Disaster management in telugu – విపత్తు నిర్వహణ

YouTube Subscribe
Please Share it

Disaster management in telugu

విపత్తు నిర్వహణ

 

Results

#1. భూకంపాలు రావడానికి కారణం , పలకల కదలికలు , బలహీన జోన్లలో ఏ విధంగా పిలుస్తారు ?

#2. అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది ?

#3. భోపాల్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు ఏది ?

#4. భారతదేశంలో వేలా ( పాటు – పోటు ) శక్తి అధికంగా లభించే ప్రాంతం ?

#5. తీవ్రముగా వీచే గాలులు క్రింది వాటిలో ఏ వర్గానికి చెందుతాయి ?

#6. విపత్తులను దేని ఆధారంగా వివిధ రకాలుగా వర్గీకరిస్తాయి ?

#7. భారత దేశంలో విపత్తు నిర్వహణ చట్టం రూపొందిన సంవత్సరం ?

#8. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( NDRF ) కేంద్ర ప్రభుత్వంలో ఏ మంత్రిత్వ శాఖ అధీనంలో పని చేస్తుంది ?

#9. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ( INCOIS )దేని ఆధ్వర్యంలో పనిచేస్తుంది ?

#10. జాతీయ విపత్తు నిర్వహణ ప్రణాళికను ఎవరు ఆమోదిస్తారు ?

#11. కరువు నిర్వహణకు సంబంధించిన నోడల్ మంత్రిత్వ శాఖ ఏది ?

#12. క్రింది వారిలో ఎవరు విపత్తుకు ఎక్కువ గురి అవటానికి అవకాశం ఉంది ?

#13. విపత్తు జరిగిన తరువాత కాలములో కొలుకొనుట మరియు పునర్నిర్మాణముపై ఐక్యరాజ్యసమితి వ్యవస్థ యొక్క ప్రస్తుత ఆలోచన విధానము ఏమిటి ?

#14. క్రిందివాటిలో ఏ సంస్థ విపత్తు నిర్వహణ కోసము , దేశంలోని వివిధ ప్రాంతాలలో సంసిద్దత అభ్యాస కార్యక్రమాలు ( Mock exercise ) సమయ సమయానికి నిర్వహిస్తుంది ?

#15. భూకంపం వలె హటాత్తుగా కాకుండా , కరువు నెమ్మదిగా వచ్చే ప్రమాదం దీన్ని ఎదుర్కొనేందుకు ఒక చర్య ?

#16. లైలా , నీలం , హెల్ న్ , లెహర్ అనే పేర్లతో క్రిందివాటిలో వేటికి సంబంధిచినది ?

#17. భూకంపాలు ?

#18. భారత్ లో కొండ చరియలు విరిగి పడినప్పుడు జరిగే నష్టాన్ని త్వరితంగా అంచనా వేసే సంస్థ ?

#19. భూకంప తీవ్రతని బట్టి భారతదేశాన్ని ఎన్ని జోన్లు గా విభజించారు ?

#20. 1945 లో హీరోషిమాపై వేసిన ఆటంబాంబు పేరేమిటి ?

#21. ఆంధ్ర ప్రదేశ్ లో తరచూ కరువుకు గురయ్యే జిల్లా ఏది ?

#22. భారతీయ ప్రాంతీయ నావిగేషన్ ఉప గ్రహ వ్యవస్థ కార్యాచరణ నామం ఆంగ్లంలో సంక్షిప్తంగా ఏమిటి ?

#23. విపత్తు ఉపశమన నిధి మొట్టమొదటిసారిగా ఎవరి సిఫార్సు ద్వారా నెలకొల్పారు ?

#24. ఒక సునామిలో మొదటి అల ?

#25. రిక్టర్ స్కేలు దేన్ని కొలవడానికి వాడతారు ?

#26. భోపాల్ దుర్ఘఘటన ఏ రకమైన విపత్తుగా గుర్తించవచ్చు ?

#27. ఈ కింది వాటిలో ఏ తుఫాను భూ ఆధారితమైనది ?

#28. భారత దేశం తుఫాన్ల పర్యవేక్షణకు ఈ కొత్త వ్యవస్థను అమలు చేయుచున్నది ?

