NCF-2005, RTE-2009

YouTube Subscribe
Please Share it

NCF-2005, RTE-2009

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. One of the following is suggested by NCF-2005, with regard to learning కింది వాటిలో అభ్యసనకు సంబంధించి , NCF-2005, సూచించింది?

#2. As per the Right of Children to Free and Compulsory Education Act-2009, the child has the right to get free education, if his age is between... RTE-2009, చట్టం ప్రకారం ఈ వయసు గల పిల్లలకు ఉచిత నిర్బందన విద్యా పొందే హక్కు కలదు?

#3. As per Right to Education Act, 2009, maintenance of records of children upto the age of 14 years residing within its jurisdiction is the duty of.... విధ్యాహక్కు చట్టం, 2009 ప్రకారం, వీరి పరిధిలో నివసించే 14 సంవత్సరాల వయసు వరకు గల పిల్లలు రికార్డులు నిర్వహించే బాద్యత?

#4. As per NCF 2005, the teacher should use... NCF 2005, ప్రకారం, ఉపాధ్యాయుడు పాఠ్యపుస్తకము ఈ విధంగా ఉపయోగించాలి?

#5. According to R.T.E. Act-2009, if students strength in a primary school is more than 200, the teacher pupil ration, excluding H.M. should not exceed.... R.T.E. Act-2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో విధ్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రదానోపాధ్యాయుడు కాకూడా ఉపాధ్యాయ, విధ్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి?

#6. NCF - 2005 suggested that the conduct of TLP should be the centric దీనిని కేంద్రంగా చేసుకొని బోధనాభ్యాసన ప్రక్రియను నిర్వహించాలని NCF - 2005 సూచించింది?

#7. Chapter IV of NCF 2005 deals with.... NCF - 2005 లో నాలుగవ అధ్యాయం దీనిని గురుంచి వివరిస్తుంది?

#8. The major shift proposed by NCF-2005 is... జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, 2005 ప్రతిపాధించిన ప్రదాన మార్పు?

#9. According to the "Right to Education Act, 2009, which of the following is not correct? క్రింది వానిలో విద్యాహక్కు చట్టము-2009 ప్రకారం సరికానిది?

#10. As per the RTE Act, 2009 a school with classes I to V shall have Head Teacher, if the student's strength of the school is.... RTE చట్టం – 2009 ప్రకారం I నుండి V తరగతులు గల పాఠశాలలో, విధ్యార్థుల సంఖ్య ఈ విధానంగా ఉంటే ఒక ప్రధానోపాధ్యాయుడు?

#11. NCF - 2005 suggested to shift learning within the four walls of the class room to this... NCF – 2005, అభ్యసనాన్ని తరగతి గది నాలుగు గోడల మధ్యదిగా కాకుండా, దీనికి మారాలని సూచించింది.?

#12. As per NCF-2005, medium of learning in schools is...... NCF – 2005, ప్రకారం పాఠశాలల్లో అభ్యసన మాధ్యమంగా ఉండవలసినది?

#13. Education, social security comes under this category of child rights. విధ్య, సామాజిక భద్రత అనేవి బావాల హక్కులలో క్రింది వర్గీకరణలో ఉంటాయి?

#14. One of the following is not the guiding principle for curriculum development as proposed by NCF-2005 జాతీయ పాఠ్య ప్రణాళికా చట్రం-2005 ప్రకారం పాఠ్య ప్రణాళికాభివృద్ధికై నిర్దేశించిన సూత్రాలలో లేనిది?

#15. To carry out the provisions of the RTE Act, 2009, 'funding' is the responsibility of..... బాలల విద్యాహక్కు చట్టం, 2009 లోని ఆంశాలను అమలు చేయుటకు కావలసిన ‘నిధి’ని సమకూర్చవలసిన బాధ్యత దీనిపై ఉన్నది?

#16. As per the NCF-2005, assessment at Class జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రం-2005 ప్రకారం ఒకటి, రెండు తరగతుల్లో ఉండవలసిన మదింపు?

#17. According to the RTE Act, 2009, no child admitted in a school shall be held back in any class or expelled from school till the completion of. విధ్యాహక్కు చట్టం 2009 ప్రకారం, పాఠశాలలో చేర్చుకున్న ఏ పిల్లవాడినైనా ఈ విధ్యాస్తాయి పూర్తిచేసే వరకు ఏ తరగతిలోను నిలిపి ఉంచడం గానీ బడి నుండి బయటకు పంపడం గాని చేయకూడదు.?

#18. According to NCF-2005, the association of learning with fear, discipline and stress rather than enjoyment and satisfaction.... జాతీయ పాఠ్యప్రణాళిక-2005 ప్రకారం ఆనందం, సంతృప్తితో ఉండాల్సిన అభ్యసనం భయం, క్రమశిక్షణ, ఒత్తిడులతో కూడుకున్నట్లైతే?

