perspective education in telugu

YouTube Subscribe
Please Share it

perspective education in telugu

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. ఈ విద్యా విధానంలో సరళత అనేది ముఖ్య సూత్రం ?

#2. ఈ క్రింది విద్యను "నశ్వరమైన జ్ఞానంగా" పిలుస్తారు ?

#3. అందరికీ ఒకేసారి ఒకే సమాచారం ఒకే సమయంలో అందించే విద్య ?

#4. విద్య ఒక ఈ ప్రక్రియగా చెప్పవచ్చు ?

#5. ఇక్కడ ఉపాధ్యాయుడే విద్య బోధనలో కేంద్ర బిందువు ?

#6. ద్వి ధృవ ప్రక్రియను ప్రతిపాదించిన వ్యక్తి ?

#7. అయస్కాంతం లాగే విద్యకు కూడా రెండు ధృవాలు ఉంటాయని అవి రెండు కూడా ఆకర్షించుకుంటాయని చెప్పిన వ్యక్తి?

#8. వయోజన విద్య కేంద్రాలు, సార్వత్రిక పాఠశాలలు దేనికి ఉదాహరణ ?

#9. నేడు పాఠశాలల్లో జరుగుతున్న విద్యా విధానం ?

#10. ఆకస్మిక విద్య, సంఘటనాత్మక విద్య అని దీనికి పేరు ?

#11. విద్యార్థుల శక్తి సామర్ధ్యాలకు ,వైవిధ్యాలకు తగ్గట్లుగా బోధించే విద్య ?

#12. ఆయుష్మి కం అని దేనికి పేరు ?

#13. విద్యార్థుల శక్తి సామర్ధ్యాలకు ,వైవిధ్యాలకు తగ్గట్లుగా బోధించే విద్య ?

#14. క్రింది వానిలో అత్యంత పురాతన పద్ధతిగా దీనిని పిలుస్తారు ?

#15. యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నివేదిక తర్వాత ప్రపంచంలో ఏ విద్యకు ప్రాముఖ్యత వచ్చింది ?

#16. త్రి ధృవ ప్రక్రియలో ఒకరు సమాజం /పరిసరాలు కాగా మరొకరు ఉపాధ్యాయుడు అయితే ఇంకొకరు ఎవరు?

#17. కృత్రిమ విద్య అని దేనికి పేరు ?

#18. ఉపాధ్యాయుడు విద్యార్థి పై ప్రత్యేక ప్రభావాన్ని చూపే విద్యను ఏమంటారు ?

#19. త్రి ధృవ ప్రక్రియను జాన్ డ్యూయీ సంరక్షించగా రూపొందించిన వారు ఎవరు ?

#20. ఈ విద్యకు పాఠశాలలు ,పుస్తకాలు ఉండవు ?

#21. నిశబ్ద కాలంలో భారతదేశంలో నియమించబడ్డ గవర్నర్ జనరల్?

#22. Stagnation అనగా?

#23. విటల్ బాయి పటేల్ గారు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యకు సంబంధించి బిల్లును ఏ శాసనసభలో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

#24. ఈ బిల్లు వీగిపోతుంది అని నాకు ముందే తెలుసు అయినా ప్రయత్నం చేసి ఓడిపోతాను అని అర్థాన్ని ఇచ్చే మాటలు మాట్లాడి బ్రిటిష్ వారితో విద్యకు సంబంధించి వాదించిన వ్యక్తి?

#25. సర్ ఫిలిప్ హార్టాగ్ ఏ కమిటీలో సభ్యుడు ?

#26. భారతదేశంలో ఈ కాలాన్ని నిశబ్ద కాలంగా పిలుస్తారు ?

#27. CABE తిరిగి రెండవసారి పునరుద్దరిoపబడిన సంవత్సరం ?

#28. అపవ్యయం ను ఇలా కూడా పిలవచ్చు ?

#29. 6-10 సంవత్సరాల లోపు బాల బాలికలను పాఠశాలల్లో చేర్చని తల్లిదండ్రులను శిక్షించాలని సూచించిన వ్యక్తి?

#30. ఈ క్రింది వానిలో సరికాని జత ?

#31. గోపాలకృష్ణ గోఖలే గారు ఉచిత నిర్బంధ విద్య చట్టం గురించి రెండవసారి బిల్లును ప్రవేశపెట్టిన సంవత్సరం?

