perspective education in telugu academy pdf
Results
#1. మోక్ష సాధనకు దారి చూపించేదే విద్య అన్నది ఎవరు ?
#2. ఆత్మ సాక్షాత్కారమే విద్య అన్నది ఎవరు ?
#3. జీవితంలో ఎదురయ్యే సమస్యలను తట్టుకోగల సామర్థ్యం గల మనసులో తయారు చేసేది విద్య అని అన్నది ఎవరు?
#4. విద్యార్థి శరీరంలోనూ, ఆత్మలోనూ ఉన్న సౌందర్య తత్వాన్ని సామర్థ్యాలను వికసింపజేసేది విద్య అని నిర్వచించినది ఎవరు?
#5. పరిణతి చెందినవారు పరిణతి చెందని వారిపై చూపు ప్రభావమే విద్య అని నిర్వచించినది ఎవరు?
#6. శీల నిర్మాణమే విద్య అని నిర్వచించినది ఎవరు ?
#7. ప్రకృతి నుండి లభించేదే మానవీయ విద్య అన్నది ఎవరు ?
#8. సంతోషాన్ని బాధను సరిసమానంగా పొందగల సామర్థ్యాన్ని కలిగించేదే విద్య అని నిర్వచించినది?
#9. మనిషిని శీలవంతుడిగాను సమాజానికి ఉపయోగపడే వాడిగాను తీర్చిదిద్దేది విద్య అని నిర్వచించినది?
#10. మానవునిలోని అంతర్గత శక్తులను, సహజంగా, సుహృద్భావంతో పురోగతి చెందించేది విద్య అని నిర్వహించినది?
#11. వ్యక్తి ఆలోచన శక్తిని పెంపొందించేది సరైన విద్య అన్నది ?
#12. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటయే విద్య అని నిర్వచించిన వారు?
#13. శిశువు అభివృద్ధి జీవితాంతం కొనసాగే ప్రక్రియ అన్నది ?
#14. నైతిక విలువలు, ఆదర్శాలు గల సత్ప్రవర్తనను వృద్ధి చేసేదే విద్య అన్నది ఎవరు ?
#15. ప్రజల అవసరాలకు, ఆశయాలకు తగినట్టుగా ఉన్నదే అసలైన విద్య అన్నది?
#16. మానవుడు జన్మించినప్పటి నుండి మనిషిగా తయారయ్యే వరకు ఇంద్రియాలు, మేధస్సు, హృదయంల యొక్క అభిరుచులను స్థిరపరిచేదే విద్య అన్నది ఎవరు?
#17. “బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేది విద్య” అని నిర్వచించిన వారు ఎవరు?
#18. సంపూర్ణ జీవితానికి సమాయత్త పరచటమే విద్య నిజమైన విద్య విద్యాతత్వ వేత్తలకే సాధించ వీలవుతున్నది?
#19. ఆత్మజ్ఞానమే విద్య అన్నది ?
#20. ఆత్మ శక్తిని బహిర్గతం చేసేదే విద్య అని నిర్వచించినది ?
#21. ఋషులు విద్యను దీనితో పోల్చారు ?
#22. సంపూర్ణ మానవ వికాసమే విద్య అన్నది ఎవరు ?
#23. వ్యక్తిలో ఆలోచన శక్తిని పెంపొందించేదే విద్య అనే భావనను తెలిపినది ఎవరు ?
#24. వ్యక్తి పరిపూర్ణ వికాసం పురోగతిని పొంది ఎదురయ్యే సమస్యల పరిష్కారం ఇవ్వగలిగే విద్య అన్న భావనను తెలియజేసిన వారు ఎవరు?
#25. To lead forth అనగా ?
#26. భారతదేశంలో విద్య అనేది దేనిలో భాగంగా చెప్తారు ?
#27. విద్యా అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అనే భావనను పేర్కొన్నది ఎవరు?
#28. మనసును నియంత్రించడమే విద్య అనే భావనను పేర్కొన్న వారు ఎవరు ?
#29. సా విద్యయ విముక్తయే విముక్తిని ప్రసాదించేది విద్య చెడు ఆచరణ నుండి విముక్తిని ప్రసాదించేది విద్య అనే భావనను తెలిపినది?
#30. శిక్ష అనగా అర్థం కానిది ?
#31. భారతీయులు ఏ పదాన్ని విద్యకు సమానార్థకంగా ఉపయోగించారు ?
#32. మనిషిని స్వావలంబకుడిగా , నిస్వార్థపరుడిగా తయారు చేసేదే విద్య అన్నది ?
#33. “దుఃఖ నివృత్తికి , నైతిక లక్షణాలను కల్పించుటకు ఉపయోగపడేదే విద్య” అన్నది ?
#34. విద్య అనేది వర్తమానం కోసం భవిష్యత్తు కోసం చేసే విలక్షణమైన పెట్టుబడి అనే భావన ఎవరిది?
#35. విద్య అనేది మానవుడికి మూడవ నేత్రం అన్నది ఎవరు ?
