#2. ఈ క్రింది వాటిలో విద్యార్థి ప్రయత్నం లేకుండా చూపే ప్రతిచర్య ?
#3. ఈ గ్రంథి ఎక్కువగా పని చేస్తే ప్రతిభాశాలి గాను అత్యాశ పరుడు గాను, తక్కువైతే సోమరులుగా ప్రజ్ఞా హీనులుగా తయారవుతారు?
#4. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లు లోపించినప్పుడు చికాకు నరాల బలహీనత ఒత్తిడి పెరుగుతుంది ?
#5. ఏ గ్రంధి హార్మోన్ ఎక్కువ స్రవిస్తే గుండె కొట్టుకునే వేగం ఎక్కువై రక్తపోటు పెరుగుతుంది ?
#6. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో మంద బుద్ధుడు గా ఉన్న మానసిక క్షీణత కలిగిన, జ్ఞానేంద్రియ వికాసంలో లో లోపాలు ఉన్న విద్యార్థిని గుర్తించి ఆ విద్యార్థికి చికిత్స అందించగలిగితే అయితే ఈ విషయంలో ఉపాధ్యాయునికి సహకరించిన విషయపరిజ్ఞానం క్రింది అంశానికి చెందినది?
#7. ఒక ఉపాధ్యాయుడు తన తరగతి గదిని అభ్యసన అనుభవాలను విస్తృతంగా అందించే ఒక వనరుగా మార్చివేశాడు అయిన ఆ తరగతి గది విద్యార్థులో పెంపొందునది?
#8. ఒక ఉపాధ్యాయుడు తరగతి గదిలో లక్ష్యాల సాధనలో వెనుకబడిన విద్యార్థిని శారీరకంగా దండించడం, చులకన చేసి మాట్లాడడం వలన విద్యార్థి యొక్క ఏ అంశంపై నీవు వ్యతిరేక ప్రభావాన్ని కలుగ చేస్తూ దానిని కుంటు పడేలా చేస్తుంది?
#9. ఒక ఉపాధ్యాయుడిగా నీవు విద్యార్థి మూర్తిమత్వము తెలుసుకొనుటకు విద్యార్థి యొక్క ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటావు ?
#10. అమృత అనే విద్యార్థిని సాధారణంగా పరీక్షలు రాయడానికి ముందు, వక్తృత్వ పోటీలో ఉపన్యాసం ఇవ్వడానికి ముందు వ్యాకులతకు గురి అవుతూ ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయుడు దానిని అధిగమించటానికి కావలసిన సహాయ సహకారాలను అందిస్తాడు అయితే ఈ పరిస్థితుల్లో అమృత పై ప్రభావం చూపింది.?
#11. ఈ క్రింది వాటిలో మానసిక అపవ్యవస్థ రకానికి చెందినది ?
#12. ఒక విద్యార్థి లేదా వ్యక్తిలో ఆలోచించడం ప్రత్యక్షం ఉద్వేగం ప్రవర్తన అనే ప్రాథమిక రంగాలు పనిచేయడంలో సమస్యలు ఏర్పడితే వ్యక్తిలో కలిగేవి?
#13. ఒక ఉపాధ్యాయునిగా నీవు తరగతి గదిలో మానసిక ఆరోగ్యం సరిగా లేని విద్యార్థిని సమూహం నుండి ఎలా గుర్తిస్తావు?
#14. వ్యక్తి అహాన్ని, వ్యాకులత, అగౌరవం, అపరాధ భావన నుండి రక్షించే ప్రవర్తనా నమూనా ?
#15. కళ్యాణ్ ప్రేమలో వైఫల్యం పొందాడు. తదుపరి అతను కవిత్వం రాయడం పై తన ఆలోచన లగ్నం చేసి గొప్ప కవి అయ్యాడు ఇక్కడ రక్షక తంత్రం?
#16. కిరణ్ కాలేజీకి స్కూటర్పై వెళ్లాలని ఉంది కానీ అతని తండ్రి స్కూటర్ కొనివ్వడానికి నిరాకరించాడు. దీనితో అతను స్కూటర్ సహ విద్యార్థులతో స్నేహం చేసి కాలేజీ కి వెళ్ళాడు ఇది దీనికి ఉదాహరణ.?
