#2. విద్యను ఉమ్మడి జాబితాలోకి ఈ సవరణ ద్వారా ఎన్నవ సంవత్సరంలో చేర్చారు ?
#3. క్రింది వానిలో సరికానిది వాక్యము ?
#4. తల్లిదండ్రులు మరియు సంరక్షకుల బాధ్యత గురించి తెలియజేయు విద్యాహక్కు చట్టంలోని సెక్షన్?
#5. వికలాంగులకు 6 నుండి 18 సంవత్సరాలు గల బాలబాలికలు అందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందే హక్కును విద్యా హక్కు చట్టం 2009 కల్పించింది,.. వికలాంగుల కోసం సమాన అవకాశాలు సంరక్షణ పూర్తి భాగస్వామ్య చట్టం ఏ సంవత్సరంలో తయారు చేయబడింది?
#6. విద్యా హక్కు చట్టం ప్రకారం మొత్తం ఉపాధ్యాయ ఖాళీలలో భర్తీ లో ఎంత శాతం పోస్టులు మించకుండా ఖాళీలు ఉండేలా చూడాలి?
#7. పాఠశాలలో ప్రవేశం కోసం, ఎంపిక కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తే మొదటి సారి ఆ తప్పుకు ఎంత జరిమానా విధిస్తారు?
#8. అల్లుగుండు అనే గ్రామపంచాయతీలో ప్రాథమికపాఠశాలలో 130 మంది పిల్లలు ఉన్నారు.. అయితే విద్యా హక్కు చట్టం ప్రకారం అక్కడ ఎంత మంది ఉపాధ్యాయులు ఉండాలి?
#9. వయసు ద్రువీకరణ పత్రం లేదన్న కారణంగా బడిలోని ప్రవేశాన్ని తిరస్కరించి కూడదని తెలియజేయి సెక్షన్?
#10. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ (CRC) కు సంబంధించి సరికానిది ?
#11. గుర్తింపు ధృవీకరణ పత్రం లేకుండా బడిని ప్రారంభిస్తే ఎంత జరిమానా విధిస్తారు ?
#12. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్(CRC) ఎప్పటి నుండి అమలులోకి వచ్చింది ?
#13. విద్యాహక్కు చట్టం 2009 లో సంబంధిత ప్రభుత్వం స్థానిక ప్రభుత్వం తల్లిదండ్రుల బాధ్యత గురించి ఎన్నో అధ్యయనంలో పేర్కొన్నారు?
#14. నానాజాతి సమితి పిల్లల హక్కుల ను మొదటిసారిగా ఏ సంవత్సరంలో ప్రకటించింది ?
#15. ప్రజాస్వామ్యపరిరక్షణ అన్నది విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని భారత రాజ్యాంగం రూపొందించింది?
#16. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం సమాజంలో అననుకూల పరిస్థితుల్లో ఉన్న షెడ్యూలు కులాలు షెడ్యూలు తెగలు అనాధ వీధి వలస బాలల ను ఏమని పిలుస్తారు?
#17. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ లో జీవించే హక్కు గురించి తెలియజేయు ఆర్టికల్ ?
#18. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ (CRC) లో ఎన్ని ఆర్టికల్స్ ఎన్ని భాగాలు ఉన్నాయి ?
#19. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల ప్రకటన ఎప్పుడు జారీచేసింది ?
#20. బడి యాజమాన్య సంఘానికి సంబంధించి సరికాని వాక్యం ?
#21. గుర్తింపు లేకుండా బడిని ఏర్పాటు చేసిన తర్వాత జరిమానా విధిస్తారు..జరిమానా విధించిన తర్వాత కూడా బడి నదిపినట్లైతేరోజుకు ఎంత జరిమానా విధిస్తూనే ఉంటారు?
#22. ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు బాలలు ఎటువంటి బోర్డు పరీక్షల హాజరు కావలసిన అవసరం లేదు అని తెలియజేయి విద్యాహక్కు చట్టంలోని సెక్షన్?
#23. బాలల హక్కుల సంరక్షణ కోసం బాలల హక్కుల అమలుకు ఫిర్యాదు చేయడానికి ఏర్పాటు చేయబడిన రాజీవ్ విద్యామిషన్ లోని టోల్ ఫ్రీ నెంబర్?
#24. విద్యా హక్కు చట్టం లోని అంశాలు అమలు చేయడానికి పరిసర ప్రాంత పరిధిలో బడి లేకపోతే చట్టం అమలుకి వచ్చినా ఎన్ని సంవత్సరాలలోపు సంబంధిత స్థానిక ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి?
#25. పిల్లలను శారీరకంగా శిక్షించడం మానసికంగా వేధించడం నిషేదం అని తెలియజేయి విద్యా హక్కు చట్టం లోని సెక్షన్?
#26. ఉచిత నిర్బంధ విద్య గురించి ఈ క్రింది వానిలో ఒక సరి కాని వాక్యము ?
