Psychology imp questions
Please shre this bits your friends
Results
#1. కింది వానిలో సరికానిది 1.ఆటిజం అనునది ఒక రకమైన భాషా వైకల్యం 2.ఆటిజం అను పదం ఆటోస్ అనే గ్రీకు భాషా పదం నుండి వచ్చింది 3.ఆటోస్ అనగా అర్ధం..తాను(SELF) 4.10000 మందిలో 6 గురు ఆటిజం వైకల్యానికి గురవుతారు
#2. PWD చట్టం ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ?
#3. గీత అనే విద్యార్ధి గణిత సంజ్ఞలు రాయడంలో + ను ×× లాగా రాస్తూ …. అలాగే 9 రాయాలంటే 6 లాగా రాస్తూ ఉంది…… గీత ఏ రకమైన అభ్యసన వైకల్యంతో బాధపడుతుంది?
#4. విభిన్న వయస్కుల సమూహంతో కూడిన తరగతి గదికి బోధించునపుడు ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఈ పరిజ్ఞానం కలిగి ఉండాలి ?
#5. సమ్మిళిత విద్య అనునది ఏ పాఠశాల వ్యవస్థను సూచిస్తుంది ?
#6. కుర్జువైల్ రీడింగ్ మెషీన్ ?
#7. సమ్మిళిత విద్యా లక్ష్యం ?
#8. లూయీ బ్రెయిలీ అంధుల కోసం ప్రత్యేకమైన ఎన్ని చుక్కల లిపిని రూపొందించారు ?
#9. విలీన విద్యా పధకం లో ఎక్కువుగా అమలులో ఉండేది ?
#10. ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి అని సూచించినది ?
#11. అభ్యసన వైకల్యానికి కారణం ?
#12. గణేశ్ అనే విద్యార్ధికి వంశ పారంపర్యంగా బధిరత్వం సంభవించింది.దీనిని ఏమంటారు?
#13. 1.PWD చట్టం పేరును దివ్యాంగుల చట్టంగా 2019 లో మార్చారు 2.ఈ చట్టం ప్రకారం వైకల్యాలలో రకాలు..21 పై వాక్యాల ఆధారంగా సరియైన సమాధానం గుర్తించండి?
#14. అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు ?
#15. సాధనలో వెనుకబడడానికి తక్కువ సాధనకు గల కారణాలు గురించి వివరించింది ?
#16. అభ్యసన వైకల్యాలు పదాన్ని మొట్టమొదట ఉపయోగించినవారు ?
#17. బహుళ వైకల్యం భావన ?
#18. డౌన్ సిండ్రోమ్ అనగా ?
#19. కిందివానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి ?
#20. pwd చట్టం ఎప్పుడు తయారు చేయబడింది ?
#21. ఈ క్రింది వానిలో ఒకటి ప్రవర్తనా సమస్య కాదు ?
#22. ఒక సమ్మిళిత పాఠశాల ?
#23. ఫినైల్ క్విటోనోరియా అనే లోపం వలన ఏర్పడే బుడ్డిమాంద్యత దేని కారణం వలన ఏర్పడుతుంది?
#24. కింది వానిలో సరికాని జత?
#25. నియమావళి ప్రకారం – ఆటంకంలేని పరిసరాలను కల్ల్పించుటకు ప్రతి పాఠశాలలో వీళ్ళ కోసం ఒక రాంప్ ఉండాలి ?
#26. స్త్రీ అండంలో ఉండవలసిన xx అనే క్రోమోజోములలో ఒక x క్రోమోజోమ్ మాత్రమే ఉన్నట్లైతే ఆ వ్యక్తి దేనికి లోనవుతాడు?
#27. డన్ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఎన్ని రకాలుగావర్గీకరించారు?
#28. క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యల లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది ?
#29. NATIONAL INSTITUTE FOR EMPOWERMENT OF PERSONS WITH MULTIPLE DISABILITIES అను సంస్థ ఎచ్చట కలదు?
#30. బుద్ధి మాంద్యులు ఒక కార్యాన్ని చేయలేనప్పుడు తగిన సాయాన్ని అందిస్తూ అతని ప్రగతిని బట్టి సహాయాన్ని తగ్గించే ప్రక్రియను ఏమంటారు?
#31. కమల్ అనే విద్యార్ధి రాయడంలో ,చూసి రాయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.ఇది ఏ రకమైన అభ్యసన వైకల్యం?
#32. దృష్టిలోపం గల వారికి భూగోళశాస్త్ర బోధనలో వీటిని ఉపయోగించాలి ?
#33. EDUCATING THE EXCEPTIONAL CHILDREN అనే గ్రంధ రచయిత?
#34. బుద్ధి మాంద్యులలో జ్ఞాపకశక్తి పెంపొందించని ప్రక్రియ ?
