Telugu Methodology practice bits

YouTube Subscribe
Please Share it

Telugu Methodology practice bits

 

Results

#1. వర్ణం అంటే భాష నిర్మాణ క్రమంలో కనీస వేదం లేదా వేద కాంచన అని పేర్కొన్నది ఎవరు ?

#2. ఒక అచ్చు తప్పకుండా ఉండే దానిని ఏమని పిలుస్తారు ?

#3. భావ వినిమయం కి ఉపయోగించే శబ్దాన్ని ఏమని పిలుస్తారు ?

#4. ధ్వని లో ప్రధానమైన అప్రధానమైన ధ్వనులు ఉంటాయి ఆ ప్రధానమైన దానిన ఏమంటారు?

#5. ధ్వని పుట్టే ప్రదేశం ఎక్కడ ?

#6. ముఖ యంత్రం లో పై భాగంలో ఉండేవి ఏవి ?

#7. ఈ క్రింది వాటిలో కదలికలు లేనివి గుర్తించండి ?

#8. ఈ క్రింది వాటిలో కనిపించనివి ఏవి ?

#9. కరణాలు ఏ అవయవాలను అయితే తాకుతాయి అవయవాలకు ఏమని పిలుస్తారు ?

#10. పై దంత మూలం ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించినది ?

#11. పరిమిత సంఖ్యలో ఉన్న ధ్వనులను తిన్న భిన్నంగా పూడ్చడం ద్వారా అసంఖ్యాకమైన పదజాలాన్ని దీని ద్వారా సృష్టించవచ్చు?

#12. సొంతంగా నూతనంగా చేసే వాక్య నిర్మాణాన్ని ఏమంటారు ?

#13. భాషలో పరిమిత సంఖ్యలో ఉండే ద్వనులు ఏది ?

#14. పదాల వ్యాఖ్యల వల్ల భాష నిర్మాణ వైవిధ్యం కలది అని దేని ద్వారా చెప్పవచ్చు అని చెప్పవచ్చు?

#15. వ్యాకరణ నియమాల ప్రకారం వాక్యాల నిర్మించడం అనేది ?

#16. భాషలో ఒక పదానికి అర్థం ఏర్పరుచుకునే అనేది ఏమిటి ?

#17. పదాలు వేరు ప్రయోగాలను బట్టి వాటి అర్థాలు మారుతుంటాయి ఇలా మారడానికి ఏమంటారు?

#18. ప్రతి వ్యక్తి మాట్లాడగలడు విన గలడు అని తెలిపే లక్షణం ఏది ?

#19. వార్త ప్రసారం ప్రేరణ ప్రతిక్రియ అనేది ఇందులో ఉంటాయి?

#20. ప్రేరణ ప్రతి క్రియ ఈ రెండిటికీ సహజ సంబంధం లేకపోతే వార్తా ప్రసారాలు ఏమి ఉన్నట్లు భావించాలి?

#21. కవితా సౌందర్యాన్ని దర్శించడానికి అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడే సాధనం భాష అని చెప్పినది ఎవరు?

#22. సూటిగా సరళంగా స్పష్టంగా తన భావోద్వేగాలను పాఠకులకు అందించే ప్రయత్నం చేసేది ఎవరు?

#23. మానవుల ప్రవర్తనను పశుపక్ష్యాదుల ప్రవర్తన నుంచి వేరు చేసి చూడడానికి ఉపయోగపడే సాధనం భాష అన్నది ఎవరు?

#24. ఎవరికీ అర్థం కాని మానవుల ప్రవర్తనను విశ్లేషిస్తాడు అంతరంగంలోని ఆలోచనలను అలజడులను విశ్లేషిస్తాడు?

#25. మానవ సంస్కృతి అధ్యయనానికి ఉపకరించే సాధనం భాష అన్నది ఎవరు ?

#26. అనేక రకాల ఆధారాలతో చరిత్రను దారుణంగా నిర్మించి వ్యాఖ్యానించే పరిశోధనలో మునిగి ఉండేది ఎవరు?

#27. వాగు రూపంగా గాని లిఖిత రూపం గా గాని ఎదుట వ్యక్తి భావాన్ని అందించే సాధనం?

#28. మానవ జీవితానికి అవసరమైన సాంకేతిక ఉద్దీపన ప్రయోజనాలను అందించినది భాష అన్నది ఎవరు?

#29. భాష్ అనే ఏ ధాతువు నుండి పుట్టింది భాష ?

#30. భాష వ్యక్తి యొక్క ఆలోచనలకు ఉద్వేగాలకు ఒక రూపు కల్పించి వాస్తవిక జ్ఞానాన్ని కలిగిస్తుంది ?

#31. భాష మేదస్సును ప్రసరించే కాంతి ?

#32. భాష ఒక సమాజపు ఆలోచనలను జ్ఞానాన్ని విలువలను తెలియజేసే వాహకం. సమాజపు గుర్తింపునకు భాష ప్రాథమిక వ్యక్తీకరణ.?

#33. అలవోకగా ఉత్పన్నమయ్యే కంఠ ధ్వనుల సాధనాలతో కేవలం మానవ సంబంధమై సహజేతర పద్ధతి ద్వారా మానవోద్రేకాలని ఆలోచనలని వాంఛల్ని తెలియజేసేది భాష?

#34. భాష అభివృద్ధి చెందుతున్న సమాజ అవసరాల కోసం ఏర్పడిన అలిఖిత చట్టాల వ్యవస్థ ?

