gk telugu questions
Results
#1. హైదరాబాద్ లోని ‘ఆంధ్రమహిళా’ సభను స్థాపించింది ఎవరు? చెప్పండి /
#2. నర్మదా, సభర్మతి, గాంధీనగర్………………….. ఏ రాష్ట్రం ?
#3. టాంజానియా దేశంలో ‘కిలిమంజారో’ అనేది దేని పేరు ?
#4. తిక్కన మహాభారతంలోని మొత్తం ఎన్ని పర్వాలను తెలుగులోకి అనువదించాడు ?
#5. ప్రపంచంలో పొగాకును పూర్తిగా నిషేధించిన మొదటి దేశం ఏది?
#6. మేఘదూతం రచయిత ఎవరు?
#7. ఏ పుస్తకం 15 భారతీయ మరియు 40 విదేశీ భాషల్లోకి అనువదించబడింది?
#8. పురాణాల ప్రకారం ‘అజాతశత్రువు’ అంటే ఎవరు ?
#9. ప్రపంచంలో అతిపెద్ద సముద్రం ఏది?
#10. ఈ క్రింది ప్రధానమంత్రుల్లో ఎవరు ‘పైలెట్’గా పనిచేశారు ?
#11. రంజీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించినది?
#12. “ఆంధ్ర కేసరి” బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
#13. మానస సరోవరం ఏ దేశంలో ఉంది ?
#14. ఏ ‘పండు’ తో తోమితే ‘పళ్ళు’ ఒక్కసారికే తెల్లగా మారిపోతాయి?
#15. భారత జాతీయ పతాకాన్ని ఎవరు రూపొందించారు?
#16. ‘హైడ్రాలజీ’ అంటే దేనికి సంబంధించిన స్టడీ ?
#17. భారతదేశం లో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది?
#18. మహాభారతం ప్రకారం సైరంధ్రి,మాలిని,పాంచాలి ఇవన్నీ ఎవరి పేర్లు?
#19. భారతదేశపు జాతీయ జెండా మూడు రంగులు ఏమిటి?
#20. ‘పెనాల్టీ కిక్’ అనే పదం ఏ క్రీడలో ఉపయోగిస్తారు?
#21. ‘చార్లీ చాప్లిన్’ ఏ దేశస్తుడు ?
#22. ‘Twitter’ ఏ దేశానికి చెందినది ?
#23. పాంక్రియాస్ నుండి లభించే స్రావం (Juice) ఏది ?
#24. రైలు చివరి భోగి మీద ఉండే (X) గుర్తుకి అర్థం ఏంటి?
#25. వైటిస్ వినిఫెరా’ ఏ ‘మొక్క’ యొక్క శాస్త్రీయ నామం ?
#26. ‘గురుదేవ్’ అనే బిరుదును పొందిన వ్యక్తి ఎవరు ?
#27. వెయ్యి స్తంభాల గుడి’ని ఏ రాజవంశీకులు నిర్మించారు?
#28. మొట్టమొదటి ఆటంబాంబ్ ఏ నగరం మీద పడింది ?
#29. ‘మంజీరా’ ఏ నదికి ఉపనది ?
#30. ‘వాస్కో’ ఏ దేశపు రాజధాని ?
#31. సెలైన్ బాటిల్లో ఏ నీళ్ళు ఉంటాయి ?
#32. “స్వాతంత్రం అనేది ఒకరు ఇచ్చేది కాదు, మనమే తీసుకోవాలి” అని ఏ మహనీయుడు అన్నారు ?
#33. ‘వేములవాడ రాజన్న దేవాలయం’ ఏ రాష్ట్రంలో ఉంది ?
#34. 2018లో ఏ నగరం “అలహాబాద్” నుండి ___ గా మార్చబడింది?
#35. ఏ నగరాన్ని గతంలో “షకీయాబాద్” అని పిలిచేవారు?
#36. ఏ నగరాన్ని గతంలో “బరోడా” అని పిలిచేవారు?
#37. ఏ నగరాన్ని గతంలో “చిరపుంజీ” అని పిలిచేవారు?
#38. గతంలో ఏ నగరాన్ని “గుల్బర్గా” అని పిలిచేవారు?
#39. ఏ నగరాన్ని గతంలో “త్రివేండ్రం” అని పిలిచేవారు?
#40. ఏ నగరాన్ని గతంలో “సెరింగపట్నం” అని పిలిచేవారు?
#41. ఏ నగరాన్ని గతంలో “తానోర్” అని పిలిచేవారు?
#42. ఏ నగరాన్ని గతంలో “ఔరంగాబాద్” అని పిలిచేవారు?
#43. ఏ నగరాన్ని గతంలో “కాలికట్” అని పిలిచేవారు?
#44. ఏ నగరాన్ని గతంలో “బెల్గాం” అని పిలిచేవారు?
#45. ఏ నగరాన్ని గతంలో “బెనారస్” అని పిలిచేవారు?
#46. ఏ నగరాన్ని గతంలో “అంగమలీ” అని పిలిచేవారు?
#47. మహాభారతంలో వివరించబడిన ‘కృష్ణబిలాల’ను ఏమంటారు?
#48. ఈ క్రింది వాటిలో ‘నాచురల్’గా తయారు చేసే గ్యాస్ ఏది?
#49. ఈ క్రింది వాటిలో ‘పెన్సిల్’ లో దేనిని వాడుతారు?
#50. రామాయణంలో తన రెక్కలను కోల్పోయిన ‘పక్షి’ పేరు ఏమిటి?
#51. ఈ క్రింది వాటిలో ‘చెవి’లో ఏది ఉండటం కారణంగా మనం వినగలుగుతాము?
#52. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ‘పంచదార’ను అధికంగా ఉత్పత్తి చేస్తారు?
#53. ప్రపంచంలోకెల్లా ప్రశాంతమైన దేశం ఏది?
#54. వికెట్ కి, వికెట్ కి మధ్య గల దూరం ఎంత ఉంటుంది?
#55. IPL’ ని ఏ సంవత్సరంలో మొదలు పెట్టారు?
#56. ‘Purple Colour Cap’ దేనికి సూచికం?
#57. మొట్టమొదటి ‘IPL’ మ్యాచ్ ఎక్కడ జరిగింది?
#58. ‘Mustard seeds’ అంటే ఏవి?
#59. సున్నాని(0) కనిపెట్టింది ఎవరు?
#60. ఈము పక్షి ఏ దేశానికి చెందినది?
Also read : English grammer
ఇంకా చదవండి