#35. కింది నిర్వచనాలలో సరికానిది ?
#36. ప్రతిభా వంతులు(GIFTED) అనే పదాన్ని మొదటిసారిగా ఎవరు,ఏ సంవత్సరంలో ఉపయోగించారు?
#37. శిక్షణ పొందగల బుద్ధిమాంద్యులు ఎన్నవ తరగతి వరకు చదువుకోగలరు ?
#38. ఒక పిల్లవాడు 16ను 61గా వ్రాస్తాడు. b మరియు d లను గుర్తించుటలో తికమకపడతాడు. అతను కలిగి ఉన్న అంగవైకల్యం ?
#39. మస్తిష్క పక్షవాతం కు సంబంధించి కింది వానిలో సరికాని వాక్యం ?
#40. డబ్బు,బహుమతులు,చాక్లెట్లు అనునవి ఏ రకమైన పునర్బలనం ?
#41. శిశు కేంద్రీత శాస్త్రం అంటే పిల్లలకు దీనితో ప్రాధాన్యత నివ్వడం ?
#42. క్రమేణ ఆస్తిత్వము అనగా ?
#43. బుద్ది మాంద్యుల విద్యా బోధనా పద్దతులలో బుడ్డిమాంద్యుల ప్రవర్తన ఒక లక్ష్యాన్ని చేరేవరకు క్రమ పద్దతిలో పురోగమిస్తూ విజయవంత మైన ప్రవర్తనకు పునర్బలనం ఇస్తూ ముందుకు సాగే విధానం?
#44. క్రింది మనోవిజ్ఞాన శాస్త్ర రంగాల్లో సర్దుబాటు సమస్యల లాంటి తక్కువ స్థాయిలో గల మానసిక సమస్యలను నిర్ధారించి తగిన చికిత్సను అందించేది ?
#45. శిశువు లో నైపుణ్యాలు పూర్తి స్థాయిలో వికసించకపోవడం వలన తరుచూ ప్రమాదాలకు గురయ్యే దశ ?
#46. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియాజీవి ?
#47. రోగాలు అధికంగా వచ్చే అవకాశం ఉన్న దశ ?
#48. షెల్డన్ వర్గీకరణకు చెందిన స్థూలకాయం, మధ్యమ కాయత లంబకృశ కాయత వంటి శరీర ధర్మాలు కనిపించే దశ ?
#49. తప్పుచేసి దొరికిపోయినప్పుడు నేను తప్పుచేశాను అను భావనకు లోనుకావటము ఈ దశలో ప్రారంభమగును ?
#50. దర్శిని తన తమ్ముడుకి మొమ్మలు గీయడం లో సహాయం చేస్తుంది. అయిన దర్శిని ఈ దశలో ఉందని చెప్పవచ్చు ?
#51. కుమార్ సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని నంతరించుకున్నాడు. అయిన అతను ఈ దశను చేరినట్లుగా భావించవచ్చును ?
#52. ప్రియాంక తల్లిదండ్రుల కోసం తన ఇష్టాలను వాయిదా వేసుకొని ఉద్వేగాలను అనుచుకోవటము వంటి లక్షణాలను కనబరుస్తున్నది అయిన సిరి కి గల మానవ వికాసదశ ?
#53. వైష్ణవి తరగతిలోని తనతోపాటు ఇతర విద్యార్ధుల సాంఘికమితి స్థితిని గురించిన అవగాహనను కూడా ఏర్పరచుకున్నది అయిన సరయుకి గల వికాసదశ ?
#54. జాహ్నవి తనకు కనిపించే అనేక మూర్త అంశాల గూర్చి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ వాటిని గురించి అన్వేషించే ప్రయత్నము చేయచున్నది అయిన సిరికి గల మానవ వికాసదశ ?
#55. జీవిత విధానం ఏర్పడే దశ ?
#56. క్రింది వాక్యాలలో సరైన వాక్యం ఏది ?
#57. వ్యక్తిలోని శారీరక ఆత్మ ప్రతిమ & మానసిక ప్రతీక పరిపక్వత చెందు దశ ?
#58. తన సామర్ధ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించి అనుభవాలను విస్తృత పరచుకోడానికి ఉపయోగపడే దశ ?
#59. కమల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు బోధించిన GST & డిమానిటైజేషన్ విషయాలను ఉపాధ్యాయుడు చెప్పిన క్రమంలోనే ఏకీభవించేను. అంతేకాని విమర్శనాత్మక ఆలోచన చేయలేదు అయిన సరయుకి గల మానవ వికాసదశ ?
#60. క్రింది వానిలో తప్పుగా జత చేయబడిన వాక్యం ?