#17. క్రికెట్ మ్యాచ్ లో మొదటి బంతికే అవుట్ అయిన సాకేత్ కోపంగా తన బ్యాటింగ్ గట్టిగా పిచ్ కేసి కొట్టడంలోని రక్షక తంత్రం ?
#18. భోజనం సమయానికి బంధువుల ఇంటికి వెళ్ళిన రవి తనకు ఆకలి అవుతున్న ఇప్పుడే భోజనం చేసి వచ్చాడని చెప్పడంలోని రక్షక తంత్రం.?
#19. ఇంజనీరింగ్లో సీటు రాని అమ్మాయి, ఇంజనీరింగ్ చేసిన వారికి ఉద్యోగాలు రావడం లేదు దాని కన్నా తాను చేరిన ఉపాధ్యాయ శిక్షణ కోర్సు మంచిదని సమర్ధించుకోవడం?
#20. వక్తృత్వ పోటీలో సరిగా మాట్లాడలేకపోయి స్నేహితుల ఎగతాళి కి గురైన అమ్మాయి కొన్నిరోజులు బాధ పడింది, తర్వాత సంఘటన జరిగిన విషయం మరిచిపోయింది ఇక్కడ రక్షక తంత్రం.?
#21. ఉన్నట్లుండి ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి చిన్నపిల్లవాడిలా ఏడవడం లోని రక్షక తంత్రం ?
#22. అందని ద్రాక్ష పండ్లు పుల్లన, తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనడం అనే సామెతలు సూచించేది?
#23. పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనబడతుంది అనే సామెతలను సూచించేది ?
#24. చాలా తక్కువ ఉద్యోగాలకు వేల మంది ఇంటర్వ్యూకు హాజరు అవుతున్నారు ఇక నాకేం వస్తుందిలే అని ఇంటర్వ్యూకు హాజరు కాకపోవడం లో అనుసరించిన రక్షక తంత్రం ?
#25. మెడిసిన్ ఎంట్రెన్స్ కు ప్రిపేర్ అవుతున్న అమ్మాయి తాను డాక్టర్ అయిపోయినట్లుగా మంచి ప్రాక్టీస్ జరుగుతున్నట్లు దండిగా డబ్బులు సంపాదిస్తున్నట్లు ఊహించుకోవడం?
#26. ఈ పద్ధతిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల అవసరమైనదానికంటే ఎక్కువ ప్రేమ ప్రదర్శిస్తారు ?
#27. ఈ పద్ధతిలో పెరిగిన పిల్లలు సాంఘికీకరణ లో వెనుకబడటానికి అవకాశం ఉంది ?
#28. ఈ పద్ధతిలో తల్లిదండ్రుల నుంచి సరైన మార్గదర్శకత్వం అందకపోవడం వల్ల పిల్లలలో క్రమశిక్షణ లోపించ వచ్చు?
#29. ఈ పద్ధతిలో పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సత్సంబంధాలు ఉండే అవకాశం తక్కువ.?
#30. ఈ పద్ధతిలో నిర్ణయం తీసుకొనుటలో పిల్లలు పాల్గొంటారు ?
#31. పిల్లల పెంపకాలను పరిశీలించి తద్వారా అత్యంత ప్రభావవంతమైన, తక్కువ ప్రభావవంతమైన వేరుచేసే మూడు అంశాలను ప్రతిపాదించిన శాస్త్రజ్ఞులు?
#32. ఎబ్బింగ్ హస్ ప్రకారం, విస్మృతి రేటు దీని తక్షణమే ఎక్కువగా ఉంటుంది ?
#33. ఎబ్బింగ్ హస్ ప్రకారము, ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో ఆరవరోజు చివరకు జరిగే విస్మృతి శాతం?
#34. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విధ్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపనం చేయదలచాడు?
#35. మోహిని 20 అర్థరహిత పదాల జాబితాను 30 ప్రయత్నాలలో నేర్చుకోగలిగింది. కొంతకాలం తర్వాత ఆమెను తిరిగి అదే జాబితాను నేర్చుకోమనగా ఆమె ఈ సారి 12 ప్రయత్నాలలోనే నేర్చుకోగలిగింది ఆమె పొదుపు గణన?
