tet psychology bits in telugu

YouTube Subscribe
Please Share it

tet psychology bits in telugu

 

Results

#1. OVER LAPPING అనే భావన కనిపించే దశ ఏది ?

#2. ఈ క్రింది వానిలో స్విట్జర్లాండ్ దేశానికి చెందని వ్యక్తి ఎవరు ?

#3. PSYCHOLOGY అనే పదం రావడానికి కారణమైన రెండు పదాలైనా PSYCHE,LOGOS ల అర్థాలు వరుసగా ?

#4. స్మృతి ని పెంచే పద్ధతి లో భాగంగా ఉపయోగించే MNEMONICS అనే పదం ఏ భాష పదం ?

#5. జైగార్నిక్ ప్రభావాన్ని ప్రవేశపెట్టిన జైగార్నిక్ అనే శాస్త్రవేత్త ఏ దేశస్థురాలు ?

#6. LEADERSHIP అనే పదం ఏ భాష పదం ఏ పదం నుండి ఉద్భవించింది ?

#7. PERSONALITY అనే పదం రావడానికి కారణమైన PERSONA అనగా ?

#8. మానసిక రుగ్మత లో భాగంగా ఆటోస్ అనగా అర్థం ?

#9. MOTIVATION అనే పదం ఏ పదం నుండి ఏ భాష పదం నుండి ఉద్భవించింది ?

#10. తరగతి గదిలో ఏ అంశంలో విభిన్నతలు గోచరిస్తే దానిని అసమ సమూహం అనవచ్చు ?

#11. పూర్వ చర్యా దశ, చర్యా అంతర దశ, పరస్పర చర్య దశలు అనే బోధనా దశలను ప్రతిపాదించినది ?

#12. ఏదైనా ఒక విద్యా విషయక అంశం పై తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు , విద్యార్థుల అభిప్రాయాలు,వైఖరులు ఎక్కువ సంఖ్యలో తెలుసుకొనుటలో ఈ పద్ధతి సాధ్యపడుతుంది.?

#13. ప్రాజెక్ట్ పద్దతిని అభ్యసనాన్ని (learning by living ) జీవిస్తూ నేర్చుకోవడం అంటారు కారణం ?

#14. భోదన యొక్క ముఖ్య ఉద్దేశం కానిది ?

#15. ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసనంలో ప్రధానంగా కనిపించే అంశం కానిది ?

#16. విషయ కేంద్రీకృత విద్య విధానంలో సరికాని బోధనా వ్యూహం ?

#17. కింది వాటిలో విద్యార్ధి కేంద్రీకృత బోధనాపద్ధతి కానిది ?

#18. మొదటగా విద్యార్ధి కేంద్రీకృత ప్రణాళికతో పాఠశాలను ప్రారంభించినది ?

#19. హ్యూరిస్టిక్ అనే ఆంగ్లపదానికి మూల పదం హురిస్కో అనేది ఏ భాషా పదం ?

#20. భోధన ప్రక్రియలో స్వతంత్రచరంగా ఎవరిని వ్యవహరిస్తారు ?

#21. తయారి దశ అని దేనికి పేరు ?

#22. ప్రాజెక్ట్ పద్దతిని మొదటిసారి ఆచరణ సాధ్యం చేసిన వ్యక్తి, పటిష్ట పరిచిన వ్యక్తి ?

#23. ఎక్కువ పరిణితి చెందిన వ్యక్తి తక్కువ పరిణితి చెందిన వ్యక్తికి విద్యను అందించే ప్రయత్నమే బోధన అని అన్నది ఎవరు?

#24. అసమ సమూహపు తరగతిలో ఉపకరించు భోధనావ్యూహాo కానిది ?

#25. అన్వేషణ పద్దతి యొక్క లక్ష్యం కానిది ?

#26. కార్యక్రమయుత అభ్యసన లక్షణం కానిది ?

#27. భోధన ప్రక్రియలో జోక్యచరంగా ఎవరిని వ్యవహరిస్తారు ?

#28. మొట్టమొదటి కార్యక్రమయుత బోధనోపకరణం రూపొందించడంలో పాల్గొన్న వ్యక్తి ?

#29. హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రతిపాదించిన వ్యక్తి ?