#61. సాంఘిక వికాస క్రీడలను సంబంధించి సరి అయినది a. ఏకాంతర క్రీడ – మొదటి సం|| b. సమాంతర క్రీడ – 2-3 సం|| c. సహకర క్రీడ 3-4 సం||
#62. సల్మాన్ లేత, నీలం, ముదురు నీలం రంగు మధ్య తేడాను మొదటిసారి తెలుసుకోగలిగాడు. అయితే సురేశ్ ఏ వికాస దశలో ఉన్నాడు ?
#63. చెర్రీ అనే పిల్లవాడు తన తోటి వయస్సు పిల్లలతో ఆడేటప్పుడు వారిని గమనించి వారు ఆడేఆటలు లాంటి ఆటలుఆడుతున్నాడు..కానీ వారితో కలిసి మాత్రంఆటలుఆడటం లేదు….చెర్రీ ఏ రకమైన క్రీడలలో పాల్గొంటున్నాడు?
#64. ఈ దశలో ఉన్న పిల్లల్లో ప్రారంభంలో అవిధేయత, చివరిలో విధేయత ఏర్పడుతుంది ?
#65. కాలము యొక్క భావన ఏర్పడు దశ ?
#66. ఉద్వేగాలు స్థిరత్వం గా గల దశ ?
#67. స్నేహ నిరంతరం దేశనాయకుల జీవిత చరిత్ర లను చదువుతూ ఉంటుంది,దీని వాలా ఆమె లో ఏ వికాసం పెరుగును ?
#68. బాహ్య ప్రపంచముతో సంబంధాలను ఏర్పరచుకుని క్లిష్టమైన సాంఘిక జీవితానికి పునాది ఏర్పరచుకోవటము ఈ దశలోని ముఖ్య లక్షణము ?
#69. రాకేశ్ తనకు లభించే బహుమతి/ శిక్ష ఆధారంగా తాను చేసిన పని తప్పా ఒప్పా అని తెలుసుకుంటున్నాడు. అయితే రాకేష్ ప్రస్తుతం ఏ దశలో ఉండవచ్చు ?
#70. చిన్న పిల్లలు తమకు తాము భాషను నేర్చుకుంటారు . అయితే వారు భాష నేర్చుకొనే క్రమం ?
#71. శిశువులో బౌతీక, మానసిక పరిపక్వత చెందే కొద్ధి భావప్రకటన లో పరిపక్వత ఏర్పడును అని అన్నది ఎవరు ?
#72. తన కుటుంబం తో విహార యాత్రకు వెళ్ళిన దీవెన అక్కడ చూసిన ప్రతి దానికి అదేమిటి? ఇదేమిటి? అది అలా ఎందుకు ఉండు? అనే ప్రశ్నలతో విసిగిస్తున్న ఆమె ఈ క్రింది వానిలో ఏ దశ కు చేదింది ?
#73. వ్యక్తి జీవితం లో అతి వేగవంతమైన పెరుగుదల ఏ దశలో జరుగును ?
#74. శిశువు నందు మొదటిగా వికాసంఊ చెందే మరియు శిశు జనన సమయానికి అత్యల్పంగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియ సామర్ధ్యము వరుసగా ?
#75. పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొట్టమొదటి సాంఘిక కృత్యంగా పేర్కొనబడే క్రీడారకం ?
#76. వెంకట్ స్వయం సహాయక కృత్యాలైన బొమ్మలు గీయడం, రాయడం వంటి పనులు చేయగలుగుతున్నాడు . అయితే అతను ఈ క్రింది ఏ దశలో ఉండవచ్చు ?
#77. కౌమారదశకు సరిగా సరిపోయే ప్రవచనము ?
#78. కోతి కొమ్మచ్చులాడు వయసు కల దశ ?
#79. కౌమారులకు వర్తించనది ?
#80. నవీనా కి ప్రస్తుతం అంతరిక్షo అనే భావనను గురించి అర్ధం చేసుకోగలిగే పరిపక్వత రాలేదు.ఈ భావనను అర్ధం చేసుకోగలిగే పరిపక్వత ఆమెకు ఏ దశ లో ఉంటుంది ?
#81. ఒక శిశువును ఏడుస్తున్న వేరొక శిశువు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చినది.. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు దీనిని తెలుపుతుంది ?
#82. ఒక సమూహంలో కొన్ని నియమాలు, సభ్యులా మధ్య మంచి బంధం ఉంటుంది?
#83. అన్వేషణ పద్ధతి కొనుగొన్నది ?
#84. సహకార అభ్యసనం ఈ బోధనాభ్యసన ప్రక్రియను ఉద్ఘాటిస్తుంది ?
#85. ఒక ఉపాధ్యాయుడు, ఇద్దరు నుండి నలుగురు విద్యార్ధులకు ఒక సహకార సమూహంగా ఏర్పడి గ్రంధ విషయం పై జవాబు సూచక డైలాగులను వంతుల వారీగా చెప్పడం ?