#36. విద్యకు సమానంగా శిక్ష అనే పదాన్ని ఉపయోగించారు ఇది ఏ భాష మూల పదం అయిన “శాస్ ” నుండి వచ్చింది?
#37. మనిషిలోని అత్యున్నత శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శక్తులను బహిర్గతం చేయడమే విద్య అని నిర్వచించినది ఎవరు?
#38. మానవునిలో నిర్మలంగా ఉండుటకు మార్గం చూయించేదే విద్య అన్నది ఎవరు?
#39. రాజకీయంగా ఆర్థికంగా సంస్కృతికంగా అణిచివేసే సమాజ నిర్మితిలో అణగారిన వ్యక్తులను పెంపొందింప చేసేదే విద్య అన్న భావనను తెలిపినది?
#40. శిశువుకు దారి చూయిoచడం అనే పదాన్ని ఇంగ్లీషులో ఇలా చెప్పవచ్చు?
#41. ద్విత్వమ్ జన్మమ్ అనగా ?
#42. ప్రతి మనిషిలో దైవత్వం ఉంటుంది అతడు అహాన్ని వదిలినవనాడు దైవత్వాన్ని వెలికి తీసి పరిపూర్ణ అవుతాడు దాన్ని అందించేదే విద్య అనే భావనను తెలియజేసిన వారు ఎవరు?
#43. మనిషిలోని ఆథ్యాత్మీక శక్తులను అభివృద్ధిపరిచి ఆత్మ ఎదుగుదలకు కావలసిన అంతర్గత శక్తులను బహిర్గతం చేయడమే విద్య అనే భావనను తెలియజేసిన వారు?
#44. విద్య అనే పదం సంస్కృత భాషకు చెందిన ఏ ధాతువు నుండి ఉద్భవించింది?
#45. ఆరోగ్యవంతమైన/ దృఢమైన శరీరంలో ఆరోగ్యవంతమైన/ దృఢమైన మనసును సృష్టించడమే విద్య అన్నది ఎవరు?
#46. శ్రుతులు అనగా వీటికి మరొక పేరు ?
#47. వేద కాలంలో విద్యార్థి దశను ఏమని పిలిచేవారు ?
#48. వేద కాలంలో శూద్రులకు ఉపనయన వయస్సు ?
#49. వేద కాలంలో విద్యార్థులు ఈ పద్ధతిని అంతగా ఉపయోగించరు ?
#50. అపౌరుషేయాలు అనగా ?
#51. వేదాకాలంలో సేవకులు?
#52. వేద కాలంలో పదాలను వ్యాకరణ బద్ధంగా పలకకపోతే దానిని ఇలా భావించారు?
#53. “నయనం ” అనగా ?
#54. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు అనేవి వేద కాలంలో ?
#55. వేదాకాలంలో స్త్రీలు వేదాలు అధ్యయనం చేస్తేనే కానీ వివాహ అర్హత ఉండేది అని చెప్పిన వేదం?
#56. ఉపనయనం అనే ఉత్సవం తర్వాత గురువు చెవిలో విద్యార్థికి ఉపదేశించే మంత్రం ?
#57. వేద కాలంలో గురువును ఇలా కూడా పిలిచేవారు ?
#58. విద్ అనగా ఆంగ్లంలో ?
#59. కోరికలను వదిలిపెట్టడం అనగా?
#60. వేదాల ప్రకారం అనగా ద్విజులు వీరు?
#61. వేద కాలం నాటి మహిళ కవయిత్రులు?
#62. వేద కాలంలో ఉపనయనం జరగాలంటే బ్రాహ్మణులకు ఉండవలసిన వయస్సు ?
#63. వేదా కాలంలో 12 సంవత్సరాల వయసులో ఈ క్రింది వారికి ఉపనయనం జరుగుతుంది ?
#64. వేద కాలంలోనే విద్యయే మధ్యయుగం నుండి గుప్తుల కాలం వరకు కొనసాగింది ఈ క్రింది వాటిలో గుప్తుల కాలంలో ని ప్రధాన విద్య కేంద్రాలు ఏవి?
#65. వేదం అనే పదం ఈ క్రింది ధాతువు నుండి వచ్చింది ?
#66. మొత్తంగా ఉపనయనం అంటే అర్థం ?
#67. వేద కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం ?
#68. శూద్రుల ఉపనయన వయస్సు ?
#69. వేద కాలంలోని గురువులు బోధించడానికి ఉపయోగించే పాఠ్యపుస్తకాలు ?
#70. క్షేత్ర ధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుడ్యo, నాయకత్వ లక్షణాలు కలిగిన వారు కాబట్టి వీరు ఈ క్రింది ప్రత్యేక విద్యను నేర్చుకొనే వారు?
#71. వేదాకాల విద్యా విధానంలో హిందూమత ధర్మపురాణాలు, క్రతువులు నిర్వహణ, మత ఛాందస భవనాలు మరియు యజ్ఞయాగాది క్రియలు, కర్మజ్ఞానం , బ్రహ్మజ్ఞానం , వేదాలు , ఉపనిషత్తులను కూడా బోధించిన వారెవరు?