#35. యాదృచ్ఛికమైన నిర్మాణ సౌష్టవంతో మానవ సమాజంలో భావ వినమయానికి, పరస్పర సహకారానికి, సంస్కృతి పరివ్యాప్తికి ఉపకరించే వాగ్రూప ధ్వని సంకేత సముదాయం భాష?

#36. మానవులకు భాషాపరమైన ప్రవర్తనను అలవరుచుకోవడానికి సహకరించే మేధాశక్తియే భాష ?

#37. భాష ఒకే ఒక అంశం లేదా లక్షణం గల వస్తువు కాదు. సమాజంలో మానవ సంబంధాలు ఎంత క్లిష్టమైనవో అంతే సంక్లిష్టమైన మానవీయ ప్రక్రియ భాష.?

#38. మనసులోని భావ పరంపరను ఎదుటివారికి ఏ పదాల ద్వారా ఏ వాక్యాల ద్వారా అందిస్తామో ఆ పదాలు వాక్యాలే భాష.?

#39. బుద్ధి జీవుల అనుభవాల అభివ్యక్తే భాష ?

#40. ఒక వ్యక్తి తన ఆలోచనలను ఇంకొక వ్యక్తికి యాదృచ్ఛికమైన వాగ్రూప సంకేతాల ద్వారా వ్యక్తం చేసే విధానమే భాష?

#41. భాష అనేది ప్రత్యేక నియమాల ఆధారంగా నిర్మించిన ప్రత్యేక వాక్యాల సముదాయం ?

#42. వివిధ భాషల అలవాట్లతో కూడిన “సంక్లిష్ట వ్యవస్థ” ?

#43. సైతాంతికతకు సంబంధించిన కళయే భాష.?

#44. అనంతమైన వాక్యాల సముదాయం భాష.?

#45. మానవులు ఒకరికొకరు తమ అభిప్రాయాలను తెలుసుకోవడానికి పరస్పరం సహకరించుకోవడానికి ఉపయోగించే అర్థవంతమైన యాదృచ్ఛిక ధ్వనుల సమూహమే భాష?

#46. ధ్వనిని ఉత్పత్తి చేసే తన అవయవాల సాయంతో వ్యక్తం చేసే ధ్వనుల పరంపర భాష?

#47. మానవ జీవితానికి అవసరమైన “సాంకేతిక ఉద్దీపన” ప్రయోజనాలను అందించినది భాష ?

#48. ఉన్నత సంక్లిష్ట సూత్రజాల వలయం భాష ?

#49. ప్రకృతి, ప్రత్యయ పద నిరూపణమే భాష ?

#50. భాష అంటే పదాలు వాటి అర్ధాలు. అంటే అర్థవంతమైన పదాల సమూహమే భాష ?

#51. భావ ప్రకటనకు ఉద్దేశించిన సాధనము ?

#52. నిత్య వ్యవహారంలో భాషను వైయుక్తిక అవసరాలకు అనుగుణమైన పరికరంగా ఉపయోగించుకుంటాడు ?

#53. విద్యార్థులకు సాహిత్య అభిరుచిని పెంపొందించే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థులు తాను చెప్పే విషయం పట్ల ఆకర్షితులు కావడానికి కొత్త పద ప్రయోగాలు చేస్తాడు.?

#54. భాషా చరిత్ర నిర్మాణానికి, భాషా కుటుంబాల పరిశీలనకు, నిర్ధారణకు, కాలానుగుణంగా భాషా గతి ,పోకడల పరిశీలనకు సహకరించే సాధనం?

#55. భాష విషయ వివేచనానికి ఉపకరించే సాధనం. భాష కేవలం సాధనమే కాకుండా సాధ్యం కూడా. కొందరికి ఇది సాధనం. కొందరికి ఇది సాధ్యం. మరికొందరికి రెండూ.?

#56. భాషలోని అంతర్గత, బాహ్య నిర్మాణ సూత్రాలు పరిశీలిస్తూ కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేస్తాడు.?

#57. భాష భౌతిక ,రసాయనిక, శారీరక ,సాంస్కృతిక ,భాషా శాస్త్రాలకు సంబంధించిన అంశం.?

#58. మానవుల మధ్య పరస్పర సంబంధాలను పెంపొందించగల సాధనం.?

#59. ప్రాకృత భాషలు మొత్తం ఎన్ని రకాలు ?

#60. మరాఠీ ఏ ప్రాకృతము నకు చెందుతుంది ?

#61. పైషాచి ప్రాకృతమునకు చెందిన భాషలు ?

#62. రాజస్థానీ ఏ ప్రాకృత మనకు చెందుతుంది ?

#63. ఖరీబోలి భాషలో సూక్తులు రచించినది ఎవరు ?

#64. రామచరిత మానస్ ను రచించింది ఎవరు ?

#65. కబీర్ సూక్తులు ఏ భాషలో రచించెను ?

#66. సుర దాసు కీర్తనలు ఏ భాషలో రచించెను ?

#67. భారత రాజ్యాంగం గుర్తించబడిన భాషలు ఎన్ని ?

#68. 1965 ముందు అధికార భాష ఏది ?

#69. నేడు అధికార భాషలు ఎన్ని?

#70. ఏ పద్ధతి యందు అంతర్లీనంగా ప్రశ్నోత్తర పద్ధతి దాగి ఉంటుంది ?

#71. కథ నవల విమర్శ అనునది ఏ వాదనకు చెందినవి ?

#72. పరభాషా ద్వారా నేర్చే విద్యా సోపానాలు లేని సముద్రం వంటిది అని చెప్పినది ఎవరు?

Previous
Finish

Please Share it

Leave a Comment

error: Content is protected !!