#19. The aim of teaching English as per NCF-2005 is the creation of NCF-2005 ప్రకారము ఆంగ్లబాష బోధనోద్దేశము?

#20. According to the Right to Education Act, 2009 students should be provided with 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం విధ్యార్థులకు సమకూర్చవలసినది?

#21. Name the programme / project that was intended to give quality education to children between the age group of 14-18 years. 14 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికి గుణాత్మక విధ్యను అంధించడమే లక్ష్యంగా ఏర్పడిన కార్యక్రమం / పథకం?

#22. Right to expression belongs to this category of child rights భావవ్యక్తికరణ హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును?

#23. The following is not the concept of NCF-2005 with regard to Languages బాష గురుంచి జాతీయ పాఠ్యప్రణాళికా చట్రం-2005 బావన కానిది?

#24. The right of Education is related to విధ్యా హక్కు అనేది దీనికి సంబంధించినది?

#25. According to Right to Education Act 2009 the teacher pupil ratio fixed for 6th to 8th classes విధ్యా హక్కు చట్టం-2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు నిర్థారించిన ఉపాధ్యాయ విధ్యార్థి నిష్పత్తి?

#26. The following is not the concept of NCF-2005 about Work Education. కింది వానిలో జాతీయ విధ్యా ప్రణాళికా చట్రం-2005 లో పనివిధ్యకు సంబంధించిన బావన కానిది?

#27. బాలల ఉచిత నిర్బంధ విధ్యా హక్కు చట్టం 2009 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీన వర్గాలకు కీటాయించిన 25% సీట్లయందు షెడ్యూల్డ్ తెగల వారికి కేటాయించిన శాతం?

#28. “Education for Peace” was proposed by ‘’శాంతి కోసం విధ్యను’’ ప్రతిపాధించినది ?

#29. The prime objective of CCE as per NCF-2005 is NCF-2005 ప్రాతిపదికగా నిరంతర సమగ్ర మూల్యాంకనం యొక్క ముఖ్య లక్ష్యం?

#30. According to RTE Act – 2009, the classes in Elementary Education are విధ్యా హక్కు చట్టం – 2009 ప్రకారం ఎలిమెంటరీ విధ్యానందలి తరగతులు?

#31. The concept of APSCF – 2011 is ఆంధ్రప్రదేశ్ విధ్యా ప్రణాళికా చట్రం– 2001 బావన?

#32. As per RTE Act – 2009 in private schools, out of 25% quota seats allotted to weaker sections, the percentage of seats earmarked for backward classes, minorities and others is, బాలల ఉచిత నిర్బంధన ప్రాథమిక హక్కు చట్టం-2009 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో బలహీనవర్గాలకు కీటయించిన 25% సీట్లయందు వెనుకబడిన వర్గాలు, మైనారిటీలు మరియు ఇతరులకు కీటాయింపు?

#33. As per RTE Act-2009 and Rules of Govt. of AP, the incorrect statement is RTE చట్టం-2009 మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సరికానిది?

#34. There are 151 students in a primary school. As per RTE Act - 2009 the number of teachers to be placed in the school ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు వున్నారు. విధ్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఆ పాఠశాలలో వుండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?

#35. As per NCF-2005, the general aspect which is a physical inconvenience to children ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణాంశం?

#36. As per RTE Act 2009 teaching hours for 1 to 5 classes in an academic year విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు?

#37. This was not recommended by NCF – 2005 with respect to examination reforms పరీక్షా సంస్కరణకు సంబంధించి NCF – 2005 సిఫారసు చేయనిది?

#38. This is not suggested by RTE Act - 2009 విద్యాహక్కు చట్టం-2009 సూచించనిది?

#39. As per RTE Act - 2009 and Rules of Government of Andhra Pradesh the Upper Primary school should exist in the habitation within a radius of RTE Act – 2009, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నియమావళి ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల అవాస ప్రాంతానికి ఈ పరిధిలో ఉండాలి?

#40. As per RTE Act - 2009 the number of teachers required for a primary school of strength 125 is RTE చట్టం – 2009, ప్రకారం ఒక ప్రాథమిక పాఠశాల విధ్యార్థుల సంఖ్య 125 అయిన, కావలసిన ఉపాధ్యాయుల సంఖ్య?

#41. As per NCF 2005, Mathematisation means - NCF 2005, ప్రకారం గణతీకరణ అంటే?

