

#99. ‘కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్‌ను పూర్తి చేయవచ్చు’ - ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది ?

#100. మానవ అవసరాలు ఎలా నెరవేరుతాయి ? అనునది సమస్యాపద్ధతిలో ఏ సోపానంకు చెందును?

#101. ఈ క్రింది వానిల్‌ ‌జె.ఎ స్టీవెన్‌సన్‌ ‌ప్రాజెక్టు నిర్వచనంను గుర్తించండి ?

#102. మేధోమథనం గురించి సరికానిది ?

#103. ఆంధప్రదేశ్‌ ఏర్పడినపుడు మనది ‘వెనుకబడ్డ ఆర్థిక వ్యవస్థ’’ అను బోధనాంశాన్ని బోధించుటకు ఉపయోగపడు బోధనా పద్ధతి?

#104. వెస్లీ & రాన్‌స్కీ అభిప్రాయంలో బోధన అనగా?

#105. క్రింది వానిలో ఆగమన పద్ధతి ఉపయోగించే సందర్భం కానిది ?

#106. సిములేషన్‌కి సంబంధించి సరికాని అంశం ?

#107. తప్పిదాలు అనివార్యంగా ఉంటాయి, ఇవి వాంచనీయం కూడా - అనే సిద్ధాంతం మూలాధారం?

#108. సహకార అభ్యసనం - ఈ బోధనాభ్యసన పక్రియను ఉద్ఘాటిస్తుంది..... ?

#109. ఈ క్రింది వానిలో విభిన్నమైన దానిని గుర్తించండి ?

#110. ఉపన్యాస పద్ధతి రూపాంతరంను క్రింది వానిలో గుర్తించండి.?

#111. ఈ బోధనా పద్ధతిలో ఉపాధ్యాయుడు తన ఆలోచనలు, భావాలు, అనర్గళంగా మాటల రూపంలో వ్యక్తపరుస్తాడు?

#112. సమిష్టి నిర్ణయాన్ని ఒకే క్రమమైన పక్రియలో తీసుకురావడానికి సరైన బోధనా పద్ధతి?

#113. ఈ క్రింది వానిలో మానసిక పక్రియగా చెప్పుకోదగిన బోధనా పద్ధతి?

#114. ఒక అంశానికి సంబంధించిన విషయాలను ఒక క్రమంలో అమర్చిన ఒక చిత్రణ లేక చిత్రాలు లేక ఒక చిత్ర పట్టిక?

#115. కాల పట్టికలు క్రింది సందర్భాలలో వాడుతారు ?

#116. అధికారిక ఆధారాలు, ఫైళ్ళు, వ్యక్తిగత లేఖలు, డైరీలు మొదలయినవి సాంఘిక శాస్త్రంలో దీని యొక్క నిర్మాణానికి సహాయపడతాయి.?

#117. 65 సంవత్సరాల వయసులో చైనాకు చెందిన ఈ యాత్రికుడు నుండి కాలినడకన భారత్‌ ‌వచ్చి 12 సంవత్సరాలు భారత్‌లో అనేక ముఖ్య నగరాలు, బౌద్ధ క్షేత్రాలను దర్శించి తన 77వ యేట తిరిగి చైనా చేరినాడు?

#118. ఒక దేశ వ్యవస్థలో గాని, ప్రపంచ వ్యవస్థలో గాని జరిగిన వివిధ సంఘటనలను, అభివృద్ధిని కాలానుగుణంగా నివేదించి చూపించే చార్టులు?

#119. మొగల్‌ ‌సామ్రాజ్యం బాబరు నుండి ఔరంగజేబు వరకు ఏవిధంగా పతనం అ్యందో తెలుపుటకు నీవు ఉపయోగించే చార్టు?

#120. కేంద్ర, రాష్ట్ర మరియు నగర పరిపాలనా విధానాలను తెలియజేయటానికి, కార్య నిర్వహక శాఖ, లెజిస్లేచర్‌ ‌మరియు న్యాయశాఖకు సంబంధించిన సంబంధాలను తెలియజేయుటకు ఉపయోగపడే చార్టులు?

#121. ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, వాటి ఉనికి సరిహద్దుల్ని చూపించే చార్టులు ఈ కోవకు చెందుతాయి.?

#122. క్రింది వానిలో రాష్ట్రాలు, నగరాలు గుర్తించటానికి ఉపయోగపడే మ్యాప్‌లు?

#123. సింహావలోకనం చేయటానికి, సాధన చేయటానికి, మూల్యాంకనం చేయటానికి ఉపయోగపడే మ్యాప్‌లు?

#124. మ్యాప్‌లోని నదులు, పర్వతాలు వంటి అంశాలను, వాటిలోని ఎత్తు, లోతుల్ని కల్పించి విద్యార్థులకు వాస్తవాలను చూస్తున్న అనుభూతిని కల్గించటానికి పనికొచ్చే మ్యాప్‌లు?

#125. క్రింది వానిలో మ్యాప్‌లలో రైలు మార్గాలను వీటి ద్వారా గుర్తిస్తారు ?

Finish

Please Share it

Leave a Comment

error: Content is protected !!