#32. పటేల్ చట్టం అనే పేరు వీరి పేరు పై వచ్చింది ?

#33. గోపాలకృష్ణ గోకలే గారు ప్రవేశపెట్టిన బిల్లులకు చలనం వచ్చి ప్రవేశపెట్టిన విద్యా విధానం ?

#34. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902 సిఫారసుల ఆధారంగా ఏర్పడిన చట్టం ?

#35. అనుత్తీర్ణత వల్ల ఒక తరగతిలోనే ఎక్కువ సంవత్సరాలు చదవడం వల్ల చదువులో ముందుకు పోకుండా ఆగడంను ఇలా పిలుస్తారు?

#36. ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30 లేక 1:40 ఉండాలని తెలిపినది?

#37. గోఖలే విద్యా తీర్మానంలో ఈ వయసు గల వారికి ఉచిత ప్రాథమిక విద్యను అందించాలని కోరాడు?

#38. CABE అనే సంస్థను తెలుగులో ఇలా పిలుస్తారు ?

#39. గోపాలకృష్ణ గోఖలే గారు రాజకీయపరంగా దీంట్లో సభ్యుడిగా 1910 లో చేరాడు ?

#40. అప్పటివరకు విదేశాంగ శాఖలో భాగంగా ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటు కావడానికి కారణమైన కమిషన్?

#41. 2002 86వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆర్టికల్ ?

#42. ఆరు సంవత్సరాల లోపు బాల బాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను అందించడంను తెలిపే ఆర్టికల్ ?

#43. ఈ ఆర్టికల్ రాజ్యాంగానికి గుండె, ఆత్మ వంటిది ?

#44. బాలలు స్వేచ్ఛగా, గౌరవంగా జీవిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అవకాశాలను కల్పించాలి అని తెలిపే ఆర్టికల్?

#45. 14 సంవత్సరాల లోపు బాల బాలికలను ప్రమాదకరమైన పనుల్లో కర్మాగారాల్లో, ఫ్యాక్టరీలలో, గనులలో తీసుకోరాదు అని తెలిపే ఆర్టికల్?

#46. పిల్లలకు మంచి పోషకాహారాన్ని అందిస్తూ వారి జీవన ప్రమాణాన్ని పెంచాలి అని తెలిపే ఆర్టికల్?

#47. ప్రభుత్వం మైనారిటీలకు ధన సాహం చేసే విషయంలో వివక్ష చూపరాదు అని తెలిపే ఆర్టికల్?

#48. మత, జాతి, కుల ,లింగ ,ప్రాంతం లాంటి ఐదు రకాల వివక్షలు నిషేధం అని తెలిపే ఆర్టికల్ ?

#49. క్రింది వానిలో EWS,OBC లను బలపరిచే ఆర్టికల్స్ ?

#50. పూర్తిస్థాయిలో ప్రభుత్వ నిధులతో నడిచే ఏ విద్యాసంస్థలోనైనా మత బోధన చేయరాదు అని తెలిపే ఆర్టికల్ ?

#51. విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చిన సంవత్సరం ?

#52. క్రింది వానిలో ఏది 11వ విధిగా పిలుస్తారు ?

#53. బాలలను అమ్మడం, జోగినిలుగా మార్చడం, పడుపు వృత్తిలో దించడం నేరం అని తెలిపే ఆర్టికల్?

#54. క్రింది వానిలో ఉపాధికి ,ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన ఆర్టికల్ ?

#55. విద్యార్థి తనకు ఇష్టం లేకపోతే మత బోధనను నిరాకరించవచ్చు అని తెలిపే ఆర్టికల్?

#56. మైనారిటీ విద్యాసంస్థలను ప్రభుత్వం జాతీయం చేస్తే దానికి తగ్గ నష్టపరిహారం చెల్లించాలి అని తెలిపే ఆర్టికల్?

#57. భారతదేశంలో ఏ ప్రాంతంలో నివసించిన సరే వారి ప్రత్యేక భాష, లిపి ఆధారం చేసుకుని విద్యాసంస్థలలో వారికి ప్రవేశం నిరాకరించరాదు అని తెలిపే ఆర్టికల్?

#58. చట్టం ముందు అందరూ సమానమే అని తెలిపే ఆర్టికల్ ?