#86. SQ4R అను వ్యూహాన్ని ఉపయోగించుట ద్వారా విద్యార్ధులు లిఖిథాంశాలలో అవగాహనను అభివృద్ధి చేసుకోగలుగుతారు SQ4R అనగా ?
#87. క్రింది వానిలో బోధనా రంగంలో వ్యవహారిక సత్తావాదం నుండి ఏర్పడిన బోధనా పద్ధతి ?
#88. అభ్యాసకుడి సామర్ధ్యాల ఆధారంగా ప్రభావవంతమైన అభ్యాసం దీని ద్వారా సాధ్యమవుతుంది ?
#89. విద్యార్ధుల అభిరుచులు, సామర్ధ్యాలకు అనుగుణం రూపొందించిన ప్రణాళిక ?
#90. శిశు కేంద్రీకృత బోధనాభ్యసన ప్రక్రియలో అత్యంత అనుకూలమైనది ?
#91. అన్వేషణ పద్ధతి లో ప్రశ్నలు ఇలా ఉండకూడదు ?
#92. విజయవంతమైన బోధన అంటే ?
#93. సృజనాత్మకతను పెంపొందించి, విజయ భావన, సాధనా ప్రేరణ కలిగించే ప్రణాళిక ?
#94. శాస్త్రీయ పద్ధతిలో సమస్యా పరిష్కారంను చేపట్టునప్పుడు అనుసరించిన మొదటి సోపానం ?
#95. ఒక అభ్యాసకుడు ఇతర అభ్యాసకుల అభ్యసనాన్ని మెరుగు పరుచున్నాడు అను ప్రవచనం దేనిని సూచిస్తుంది ?
#96. ఊహాత్మ పరిశోధనకు, సాహస ఆవిష్కరణకు, అవకాశం గల పద్ధతి ?
#97. కాలక్రమ పట్టికలో సంబంధం లేకుండా అభ్యసనం జరిగే విధానం ఏ ప్రణాళికలో జరుగును ?
#98. ప్రోబెల్ విద్యారంగానికి అందించిన సేవలో….ను అభివృద్ధి పరచడం అగ్రగామిగా చెప్పవచ్చు ?
#99. స్వయం వేగముతో అభ్యసించుట దీనిలో సాధ్యమౌతుంది ?
#100. ఈ క్రింది వానిలో ఒకటి ఉపాధ్యాయ కేంద్రీత పద్ధతి ?
#101. బోధనాభ్యసన ప్రక్రియకు ముందు దేనిని జరపవలసిన ఆవరసం ఉంది ?
#102. ఆధునిక కాలంలో మార్గదర్శ కత్వం అనే భావన ఈ శతాబ్దంలో ఈ దేశంలో వెలుగులోకి వచ్చింది?
#103. నిరంతర సమగ్ర మూల్యాంకనంకు సంబంధించిన పరిమితి ?
#104. విద్యార్ధులలో ప్రకృతిని ప్రశంసించే అలవాటును అలవరచడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నించాడు. ఇది ఈ అభ్యసన రంగానికి సంబంధించినది ?
#105. వ్యక్తిగత మార్గదర్శకత్వం పరిధి ఈ క్రింది వానిలో ఏది ?
#106. ఇద్దరు వ్యక్తులు మధ్య ఉన్న గతిశీలక సంబంధమే మంత్రణం అన్నది ఎవరు ?
#107. జ్ఞాన, జ్ఞానేతర రంగాలలో విద్యార్ధి సర్వతోముఖాభి వృద్ధికి అంచనా వేసేది ?
#108. క్రింది వానిలో ఉపాధ్యాయునికి అతని విద్యార్ధి గురించి ఎక్కువ సమగ్రంగా తెలుసుకొనుటకు దోహదపడే ప్రక్రియ ?
#109. కౌన్సిలికి మంచి మార్గదర్శకత్వం అమడించుటకు కౌన్సిలర్ చేపట్టవలసిన మొదటి చర్య ?
#110. వివిధ పద్ధతులను ఉపయోగించే మంత్రణం ?
#111. మూల్యాంకనంలోభాగంగా నిరంతర ,సమగ్ర మూల్యాంకనం ప్రవేశ పెట్టాలని సిఫార్సు చేసింది?
#112. ముఖాముఖీ సంభాషణ ద్వారా మంత్రణకుడు మంత్రణార్ధిలో తీసుకువచ్చే మానసికాభివృద్దిని మంత్రణం అంటారు అన్నది?
#113. అభ్యసనలో అతి ముఖ్యమైన కారకాలు ?
#114. తన వృత్తియందు సంతృప్తినొందని ఒక వ్యక్తికి దిగువ నీయబడిన మార్గదర్శకత్వం అవసరం ?