#72. వేదా కాలంలో సమాజాన్ని ఎన్ని వర్గాలుగా వర్గీకరించారు ?
#73. ఈ వేద కాలంలో విద్య బోధన పూర్తిగా మౌఖిక /వాచక పద్ధతిలో ఉండి ఈ క్రింది భాషలో జరిగేది?
#74. వేదాకాలంలో 10 సంవత్సరాల వయసులో ఈ క్రింది వారికి ఉపనయనం జరుగుతుంది ?
#75. సాధారణంగా మొదట ‘ఉపనయనం ‘అనే కార్యక్రమం ఈ క్రింది వారికే నిర్వహించేవారు?
#76. వేద కాలంలో విద్య ఆశ్రమాలలో / గురుకులాలలో జరిగేది విద్యార్థులు భిక్షటన చేసుకొని ఆహారాన్ని సమకూర్చుకొని విద్య పూర్తయిన తర్వాత గురువు అనుమతితో ఈ క్రింది వానిని స్వీకరించవచ్చు?
#77. జైన మత మొదటి తీర్థంకరుడు ఎవరు ?
#78. బౌద్ధుల కాలంలో విద్య యొక్క అంతిమ లక్ష్యం కానిది ?
#79. క్రింది వానిలో సరికాని జత ?
#80. వేద కాలంలోని యజ్ఞయాగాదులు, కర్మకాండలు కొందరికి భారంగా తోచాయి ధర్మ మార్గాన్ని తెలుసుకునేందుకు అందరికీ సమాన అవకాశం ఉండాలని శాంతి , అహింసలు, ధర్మ సమ్మతం అయితే జంతు బలులు ఎందుకు చేస్తారు అని ప్రతిపాదించిన వారెవరు?
#81. బౌద్ద కాలంలో విద్యార్థులు విహారాలలో వీటికి దూరంగా ఉండాల్సిన పనిలేదు ?
#82. వర్తమాన మహావీరుడు జైనమత తీర్థoకరులలో ఎన్నో వారు ?
#83. బౌద్ద కాలంలో 8 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత పిల్లల తల వెంట్రుకలు తీసివేసి పసుపు రంగు వస్త్రాలను చేతిలో పట్టుకొని తాను చేరబోయే బౌద్ధ విహారంలో ప్రధాన సన్యాసిని కలిసి చదువుకోవడానికి అనుమతిని పొంది పసుపు బట్టలు వేసుకునే కార్యక్రమం?
#84. ఇంద్రియాలను జయించినవాడు అంటే ఎవరు ?
#85. గౌతమ బుద్ధుడు ఈ క్రింది విధంగా పిలువబడేవారు?
#86. ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్య మూల సూత్రం ఏది ?
#87. జైనుల బోధనలు ఎక్కువగా ఈ క్రింది భాషలో జరిగేది ?
#88. బౌద్ధకాలంలో ఈ విశ్వవిద్యాలయం అంత ప్రసిద్ధి కాదు ?
#89. వర్తమాన మహావీరుడు ఈ క్రింది బిరుదుతో పిలువబడ్డారు ?
#90. తమ జీవన ప్రమాణంలో మంచి / చెడులను చూసి తపస్సు, సాధన చేసి విజయం పొందిన వారు చూపిన సరైన సత్యమార్గమే?
#91. జైన విద్యా విధానంలో ఉపాధ్యాయుడు కావాలంటే ఖచ్చితంగా 10 సంవత్సరాలు ఈ జీవితం గడిపి ఉండాలి?
#92. జైన మతం యొక్క జినుడు మరియు జైనుల ప్రవక్త అని వీరికి పేరు ?
#93. దుఃఖానికి కారణం కోరికలు ఈ రెండిటికి కారణం అవిద్య, దీనికి పరిష్కార మార్గం “అష్టాంగ మార్గం” అని తెలియజేసిన వారు ఎవరు?
#94. బెంగాల్ లోని” టోల్” అనే విద్యా వ్యవస్థ అనుసరించిన విద్యా విధానం ?
#95. జైనకాలంలో విద్యాభ్యాస వయస్సు ?
#96. జైన మతంలో 23వ తీర్థంకరుడు ఎవరు ?
#97. వీరి ప్రోత్సాహంతో బౌద్ధ కలంలో స్త్రీ విద్య అనేది కొన్ని కట్టుబాట్లతో ప్రారంభమైంది ?
#98. జిన అనగా ప్రాపంచిక సుఖాలపై పూర్తి నియంత్రణ కలిగి మోక్షాన్ని పొందడాన్ని ఇలా పిలుస్తారు?
#99. క్రింది వానిలో త్రిరత్నంగా పిలవబడనిది?
#100. దొంగతనం చేయకుండా ఉండటంను జైనకాలంలో ఈ పదంతో పిలుస్తారు ?
It’s very useful for dsc preparation
Great job you done.,
It’s very useful for my preparation
THANK U SIR….FOR UR EFFORTS WANT MORE PRACTICE TESTS REGARDING PIE AND PSYCHOLOGY