#30. ఏ పద్ధతి థార్నడైక్ యొక్క అభ్యసన నియమాలను పాటిస్తుంది ?

#31. ప్రాథమిక స్థాయిలో ఉపాధ్యాయుడు తన బోధనలో ఈ నియమం పాటించకూడదు ?

#32. బోధనలోని దశలను తెలిపిన వ్యక్తి ?

#33. క్రీడా పద్ధతి వలన కలుగు ప్రయోజనం కానిది ?

#34. ఉపన్యాస పద్ధతికి మరోపేరు ?

#35. ఒక గణితశాస్త్ర ఉపాధ్యాయుడు రేఖాగణితం అను పాఠ్యాంశములోని ప్రాథమిక భావనలను విద్యార్థులకు పరిచయం చేయదలిచాడు.ఆ సందర్భంలో బోధన పద్ధతులు ఈ విధంగా ఉండాలి?

#36. భోదన చేస్తూనే ఉపాద్యాయుడు ప్రశ్నలడగటం ఏ మూల్యాంకనం ?

#37. ఉపన్యాస పద్దతిలో ఉన్నత పాటశాల విద్యార్థికి గరిష్ట బోధన కాలపరిమితి ఇంత కంటే మించకూడదు ?

#38. విద్యార్ధి కేంద్రీకృత అభ్యసనంనకు సంబదించి సరికానిది ?

#39. కిండర్ గార్డెన్ అనగా అర్థం ?

#40. పాఠశాల స్థాయిలో ఉపన్యాస పద్దతిని వీరికి ఉపయోగించవచ్చు ?

#41. మూల్యాంకనము అనగా ?

#42. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క లక్షణం కానిది ?

#43. ఉపన్యాస ప్రదర్శన పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ?

#44. ఉపాధ్యాయుడు ఏ దశలో తను అనుకున్న లక్ష్యాన్ని సాధించాడా లేదా అని మూల్యాంకనం చేసుకుని దానికి అనుగుణంగా బోధనా పద్ధతుల్లో మార్పులు చేసుకునే దశ?

#45. నిర్ణీత పాఠ్యాంశం పూర్తయిన తర్వాతనే మూల్యాంకనం చేయడం ?

#46. ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం విద్యార్థులను జ్ఞాన సంపాదన ప్రాథమిక లక్ష్యం కానేకాదు ఆలోచన శక్తిని పెంపొందించడమే దీని లక్ష్యం?

#47. ఫిలిప్ జాక్సన్ యొక్క 3 దశలలో ఏ దశకు ఉపాధ్యాయుడికి ఎక్కువ సమయం పడుతుంది?

#48. బోధన, అభ్యసనం అనేది ఏకకాలంలో జరిగే ప్రక్రియ ఇవి రెండు విడదీయరానివి మరియు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి అని చెప్పిన వ్యక్తి ఎవరు?

#49. పాఠశాలలో సాంఘీక ఉపయోగ ఉత్పాదక కృత్యాలను ప్రవేశపెట్టాలని సిఫారసు చేసింది ?

#50. వీలైనంత వరకు అనువైన సహజ పరిసరాలలో నిర్వహించే సంపూర్ణ హృదయపూర్వక ప్రయోజనాత్మక వ్యాసక్తిగా ఈ పద్ధతి ని పిలుస్తారు?

#51. క్రింది వానిలో కృత్యాధార బోధనకు సంబంధించి సరి అయిన ప్రవచనము కానిది ?

#52. ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకు విషయాన్ని సూటిగా చెప్పకుండా ప్రశ్నలు సంధించి వారికి వారే నేర్చుకునే అవకాశం కల్పిస్తాడు?

#53. పాఠాలు చెప్పే విధానానికి,బోధనా పద్ధతులకు సంబంధం లేకుండా కేవలం విషయానికే ప్రాధాన్యతనిచ్చే పద్ధతి ?

#54. క్రింది వానిలో ఏది ఉపన్యాస పద్ధతి యొక్క దశ కాదు ?

#55. కథా పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ?

#56. ఇది విద్యార్ధి కేంద్రీకృత పద్ధతి కాదు ?

#57. విద్య ఒక త్రిధృవ ప్రక్రియ అన్నది ఎవరు ?