#115. వ్యక్తి ఒత్తిడి గురికాకుండా, మానసికంగా కుంగిపోకుండా సహాయపడే మార్గదర్శకత్వం ?
#116. దార్శనిక లేదా మిశ్రమ మంత్రణం గురించి తెలిపింది ?
#117. తొమ్మిదవ తరగతిలోని ముగ్గురు విద్యార్ధులు అన్నీ సాధన పరీక్షలో 1,2,3 స్థానాలలోకి మారుతుంటారు. ఎల్లప్పుడు వారు ఒకరిపై ఒకరు ఈర్ష్యపడుతుంటారు ఈ సందర్భంలో ఉపాధ్యాయుడు విద్యార్ధుల ఆరోగ్యకరమైన వికాసానికి ఈ రంగం పై దృష్టి సాధించాలి ?
#118. మార్గదర్శ కత్వం అంటే వ్యక్తితనకు తాను సహాయం చేసుకోవడానికిఅందించే సహాయం..అన్నది?
#119. అనిర్దేశిత మంత్రణమును ఇలా కూడా అంటారు ?
#120. మార్గదర్శకత్వానికి సంబంధించి క్రింది వానిలో సరియైనది ?
#121. CCE ఈ క్రింది వానిలో ఎవరితో నిర్వహింపబడుతుంది ?
#122. మార్గదర్శకత్వం అనేది యువతీ యువకులతమతో తాము ఇతరులతో,పరి స్థితులతో సర్దుబాటు చేసుకోవడానికి సహాయపడే ప్రక్రియ మార్గదర్శ కత్వం అన్నది?
#123. సహాయార్ధి కెంద్రీకృత మంత్రనాన్ని ప్రతిపాదించినది ?
#124. ఏ రకమైన కౌన్సిలింగ్ లో మంత్రణకుడు నిస్క్రియాత్మకం గా ఉంటాడు?
#125. నిరంతర , సమగ్ర మూల్యాంకనం ప్రాధాన్యం ఇవ్వని అంశం ?
#126. క్రింది వానిలో బోధన చేసేటప్పుడు జరిపే మూల్యాంకన విధానము ?
#127. ‘ఒక సన్నివేశంలో ఒకవ్యక్తి ఏమి చేస్తాడో ప్రాగుక్తీకరించడానికి దోహదపడేది మూర్తిమత్వం’ అని నిర్వచించినవారు ఎవరు?
#128. వ్యక్తిలో కాల్షియం స్థాయిని ఈ గ్రంథి క్రమబద్దీకరిస్తుంది ?
#129. ‘‘ఒక వ్యక్తి జరిపే ప్రతిచర్యల మొత్తము ఒక వ్యక్తి చేసే, చేయగల కృత్యాల మొత్తమే అతని మూర్తిమత్వం అని నిర్వచించినది?
#130. మూర్తిమత్వముపై ఎక్కువ ప్రభావం చూపే గ్రంథి ?
#131. ‘‘ఏ మనోశారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తి పరిసరాలకు సర్దుబాటు చేసుకొనేటట్లు చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతని మూర్తిమత్వం’’ అని పలికినది?
#132. అన్ని సమాజాలలో శిశువు యొక్క జన్మ క్రమానికీ, అ శిశువు మూర్తిమత్వానికి అవినాభావ సంబంధం ఉందని అభిప్రాయపడినది ?
#133. ఈ క్రిందివానిలో హృదయ స్పందన అనేది దేని ఆధీనంలో ఉంటుంది ?
#134. మూర్తిమత్వం అంటే వ్యక్తి యొక్క లక్షణాంశాల గుణాత్మక నమూన. అని నిర్వచించినది ?
#135. ఒక వ్యక్తి వికాసంలో ‘‘శారీరక, మానసిక, ఉద్వేగ, సామాజిక, నైతిక వికాసాలు చేరి ఉంటాయని తెలియజేయు మూర్తిమత్వ లక్షణం ఏది?
#136. ‘‘ఎవరికి వారే యమునా తీరే’’ అను సామెతను సమర్థించు మూర్తిమత్వం లక్షణంను ఈ క్రిందివానిలో గుర్తించండి. ?
#137. ‘ఒక వ్యక్తిలో ఆత్మ భావన ప్రవేశించినపుడే మనిషి వ్యక్తిగా మారతాడు’’ ఆని పేర్కొన్నది?
#138. ఆత్మ భావన లేని వారికి మూర్తిమత్వాన్ని ఆపాదించలేము అని తెలియజేయు మూర్తిమత్వ లక్షణం ను ఈ క్రిందివానిలో గుర్తించండి.?
#139. ఒక వ్యక్తి యొక్క ఒక లక్షణాన్నిగానీ, కొన్ని లక్షణాలను గానీ అతని వ్యక్తిత్వాన్ని అంచనా వేయలేం అని తెలియజేయు మూర్తిమత్వ లక్షణంను ఈ క్రిందివానిలో గుర్తించండి ?