#36. డేవిడ్ కు ఒక ప్రమాదం జరిగింది. దాంతో అతను తన గత జీవితం గురుంచి మరచిపోయాడు. అతను మరోక్రొత్త ప్రదేశంలో కొత్తజీవితంలో మొదలుపెట్టాడు. దీనికి కారణం?
#37. SQ4R అను వ్యూహాన్ని ఉపయోగించుట ద్వారా విధ్యార్థులు లిఖితాంశాలలో అవగాహనను అభివృద్ది చేసుకోగలుగుతారు SQ4R అనగా?
#38. నిశాంత్ పది ప్రయత్నాలలో 20 అర్థరహిత పదాలను నేర్చుకొన్నాడు. ఒక వారం తరువాత అనే పదాలను తిరిగి నేర్చుకోమన్నప్పుడు, అతను కేవలం నాలుగు ప్రయత్నాలలో నేర్చుకొన్నాడు, అతని పొదుపు గణన (సేవింగ్ స్కోరు)…….?
#39. ‘Deja vu’ is a/an……. డే జావు అనేది………..?
#40. సావిత్రి సంస్కృతాన్ని అర్థం చేసుకో లేదు కాని భగవద్గీతలోని శ్లోకములోని బాగా చెప్పగలదు. శ్లోకములను అభ్యసించుటలో సావిత్రి యొక్క స్మృతి?
#41. స్మృతి ప్రక్రియ వలన నాడీ వ్యవస్థలో వచ్చిన మార్పును ఇలా అంటారు ?
#42. ఎనిమిదో తరగతి చదువుతున్న ఒక గ్రామీణ విధ్యార్థి ఇంద్రధనస్సులోని రంగులను అని ఎలాగైతే నేర్చుకుంటాడు అదేవిధానంగా పీరియాడిక్ టేబుల్ ను నేర్చుకుంటాడు. ఈ అభ్యసనంలో యిమిడి ఉన్న టెక్నిక్?
#43. Overlearning leads to……. అతి అభ్యసనం దీనికి దారితీస్తుంది……..?
#44. This can enhance memory……. స్మృతిని పెంపొందించేది?
#45. జ్ఞానేంద్రియాలు సమాచారాన్ని సులువుగా నిల్వ చేయడానికి, అవసరమైనప్పుడు గుర్తుకు తెచ్చుకోవడానికి వీలుగా సంకేతరూపంలోకి మార్చే ప్రక్రియ……?
#46. గతంలో నేర్చుకున్న విషయాలు ఇప్పుడు నేర్చుకున్న విషయాలను పునఃస్మరణ చేసేటప్పుడు ఆటంకపరచడాన్ని ఇలా అంటారు?
#47. 25 అర్థరహిత పదాలతో కూడిన జాబితాను గణేశ్ 20 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. ఒక నెల రోజుల తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా, ఈ సారి అతను 14 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. గణేశ్ పుడుపు గణన?
#48. 25 అర్థరహిత పదాలుగల జాబితాను శ్రీధర్ 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తరువాత మరలా అదే జాబితాను తిరిగి నేర్చుకోమనగా అతను 16 ప్రయత్నాలు తీసుకున్నాడు. శ్రీధర్ పొదుపు గణన?
#49. తిరోగమన అవరోధంలో ?
#50. విధ్యార్థులు రైమ్ లను అర్థం చేసుకోకుండా గుర్తుంచుకోవటం దీనికి ఉదాహరణ ?
#51. ‘Fuge’ is related to ‘ప్యూగ్’ దీనికి సంబంధించినది ?
#52. ఒకటవ తరగతి విధ్యార్థి సంస్కృత శ్లోకాలను వల్లించడం, దీనికి ఉదాహరణ ?
#53. ఎన్ కోడింగ్, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడం అనే మూడు ప్రక్రియలు గల అంశం ?
#54. The book written by Ebbinghaus was ఎబ్బింగ్ హాస్ రచించిన గ్రంథం ?
#55. గత అభ్యసనం-ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు అడ్డంకిగా ఉండడం ?
#56. సగంలో ఆపిన పనులు, పూర్తిగా చేసిన పనులకంటే బాగా గుర్తుంటాయని పేర్కొన్నవారు?
#57. Memorizing through experimentation is ప్రయోగాలు చేసి గుర్తుంచుకునే స్మృతి రకం ?
#58. కొన్నిసార్లు పాత విషయాలు కొత్త విషయాలను నేర్చుకోవడానికి దోహదం చేస్తాయి. దీనికి కారణం?