#27. విద్యను హక్కుగా చేసిన రాజ్యాంగ సవరణ మరియు సంవత్సరం మరియు విద్య హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్?
#28. విద్యాహక్కు చట్టంలో ఐదవ అధ్యాయం దేని గురించి తెలియజేస్తుంది ?
#29. విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుండి 8 తరగతులకు ఎంతమంది పిల్లలు ఉన్నట్లయితే పూర్తి కాల ప్రధానోపాధ్యాయుడు, చిత్రకళ అ అ వ్యాయామ విద్య వృత్తి విద్యలకు పార్ట్ టైం బోధకులను నియమిస్తారు?
#30. క్రింది వానిలో సరికానిది వాక్యాన్ని గుర్తించండి ?
#31. పిల్లలను శారీరకంగా మానసికంగా వేధించడం నిషేధం శారీరకంగా మానసికంగా వేదనకు గురైన వారు విద్యా హక్కు చట్టం ప్రకారం ఏ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చసి ఫిర్యాదు చేయవచ్చు?
#32. ఉచిత నిర్బంధ విద్య అనే పదాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పార్లమెంట్ లో ఉపయోగించిన వ్యక్తి భారతీయులందరికీ సార్వత్రిక నిర్బంధ ప్రాథమిక ఉచిత విద్య అందించాలని సూచించిన వ్యక్తి?
#33. మూడు సంవత్సరాల నుండి 6 సంవత్సరాల మధ్య భాగాలకు ప్రాథమిక విద్యకు సంసిద్ధం చేయడానికి గానూ ఉచిత పూర్వ ప్రాథమిక విద్య బాధ్యతను సంబంధిత ప్రభుత్వం తీసుకోవాలి అని తెలియ జేయు విద్య హక్కు చట్టంలోని సెక్షన్?
#34. ఏ బడి లో నైనా ప్రవేశానికి బాలల వద్ద క్యాపిటేషన్ రుసుము వసూలు చేస్తే వసూలు చేసిన దానికి ఎన్ని రెట్లు విధిస్తారు?
#35. విద్యా హక చట్టం ప్రకారం 1 నుండి 5 తరగతులకు ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి?
#36. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయడానికి పార్లమెంటు ఆమోదించిన బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించారు?
#37. బాలల హక్కుల సంరక్షణ కోసం విద్యా హక్కు చట్టం లోని అంశాలు సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర సలహా సంఘాన్ని ఏర్పాటు చేయాలని తెలియజేయు సెక్షన్?
#38. బాలల హక్కుల పరిరక్షణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ?
#39. జనాభా గణన ప్రకృతి వైపరీత్య సహాయ విధులు మరియు ఎన్నికల విధులకు మినహాయించి ఉపాధ్యాయులను ఏ బోధనేతర పనులకు పంపకూడదు అని తెలియజేయి సెక్షన్?
#40. చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ ప్రకారం ఎటువంటి వివక్ష లేకుండా పిల్లలందరూ హక్కులను అనుభవించడం గురించి ఎన్నో ఆర్టికల్ లో తెలియజేశారు?
#41. విద్యా హక్కు చట్టంలోని ఏ సెక్షన్ ప్రకారం ఈ టీచర్ కూడా ప్రైవేట్ త్యూషన్స్ ప్రైవేట్ బోధనలు చేపట్టకూడదు?
#42. వరల్డ్ డెకరేషన్ ఆన్ ది సర్వైవల్ ప్రొటెక్షన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ ప్రకారం బాలల హక్కులు నాలుగు రకాలుగా వర్గీకరించారు.. ఈ నాలుగు రకాల బాలల హక్కులు లో లేని హక్కు?
#43. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్ 21 ఏమి తెలియజేస్తుంది ?
#44. ఐక్య రాజ్య సమితి చేత విశ్వ మానవ హక్కుల ప్రకటన ఎప్పుడు జరిగింది ?
#45. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక విద్య అనగా ?
#46. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయునికి బోధనకు కనీసం సంసిద్ధత సమయంతో కలుపుకుని వారానికి ఎన్ని గంటలు ఉండాలి ?
#47. విద్యా హక్కు చట్టం 2009 లో ఉన్న అధ్యాయాలు, సెక్షన్లు ,అనుబంధ షెడ్యూలు సంఖ్య?
#48. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం అం 200 మించి విద్యార్థులు ఉన్నట్లయితే HM కాకుండా మిగిలిన ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత ఉండాలి?
#49. బడిలో ప్రవేశం పొందిన బాలలకు ప్రాథమిక విద్య పూర్తి అయ్యే వరకు ఏ తరగతిలోనూ మళ్ళీ కొనసాగించ కూడదు నుండి తీసి వేయకూడదు అని తెలియజేయి?
#50. చట్టం ముందు అందరూ సమానులే అని తెలియచేయు రాజ్యాంగంలోని ఆర్టికల్ ?
#51. ఈ క్రింది వానిలో ఒక దానికి NCF – 2005 నొక్కి చెబుతున్నది ?
చాలా బాగుంది sir