#140. వసంత్ అను పిల్లవాడు అభద్రతాభావం, కలహశీలి, అధైర్ఘ్యం, బిడియం వంటి లక్షణాలను కనబరుస్తున్నాడు. రాడ్కే ప్రకారం ఆ పిల్లవాడి పెంపకశైలి ఏది?
#141. క్రిందివాటిలో మూర్తిమత్వ నిర్వచనాలలో సరికానిది ?
#142. ఒక వ్యక్తి యొక్క వికాసంలో చేతన, ఉపచేతన, అచేతన అంశాలు ఉంటాయి అను తెలిపే మూర్తిమత్వ లక్షణం ?
#143. థార్నడైక్ పేర్కొన్న యాంత్రిక ప్రజ్ఞకు మూలమును క్రింది వానిలో గుర్తించండి ?
#144. ఒక వ్యక్తి యొక్క సృజనాత్మకత అనేది మూర్తిమత్వ మూలకాలలో ఏ విభాగానికి చెందినది ?
#145. తల్లి యొక్క ఆహారపు ఆలవాట్లు పిల్లవాడిపై ఏ విధమైన పరిసరంగా ప్రభావం చూపుతాయి?
#146. ఒక వ్యక్తి యొక్క ఉద్వేగ స్థిరత్వం అనేది మూర్తిమత్వ మూలకాలలో ఏ భాగానికి చెందుతుంది?
#147. అనుమస్తిష్కం, మెదడు కాండం అనునవి దీనిలో ఉంటాయి?
#148. ఎ) పరిపృచ్చలో వ్యక్తి యొక్క గతానుభవాలను తెలుసుకోవడానికి అనువైన పద్ధతి బి) పరిశీలన ద్వారా మనం గమనించలేని అంతర్గత అంశాలను తెలుసుకోవచ్చు
#149. పరతంత్ర చరం యొక్క లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి ?
#150. విద్యపై సాంఘిక ఆర్థిక స్థితి యొక్క ప్రభావమును కనుగొనుటకు జరిపే పరిశోధనలో స్వతంత్ర చరము ఏది?
#151. మధ్యస్థ చరము లక్షణం ?
#152. జీన్ పియాజే తన ముగ్గురు పిల్లల సంజ్ఞానాత్మక వికాసాన్ని అనేక సంవత్సరాల పాటు పరిశీలించాడు. ఇది ఏ రకమయిన పరిశోధనా పద్ధతి ?
#153. ప్రజ్ఞపై అనువంశికత ప్రభావం ఏ విధంగా ఉంటుందో గమనించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్ధతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#154. విద్యార్థులలో గల అభ్యసనా సమస్యలను తెలుసుకొనుటకు తోడ్పడు పరీక్ష?
#155. మూర్తిమత్వంపై పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో గమనించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్ధతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#156. ఒక వ్యక్తి మానసికారోగ్యంపై పరిసరాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో గమనించడానికి ఉపయోగించదగిన వికాస అధ్యయన పద్దతిని ఈ క్రింది వానిలో గుర్తించండి. ?
#157. ఒక విద్యావేత్త ‘సంస్థల అధిపతుల నాయకత్వ శైలి వారి విద్యార్థుల సర్దుబాటుపై ప్రభావం’ అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు……. ?
#158. ఒక పాఠశాల ఉపాధ్యాయుడు పిల్లల వికాసంను 5 సంవత్సరాలపాటు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అధ్యయనము చేయుటకు ప్రణాళికను రూపొందించుకొనెను. ఈ అధ్యయనానికి తగిన అధ్యయన పద్ధతి ……… ?
#159. పరిశోధకుడు ఒక వర్గమును 15 సంవత్సరములు పరిశోధన చేసి కార్యాకారక సంబంధంను స్థాపించారు. పరిశోధకుడు ఉపయోగించిన ఉపగమము?
#160. ఎస్‌సిఇఆర్‌ర్‌టి ఆధ్వర్యంలో నవంబర్ 23, 2017న 3వ, 5వ, 8వ తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి నిర్వహించిన నేషనల్ ఆచీవ్‌మెంట్ సర్వే ఈ అధ్యయనానికి ఉదాహరణ ?
#161. ప్రత్యేక అవసరాలు పిల్లల పట్ల ఉపాధ్యాయుల అవగాహన తెలుసుకుని ఆ తర్వాత శిక్షణ ఇచ్చి మరల ప్రత్యేక అవసరాల పిల్లల పట్ల ఉపాధ్యాయుల అవగాహన తెలుసుకొనిన ఇది ఏ రకమైన ప్రయోగాత్మక నమూనా?