#29. భారత దేశంలో విపత్తులు సంభవించినప్పుడు రక్షణ , సహాయ , పునరావాస , చర్యలు చేపట్టవలసిన ప్రాథమిక భాధ్యత ఈ కింది వాటిపై ఉంటుంది ?

#30. జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని ఈ సంవత్సరంలో ఆమోదించడం జరిగింది ?

#31. భారతదేశపు మొదటి భూకంప ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ఎక్కడ ఏర్పాటు అయ్యింది ?

#32. వరదలు సంభవించినప్పుడు , అంచనా కేంద్రం వద్ద అత్యధిక వరద మట్టానికి కింద 0.5 మీ ,, లోపల నీటిమట్టం ఉన్నట్లయితే , ఏ రంగు బులిటెన్ ను విడుదల చేస్తారు ?

#33. భూకంపం ప్రారంభమయ్యే చోటుని ఏమంటారు ?

#34. ఎన్ . డి . ఎమ్ . ఎ . లెక్కల ప్రకారం భారత్ లోని వ్యవసాయ భూమిలో ఎంతశాతం కరువు బారిన పడె ప్రమాదం ఉంది ?

#35. అత్యంత దుర్బలత్వ ప్రాంతంలో , అతి తీవ్రత గల వైపరిత్యం సంభవిస్తే అది దేనికి దారితీస్తుంది ?

#36. క్రిందివానిలో పర్యావరణ క్షీణత వల్ల ఏర్పడే వైపరిత్యం ఏది ?

#37. భౌగోళిక విపత్తులులోని రకాలు ?

#38. భారతదేశం ఏయేరకాల వైపరిత్యాలను ఎదుర్కొంటుంది ?

#39. అత్యవసర స్పందన మరియు సహాయక చర్యలు ఏవి ?

#40. ఏదైనా భౌగోళిక ప్రాంతంలో ప్రజాజీవనానికి , ఆస్తులకు నష్టాన్ని కలుగజేసే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటనలు ?

#41. నీరు మరియు వాతావరణ సంబంధిత విపత్తులులో రకం కానిది ?

#42. విపత్తు తీవ్రతను సాధారణంగా ఏ విధంగా లెక్కిస్తారు ?

#43. అంతర్జాతీయ విపత్తు కుదింపు దశాబ్దం ?

#44. ప్రమాదాలకు సంబంధించిన విపత్తులకు ఉదాహరణలు ?

#45. ” డిజాస్టర్ మేనేజ్మెంట్ : రీసెంట్ అప్రోచెస్ ” గ్రంథకర్త ఎవరు ?

#46. హైడ్రోలాజికల్ ఘటనలు ?

#47. ఆసియా డిజాస్టర్ ప్రిపేర్ద్ నెస్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేశారు ?

#48. Hazard అనే పదం ఏ పురాతన ఫ్రెంచ్ పదం నుండి తీసుకోబడినది ?

#49. IPCC ని ఏయే సంస్థలు ఏర్పాటు చేసాయి ?

#50. సార్క్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ ( SDMC ) ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

#51. ఆపద ( Risk ) అనే ఫలితాన్ని క్రింది విధంగా వ్యక్త పరచవచ్చు ?

#52. ఇంటర్నేషనల్ సునామీ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఎప్పుడు ఏర్పాటు చేశారు ?

#53. విపత్తు నిర్వహణలోని దశలు : 1 . అత్యవసర స్పందన & సహాయక చర్యలు 2 . పునరావాసం & పునర్నిర్మాణం 3 . ఉపశమనం 4 . సంసిద్దత పైవాటిలో సరైనవి ఏవి ?

#54. వైపరిత్యాలలో రకాలు ఏవి ?

#55. ” In the line of fire : Trauma in the Emergency Services ” పుస్తక రచయితలు ?

#56. WHO వివరాల ప్రకారం 1967 – 2006 మధ్య మనదేశంలో సంభవించిన విపత్తులలో తుఫాన్ల శాతం ?

#57. భూ భౌతిక విపత్తులు ?

Previous
Finish

Also read : perspective education in telugu academy pdf

 


Please Share it

Leave a Comment

error: Content is protected !!