#59. The correct sequence of ‘Process of Memory’ స్మృతి ప్రక్రియ జరిగే సరైన క్రమం ?
#60. మానసిక ఆఘాతం మరియు శారీరక ఆఘాతం వల్ల ఏర్పడే అపసామాన్య విస్మృతి ?
#61. తాను స్థాపించిన ‘మానవమితి ప్రయోగశాల’ లో స్మృతిపై అనేక ప్రయోగాలు చేసిన వారు ?
#62. 200 పదాలు గల ఒక పేరాగ్రాఫ్ ను బాలాజీ 18 ప్రయత్నాలలో నేర్చుకున్నాడు. 2 వారాల తర్వాత అతనిని అదే పేరాగ్రాఫ్ ను మరలా నేర్చుకోమన్నప్పుడు అతడు 9 ప్రయత్నాలు మాత్రమే తీసుకొన్నాడు. అతని పొదుపు గణన?
#63. ‘Testimony’ is a method of assessing, ‘శబ్ధప్రమాణం’ అనే పద్దతి ద్వారా మాపనం చేసేది
#64. The name of British Psychologist who conducted several experiments on narratives is ‘కథనాల’ పై అనేక ప్రయోగశాల చేసిన బ్రిటీష్ మనోవైజ్ఞానికవేత్త?
#65. సాలార్ జంగ్ మ్యూజియం గల నగరాన్ని గుర్తుంచుకోవడానికి ఛార్మినార్ ఉన్న నగరం కూడా అని సందానం చేస్తూ నేర్చుకొని జ్ఞప్తిలో ఉంచుకోవడాన్ని ఇలా అంటారు?
#66. In this type of memory the content is in memory for a long time ఈ స్మృతి రకంలో ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది?
#68. One of the following enhances memory క్రింది వానిలో స్మృతిని పెంచేది ?
#69. Tachistoscope is used to measure టాచిస్టోస్కోప్ మాపనం చేసేది ?
#70. మొదటి పీరియడ్ లో జరిగిన సైకాలజి పాఠం, రెండవ పీరియడ్ లోని మెథడాలజీ తరగతిలో విషయవగాహనకు అవరోధం కలిగిస్తే అది?
#71. విధ్యార్థి ఒక పధ్యాన్ని మొదటి సారి నేర్చుకొన్నప్పుడు 4 ప్రయత్నాలు తీసుకొని, పునఃరభ్యసనంలో 2 ప్రయత్నాలు తీసుకొనిన అతని పొదుపు గణన?
#72. Use of Mnemonics will enhance కొండగుర్తును ఉపయోగించడం వలన పెంపోదేది ?
#73. స్వాతి 30 పదాలుగల అర్థరహిత జాబితాను 30 ప్రయత్నాల్లో నేర్చుకోగలిగింది. కొన్ని రోజుల తర్వాత ఆమెను మరలా అదే జాబితాను నేర్చుకోమనగా, ఈ సారి ఆమె 12 ప్రయత్నాల్లో తిరిగి నేర్చుకోగలిగింది. ఆమె పొదుపు గణన?
#74. పూర్తిగా నేర్చుకున్న లేదా చేసిన పనుల కంటే మధ్యలో వదిలివేసిన విషయాలు లేదా పనులు బాగా జ్ఞాపకం వుండడాన్ని యిలా పిలుస్తారు?
#75. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం?
#76. క్రొత్తగా నేర్చుకున్న అంశాల గతంలో నేర్చుకున్న విషయాల పునఃస్మరణకు ఆటంకం కల్గించడాన్ని ఇలా పిలుస్తారు?
#77. పరీక్షకు తయారవుతు లక్ష్మీ మొదట ‘ఫ్రెంఛ్’, తరువాత ‘జర్మన్’ నేర్చుకుంది. ‘జర్మన్’ పరీక్ష రాస్తుంతే ఆమెకు ‘ఫ్రెంఛ్’ గుర్తుకు వస్తుంది గానీ, ‘జర్మన్’ గుర్తుకు రావటం లేదు. దీనికి కారణం?