#42. There are 242 students in a Primary school, as per RTE Act – 2009 the number of teachers to be placed in the school is ఒక ప్రాథమిక పాఠశాలలో 242 మంది విధ్యార్థులు వున్నారు. విద్యాహక్కు చట్టం-2009 ప్రకారం ఆ పాఠశాలలోని వుండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య?

#43. This is a recommendation of NCF-2005 with regard to examination reforms పరీక్షా సంస్కరణకు సంబంధించి NCF-2005 యొక్క సిఫారసు?

#44. School development plan is prepared by పాఠశాల అభివృద్ది ప్రణాళికను తయారుచేసేది?

#45. NCF 2005 guidelines on home work at primary level is, ప్రాథమిక స్థాయిలో ఇంటిపని గూర్చి విద్యాప్రణాళికా చట్టం -2005 మార్గనిర్దేశం?

#46. In NCF 2005 Institutional reforms were discussed in this chapter NCF 2005లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి?

#47. It would be good if “the boundaries between the subjects should be erased to some extent to make the children learn joyfully and acquire holistic knowledge” – This was stated by ‘’అభ్యసనంలో ఆహ్లాదం, పరిపూర్ణ జ్ఞానం పిల్లలు పొందాలంతే మన సబ్జెక్టు సరిహద్దుల్ని కొంచెం చేరుపెయ్యడం మంచిది’’ అని పేర్కొన్నవారు?

#48. As per RTE Act – 2009 teaching hours in an academic year for classes 1 to 5 and classes 6 to 8 respectively are RTE చట్టం – 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1 నుండి 5 తరగతులు మరియు 6 నుండి 8 తరగతులకు వరుసగా?

#49. One of the following is a proposed guiding principle of NCF-2005 కింది వానిలో NCF-2005 ప్రతిపాధిత మార్గదర్శక సూత్రం?

#50. Free Education, Right of children, admission in school, transfer certificate etc. items are mentioned in this chapter and sections of RTE Act - 2009 RTE చట్టం-2009 లో ఉచిత విద్యా, బాలల హక్కు బడిలో ప్రవేశ్, బదిలీ దృవీకరణపత్రం మొదలగు అంశాల గురుంచి ప్రస్తావించిన అధ్యాయం మరియు సెక్షన్లు?

#51. Right of participation in games, sports and cultural activities belongs to this category of Child Rights. ఆటలు, క్రీడలు, సంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును?

#52. The following is not the concept of NCF-2005 about Mathematics గణితం గురుంచి జాతీయ విద్యాప్రణాళికా చట్రం- 2005 భావన కానిది?

#53. The main aim of Evaluation according to NCF-2005 NCF-2005 ప్రకారం మూల్యాంకనం యొక్క ప్రధాన ఉద్దేశ్యం?

#54. Minimum number of instructional hours specified for classes 6th to 8th in an academic year according to RTE Act – 2009 విధ్య హక్కు చట్టం-2009 ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఒక విద్యా సంవత్సరానికి నిర్దేశించబడిన కనీస బోధనా గంటలు?

#55. Secondary Education is concerned to సెకండరీ విద్యా ఈ తరగతులకు సంబంధించినది?

#56. 'Freedom of expression' is... ‘భావవ్యక్తీకరణ స్వేచ్ఛ’ అనునది?

#57. The classes included in ‘Elementary Education’ are …… ‘’ఎలిమెంటరీ విధ్య’’ ఈ తరగతులకు సంబంధించినది?

#58. Child Rights in India are applicable to the following age group of children ‘భారతదేశంలో బాలల హక్కులు ఈ వయసువారికి అన్వయించబడినవి?

#59. Right to Education Act was enacted in the year విధ్యాహక్కు చట్టం, చట్టంకాబడిన సంవత్సరం?

#60. RMSA programme is related to offer qualitative education to this school level RMSA కార్యక్రమం ఈ పాఠశాల స్థాయికు గుణాత్మక విద్యను అంధించడానికి సంబంధించినది?

#61. Creation of learning environment for a class in the school is the responsibility of. ఈ క్రింది వానిలో పాఠశాలలోని తరగతి గదిలో అభ్యసన వాతావరణాన్ని కల్పించవలసిన బాధ్యత వీరిది?

#62. According to the National Curriculum Framework-2005, teaching is for... జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం-2005 ప్రకారం బోధన ఉద్దేశ్యం?

#63. According to NCF-2005, the main goal of Mathematics education is to... జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం-2005 ప్రకారం, గణిత విద్యా ముఖ్య లక్ష్యం?

#64. The Right of children to Free and Compulsory Education Act, 2009 is applicable to the. ఉచిత, నిర్బంధన బాలల హక్కు విద్యా చట్టం 2009 వర్తింపు?

Finish

 


Please Share it

Leave a Comment

error: Content is protected !!