#59. జాతీయ భాష హిందీని అభివృద్ధి చేయాలి అని తెలిపే ఆర్టికల్ ఏది ?

#60. మైనారిటీలు ప్రాథమిక విద్యాస్థాయిలో మాతృభాషలోనే విద్యను పొందవచ్చు అని తెలిపే ఆర్టికల్ ఏది?

#61. మధ్యయుగ కాలంలో గులిస్తాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారు ఎవరు?

#62. ఇస్లాం అనగా ?

#63. "మేధావి కలంలోని సిరా దేశభక్తుడి రక్తం కంటే మిన్నా" అని వీరి భావన?

#64. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రికీకరణ జరగలేదని చెప్పిన వ్యక్తి?

#65. 1192 ప్రాంతంలో మన దేశంలో 'మక్తబ్' అనే ఎలిమెంటరీ పాఠశాలలను ఏర్పాటు చేసిన వారు ఎవరు?

#66. ఇస్లాంలో కాలంలో హిందువులు విద్యను పొందే క్రమంలో ఏ స్థాయిలో రాయడానికి కాగితాన్ని ఉపయోగించేవారు?

#67. మధ్యయుగ కాలంలో ఉన్నత ఉద్యోగులుగా నియమించబడాలంటే నిత్య జీవితానికి పనికి వచ్చే, అబ్దుల్ ఫజిల్ ఆశించిన విద్యా శీలతతో పాటు వీటిని కూడా చదవాలి?

#68. సూక్తులు ,ప్రార్థనను అవగాహన చేసుకోవాలి జరిగిన పాఠాన్ని స్మృతికి తెచ్చుకోవాలి మరియు మక్తబ్ లలో ఖురాన్ కొంత భాగమే కంఠస్థం చేయాలని చెప్పిన వారు ఎవరు?

#69. మధ్యయుగంలోని ముస్లింల కాలంలో విద్యావంతులకు ఈ క్రింది ఉద్యోగాలను ఇచ్చేవారు?

#70. ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు?

#71. ఇస్లాంలో కాలంలో 'నజీర్ ఖాజీ' అనే పేర్లు వీటికి సంబంధించినవి ?

#72. భారతదేశంలో మధ్యయుగ మాధ్యమిక కాలంలోని విద్యను చరిత్రకారులు ఈ విధంగా అభివర్ణించారు?

#73. మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయ శాస్త్రం, గణితం ,చరిత్ర భూగోళం, వైద్య విద్య, సూఫిజం, ఇస్లాం చరిత్ర, చట్టాలు, జ్యోతిష్య శాస్త్రం, హస్తకళలు, వ్యవసాయం, భారతదేశ శిల్పశాస్త్రంను ఈ క్రింది భాషా ద్వారా నేర్పించేవారు?

#74. ఢిల్లీలో "మదర్సా - ఇ - మ్యూజ్జి" అనే పేరుతో మదర్సాను ఏర్పాటు చేసిన సుల్తాన్?

#75. ఇస్లాంలో కాలంలో హిందువులు విద్యను పొందే క్రమంలో ఏ స్థాయిలో రాయడానికి కాగితాన్ని ఉపయోగించేవారు?

#76. దేశభక్తుడి రక్తం కంటే ఇది మిన్న అని ఇస్లాం మతం చెప్తుంది ?

#77. "బంగారం దానం చేయడం కంటే బాలుడికి విద్య చెప్పించడం ఉత్తమ కార్యం" అని అభిప్రాయపడిన వారు ఎవరు?

#78. మధ్యయుగ కాలంలో బోధన పద్ధతినే మార్చే ప్రయత్నం చేసిన వారెవరు ?

#79. మదర్సాలలో ఎక్కువగా సాహిత్యం, తర్కం, తత్వం, న్యాయ శాస్త్రం, గణితం ,చరిత్ర భూగోళం, వైద్య విద్య, సూఫిజం, ఇస్లాం చరిత్ర, చట్టాలు, జ్యోతిష్య శాస్త్రం, హస్తకళలు, వ్యవసాయం, భారతదేశ శిల్పశాస్త్రంను ఈ క్రింది భాషా ద్వారా నేర్పించేవారు?