#78. రజాక్ ఒక అర్థరహిత దాని జాబితాను 18 ప్రయత్నాల్లో చదివి నేర్చుకున్నాడు. ఒక నెల తర్వాత అదే జాబితాను మరలా నేర్చుకోమనగా ఈ సారి అతను 9 ప్రయత్నాల్లో నేర్చుకోగల్గిన అతని పొదుపు గణన?
#79. పరీక్షల్లో ఇచ్చే బహుళైచ్చిక ప్రశ్నలు ఈ స్మృతి అంశానికి సంబంధించినవి ?
#80. ఎన్ కోడ్ రూపంలో ఉన్న స్మృతి చిహ్నాలు డీ కోడ్ అయి అసలు రూపాన్ని పొందే ప్రక్రియ ?
#81. Find out the odd one from the following కింది వానిలో విభిన్నమైన దానిని గుర్తించడం?
#82. Scientist who specified about Engrams స్మృతి చిహ్నాల గురుంచి పేర్కొన్న శాస్త్రవేత్త ?
#83. అవినాష్ కు హిందీ అర్థంకాకున్నా హిందీలోని ప్రశ్నలకు జవాబును ఖచ్చితంగా రాయగలడు. అవినాష్ స్మృతి ?
#84. Tachistoscope is used to assess ‘టాచిస్టోస్కోప్’ను దీనిని అంచనా వేయటానికి ఉపయోగిస్తారు ?
#85. If present learning impairs the recall of previous learning, it is ప్రస్తుత అభ్యసన గత అభ్యసన పునఃస్మరణను ఆటంకపరిస్తే, అది?
#86. ఒక విధ్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగ పూర్వకంగా నేర్చుకొని గుర్తుంచుకున్నాడు, ఇక్కడ స్మృతి రకం?
#87. మధు ఒక హిందీ పధ్యాన్ని 40 నిమిషాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పధ్యాన్ని నేర్చుకోమనగా ఈ సారి 20 నిమిషాలలో నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన?
#88. రవి తాను బాల్యంలో నేర్చుకున్న ఎక్కాలను, పధ్యాలను ఇప్పటికీ కూడా తప్పులు లేకుండా చెప్పగలుగుతాడు. అతని యొక్క స్మృతి?
#89. గత అభ్యసనం, ప్రస్తుత అభ్యసన విషయాల పునఃస్మరణకు ఆటంకం కలిగించడం అనేది?
#90. వ్యక్తి అభ్యసించిన విషయాలను, అనుభవానలు మొదడులో కొంతకాలం నిలుపుకోవడమే ?
#91. When the memory traces in the individual’s brain gets distorted the result is వ్యక్తి మొదడులోని స్మృతి చిహ్నాల విరూపణ వల్ల ఏర్పడేది?
#92. వ్యక్తి తన అనుభవాలను మొదడులో నిక్షిప్తపరచి మళ్ళీ అవసరమైనపుడు తీసుకురాగల సామర్థ్యమే
#93. గత అభ్యసన అంశాలు ‘A’ ప్రస్తుత అభ్యసన అంశాలు ‘B’ పునఃస్మరణకు అవరోధంగా ఉండడాన్ని ఇలా అంటారు?
#94. Relearning is also called as పునఃరభ్యాసనానికి మరో పేరు ?
#95. ఇష్టంలేని, మనసుకు బాధను కలిగించే విషయాలను అచేతనంలోకి నెట్టివేసి మరచిపోవడం అనేది ?
#96. The caorrect statement among the following in relation to memory is… స్మృతికి సంబంధించి, ఈ క్రింది వానిలో సరియైనది?
#97. నీ తరగతిలో ఒక పిల్లవాడు ఎప్పుడూ తికమక పడుతూ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నాడు. ఒక ఉపాధ్యాయునిగా నీవు?
#98. ప్రదానోపాధ్యాయుడు తనంతట తానే నిర్ణయాలను తీసుకొనే నాయకత్వ లక్షణం ?
#99. The basic objective of ‘Guidance’ is… మార్గదర్శకత్వం యొక్క ప్రాథమిక లక్ష్యం ?
#100. ఐదవ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాబ్యాసన ప్రక్రియలో విధ్యార్థుల యొక్క ఆలోచనలు, బావాలు, సూచనలు వెలిబుచ్చుటకు, అవకాశమిస్తూ, ప్రేరేపిస్తూ, తానూ ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయునికి క్రింది నాయకత్వ లక్షణాలు కలవు?