#162. ఒక పరిశోధకుడు ఒక సమూహపు పిల్లల వయసు పెరుగుతున్న కొలది వారి వికాసాన్ని తరచుగా పరీక్షిస్తున్నాడు. అయిన ఆ అధ్యయనంను ఏమంటాము ?
#163. ప్రయోగపద్ధతి ఈ క్రింది సందర్భంలో ఉపయోగపడుతుంది ?
#164. ఒక ఉపాధ్యాయుడు విద్యార్థి చురుకుదనముపై, గ్లూకోజ్ యొక్క ప్రభావమును అధ్యయనం చేశాడు. ఇందులో విద్యార్థి చరుకుదనం అనేది ……?
#165. రాబట్టబడిన బహిర్గత ప్రతిస్పందనలు ఇతని సిద్ధాంతంలో ముఖ్యమైనవి ?
#166. ‘అభ్యాస నియమం’ను ఈ సంప్రదాయం ఏర్పరచింది ?
#167. ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యను కృత్రిమంగా కలిగించే అభ్యసనం?
#168. కార్యసాధక నిబంధనమునకు గల మరొక పేరు ?
#169. కార్యక్రమయుత అభ్యసనం ఈ క్రింది సిద్ధాంతంపై ఆధారపడి వున్నది?
#170. ఎనిమిదవ తరగతి చదువుచున్న ఒక విద్యార్థి బహుమతి పొందుటకు మాత్రమే చదివేందుకు అలవాటుపడినాడు. ఇది దీనికి ఉదా।। ?
#171. ఒక విద్యార్థి పద్య పఠన అభ్యాసం చేసినపుడు తోటి విద్యార్థులు హేళన చేయుట వలన ఆమె పది మందిలో మాట్లాడుటకు భయపడటం మొదలైంది. సాంప్రదాయక నిబంధనము ప్రకారం ఆమె కొత్తగా నేర్చుకొన్న ‘భయము’ ?
#172. శిశువును తెల్లని ఎలుకకు భయపడేట్లు సాంప్రదాయక నిబంధనతో చేశారు. ఒకవేళ ఆ శిశువు తెల్లని కుందేలును చూసి కూడా భయపడిన అది ?
#173. ఉపాధ్యాయునిచే శిక్షింపబడిన ఒకటవ తరగతి విద్యార్థి అందరు ఉపాధ్యాయుల పట్ల భయమును పెంపొందించుకుంటాడు. ఇది దీనికి ఉదాహరణ?
#174. విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు తరగతిలో ఆ బాలుడిని మెచ్చుకున్నాడు. ఆ మెప్పుతో ప్రేరేపితుడైన ఆ విద్యార్థి అలాంటి పనులు చేయడం అలవాటు చేసుకున్నాడు. విద్యార్థి పెంచుకున్న ఈ అలవాటును ఈ అభ్యసనా సిద్ధాంత ఆధారంగా వివరించవచ్చు. ?
#175. పావ్‌లోవ్ శాస్త్రీయ నిబంధనంలో గంటకు ఆహారానికి జోడించడం వల్ల నిబంధనం ఏర్పడింది. ఈ జోడించడం ఎంత ఎక్కువగా వుంటే అంత బలం ఆ నిబంధిత ప్రతిస్పందన ఏర్పడుతుంది. ఇట్లాంటి సంబంధాలను ఏమంటారు ?
#176. పాఠశాలలో హాజరు శాతంను పెంచడంలో అమ్మఒడి కార్యక్రమం పాత్ర ?
#177. స్కిన్నర్ ప్రయోగములో ‘మీట’ ?
#178. గంట శబ్దానికి లాలాజలం ఊరడం, అనే పక్రియను నిబంధనం చేసిన తరువాత గంటతో పాటు ఒక దీపాన్ని జతపరచినప్పుడు ఆ దీపానికి కూడా లాలాజలం ఊరడం జరుగుతుంది. దీనిని …… అంటారు?
#179. 10 వ తరగతిలో గణితంలో క్షేత్ర గణితానికి భయపడ్డ విద్యార్థి గణితంలో అన్ని టాపిక్స్‌కు భయపడిన విద్యార్థి ఇంటర్‌లో యమ్.పి.సి తీసుకోకుండా బై.పి.సి తీసుకోవడం ?
#180. సైకాలజీ ఉపాధ్యాయుడు తన క్లాస్ సమయానికి వచ్చే విద్యార్థులకు బహుమతి ఇస్తానని చెబితే దానికోసమే విద్యార్థులందరూ సమయానికి తరగతికి రావడం అనేది ఏ సిద్ధాంతం ?