#80. స్త్రీ విద్యను ప్రోత్సహించిన వారిలో ప్రముఖులు మేఘలులు బాబర్ కుమార్తె అయిన గుల్సావన్ బేగం రచించిన గ్రంథం?

#81. ఇస్లాం కాలంలో ప్రముఖ విద్యా కేంద్రాలకు సంబంధించి సరైనది ?

#82. ఇస్లాంలో కాలంలో 'నజీర్ ఖాజీ' అనే పేర్లు వీటికి సంబంధించినవి ?

#83. ఇస్లాం కాలంలో ఎన్నో విద్యా కేంద్రాలు ఉన్నప్పటికీ విద్య సార్వత్రికీకరణ జరగలేదని చెప్పిన వ్యక్తి?

#84. మధ్యయుగ కాలంలో గులిస్తాన్, బోస్తాన్ మరియు సంస్థాన్ వంటి పద్యాలను రచించిన వారు ఎవరు?

#85. మధ్యయుగ కాలంలో ముస్లిం విద్యా విధానంలో తబ్సి అంటే ?

#86. కుతుబ్ అనగ అర్ధం?

#87. హిబ్రూ భాషలో "మిద్రాశ "అనే పదానికి అర్థం ?

#88. ఈ క్రింది ఏ ఉత్సవంలో భాగంగా ఖురాన్ లో "సురాహ్ - ఇ - ఇక్రా" అనే అధ్యాయంలోని కొన్ని శ్లోకాలను వల్లే వేయడంతో ప్రారంభమవుతుంది?

#89. ముస్లింల కాలంలో హిందూ విద్యార్థులు విద్యను ప్రారంభించే ముందు ఈ క్రియ జరిపేవారు ?

#90. విద్యార్థులలో విలువలను పెంచుటకు ఏర్పాటైన కమిటీ ?

#91. సత్ప్రవర్తన నిర్మాణమే విద్యా ధ్యేయం అన్నది ఎవరు ?

#92. ఈశ్వరి బాయ్ పటేల్ కమిషన్ ఏర్పాటైన సంవత్సరం ?

#93. సెకండరీ విద్యా కమిషన్ అని దేనికి పేరు ?

#94. పది సంవత్సరాల విద్యా ప్రణాళిక యొక్క సమీక్ష అని ఈ కమిటీకి పేరు ?

#95. మాల్కం ఆదిశేషయ్య కమిటీ ఏర్పాటైన సంవత్సరం ?

#96. భిన్నత్వంలో ఏకత్వం అనే భావన ద్వారా విద్యార్థులలో దినిని పెంపొందించవచ్చు ?

#97. విద్యార్థులను అనాధలుగా వదిలిపెట్టరాదు అనే విద్య లక్ష్యం వీరిది ?

#98. విద్యా- ఆధునీకీకరణ అనే విద్యా లక్ష్యం ఈ కమిషన్ సిఫారసు ?

#99. జాతీయ విద్యా కమిషన్ దీనికీ పేరు ?

#100. జాతీయ సమైక్యతను ఇటుకలు, సుత్తి, ఉలి, సున్నంతో, కట్టలేము అది మనుషుల హృదయాలలో నిశ్శబ్దంగా ఏర్పడాలి?

#101. సాధారణ విద్యా లక్ష్యాలలో ప్రత్యేకంగా ప్రాథమిక స్థాయిలో విద్యా లక్ష్యాలను, సెకండరీ స్థాయిలో విద్యా లక్ష్యాలను కూడా విడివిడిగా ఇచ్చిన కమిషన్?

#102. గాంధీజీ బేసిక్ విద్యా విధానం ఆధారంగా గ్రామీణ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని చెప్పినా కమిషన్ ఏది?

#103. "శీలం" అనగా ?

#104. నిరుద్యోగాన్ని నిర్మూలించాలి అనేది ఈ కమిటీ ప్రధాన లక్ష్యం ?

#105. నాణెంలో ఒకవైపు విద్య ఉండగా మరొకవైపు ఉండేది ?

#106. సర్వాంగీణ వికాసం అనే భావన దేనిని తెలుపుతుంది ?

#107. క్రింది వానిలో సరికాని జత ?

#108. వ్యక్తిగత పారిశుద్ధం అనే భావన వెలుగులోకి తెచ్చిన కమిటీ ?

Finish

Please Share it

Leave a Comment

error: Content is protected !!