#181. అసహజ ఉద్దీపనను మొదట కల్పించి, ఆ తరువాత సహజ ఉద్దీపనను దానిలో చేర్చిన జరిగే అభ్యాస ప్రతిస్పందనను, నిబంధిత ప్రతిస్పందనగా మార్చే పక్రియను ‘‘మందకొడి నిబంధన’’ అంటారు. అయితే దీనికి మంచి ఉదాహరణ. ?
#182. పిల్లవాడు రాత్రిపూట చేసే బెడ్‌వెట్టింగ్ మాన్పించడంలో మనకు తోడ్పడు అభ్యసన సిద్ధాంతం ?
#183. బాగా చదివే ఇంటర్మీడియట్ విద్యార్థి ఇంజనీరింగ్ కోర్సులోకి వెళ్ళగానే అక్కడ జరిగిన ‘ర్యాగింగ్’ వల్ల చదువంటే భయపడితే అది ఏ నిబంధన వల్ల కల్గిన ఆపాదిత భయం……..?
#184. ఒక వ్యక్తి ఒక స్వీటు షాప్ బోర్డునందు తనకిష్టమైన స్వీటు పేరు చూడగానే నోటిలో లాలాజలం ఊరింది. ఇందులో ఇష్టమైన స్వీటు పేరు?
#185. మెరిసేదంతా బంగారం కాదు., నల్లనివన్నీ నీళ్ళు కావు, తెల్లవన్నీ పాలు కావు అని చెప్పడంలో దాగియున్న భావన.?
#186. ఒక వ్యక్తి పావ్‌లోవ్ ప్రయోగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆహారంకు, దీపం(లైటు)ను పదేపదే జోడించగా కొన్నిరోజులకు కుక్క కేవలం ‘దీపం’ వేయగానే లాలాజలం కార్చడం ప్రారంభించినది. అయినా ఇక్కడ ఏ పక్రియ జరిగినట్లు ?
#187. దొంగ గూర్ఖాలకు భయపడడం – పావ్‌లోవ్ ఏ నియమంను సమర్థిస్తుంది ?
#188. విద్యార్థులకు భయాలను తొలగించడానికి అనువైన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రింది వానిలో గుర్తించండి.?
#189. విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పుటకు అనువైన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రింది వానిలో గుర్తించండి.?
#190. పెద్దవారు వచ్చినప్పుడు లేచి నిలబడటం, నమస్కరించడం లాంటివి నేర్పించడానికి ఉపయోగపడు సిద్దాంతం ?
#191. విద్యార్థులకు ఒక కృత్యంను క్రమబద్ధంగా నిర్వహించడానికి అనువైన అభ్యసన సిద్ధాంతంను ఈ క్రింది వానిలో గుర్తించండి.?
#192. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులు తరగతి లకు సంబంధించి ఉపాధ్యాయ విద్యార్థుల సంఖ్య లో భాగంగా సరికాని జత?
#193. క్రింది వానిలో బుద్ధి మాంద్యుల ప్రవర్తనను అభివృద్ధి చేసే ఏకైక పద్ధతి ఏది ?
#194. ప్రకల్పన పద్ధతి లోని సోపానాలు లో మూల్యాంకనం తర్వాత ఉన్నటువంటి సోపానము ?
#195. మెనైంజైటిస్, ఎనిసిఫలైటిస్ రుగ్మతలు చివరిగా ఈ లక్షణానికి దారితీస్తాయి ?
#196. సాధారణ పాఠశాలల్లో ఇతర విద్యార్థులతో పాటు స్వల్ప బుద్ధిమాంద్యత గల వారికి బోధనను కొనసాగించే పద్ధతి ని ఏమని పిలుస్తారు?
#197. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రకారం కళలు ,సాంస్కృతిక విద్యను బోధించే ఉపాధ్యాయుడు?
#198. ధనుంజయ్ దూరంగా ఉన్న వస్తువులు మాత్రమే గుర్తుకు పడుతున్నాడు కానీ దగ్గరగా ఉన్న వస్తువులను గుర్తుపట్టలేక పోతున్నాడు అతనికి ఉన్న రుగ్మత ఏది ?
#199. బ్రూనర్ బోధన సోపానాల లో ఏ సోపానంలో ఉపాధ్యాయుడు బోధనోపకరణాలను, నమూనాలను, మ్యాపులను చూపించడం, అంతేగాక తన స్వహస్తాలతో బొమ్మలు వేయడం లాంటి బోధన చేయుట ద్వారా విద్యార్థులలో విజ్ఞానం ఇవ్వడం ఏ పద్ధతి?
#200. మహిళల,బాలల సంక్షేమానికి సంబంధించి ప్రత్యేక చట్టాలు చేయవచ్చు కానీ ఎవరు కూడా వీటిని కోర్టులో సవాల్ చేయరాదు అని తెలిపే భారత రాజ్యాంగ ఆర్టికల్ ఎంత?
Also read :articles english grammar examples