#58. ఉపన్యాస పద్ధతి ని ఈ క్రింది సందర్భంలో ఉపయోగించము ?

#59. ప్రకల్పనలను భౌతిక ప్రకల్పనలు, మేధోసంపత్తి ప్రకల్పనలు అని రెండు రకాలుగా వర్గీకరించిన వ్యక్తి ఎవరు?

#60. పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజజీవిత భాగమే ప్రకల్పన అన్నది ఎవరు ?

#61. ప్రాజెక్ట్ పద్దతికి మారు పేరు కానిది ?

#62. ఉద్యమ పద్ధతిలోని సోపానం కానిదేది ?

#63. ఎత్తుగడల పద్ధతి యొక్క లక్షణం కానిది ఏది ?

#64. ఉపన్యాస పద్ధతి యొక్క ప్రయోజనం కానిది ?

#65. బోధన దశలలో భాగంగా పరస్పర చర్యా దశలోని విధి కానిది ఏది ?

#66. న్యూటన్ చెట్టుకింద కూర్చొని యాపిల్ పండు భూమిపై పడగానే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని నిరూపించాడు అయితే చారిత్రక పద్ధతి ప్రకారం ఇది ఏ పద్ధతిగా పిలుస్తారు ?

#67. ఫిలిప్ జాక్సన్ యొక్క బోధన దశలలో బోధన పూర్వక దశకు మారుపేరు కానిది ?

#68. ప్రాజెక్టు పద్ధతిలో ఇమిడి ఉన్న సూత్రం కానిది ?

#69. క్రింది వానిలో నాయకత్వానికి సంబంధించి సరికాని జత ?

#70. క్రింది వానిలో వ్యక్తిగత మార్గదర్శకత్వం ఈ అంశానికి అంతగా ఉపయోగపడదు ?

#71. చేపలను పట్టి ఇవ్వడం కాదు, చేపలను ఎలా పట్టాలో నేర్పించడం తో కూడుకున్న మంత్రణం ?

#72. మంత్రణ ప్రక్రియలో సమస్యతో వచ్చిన వ్యక్తికి సంబంధించి పూర్తి విషయ సేకరణ చేయడం అనేది ఎన్నో సోపానం?

#73. స్వాతంత్ర సమరయోధులు అందరూ ఈ రకమైన నాయకత్వానికి సంబంధించిన వారు ?

#74. ఇటీవల డీఎస్సీ ఫలితాలలో ఉద్యోగం సాధించని వ్యక్తి బాగా కుంట నంనకు గురై ఆత్మన్యూనతా భావంతో బయటికి రాకుండా ఒంటరిగా ఒక గదిలో కూర్చుని తన బాధను అనుభవిస్తాడు ఇతడికి కావాల్సిన మార్గదర్శకత్వం?

#75. లీడర్ షిప్ అనే పదం లీడెన్ అనే పదం నుండి రాగా మరి లీడెన్ అనేది ఏ భాషా పదం ?

#76. క్రింది వానిలో కౌన్సిలింగ్ రకాలలో భాగంగా వారు కనుగొన్న విధానాన్ని బట్టి సరికాని జత?

#77. కింబాల్ యంగ్ ప్రకారం నాయకత్వం అనగా ?

#78. ఈ రకమైన నాయకత్వం గల ఉపాధ్యాయుడు వల్ల విద్యార్థులు పాఠశాల పై అయిష్టాన్ని పెంచుకుని వారిపై ద్వేషాన్ని కూడా పెంచుకుంటారు?

#79. చాలా మంది విద్యార్థులకు ఏమి చదవాలో తెలుసు కానీ ఎలా చదవాలో తెలియదు వీరికి కావలసిన మార్గదర్శకత్వం?

#80. సమూహంలో పరస్పర సంబంధాలు పెంపొందించే వాడే నాయకుడు అని చెప్పిన వ్యక్తి ఎవరు ?

#81. మద్యపానానికి బానిస అయిన వ్యక్తి కౌన్సిలింగ్ కి వచ్చినప్పుడు మద్యపానం సేవించడం వల్ల కలిగే అనర్ధాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, పిల్లల పెంపకం లాంటి అంశాలను కౌన్సిలర్ చర్చించి తనకు తానుగా మద్యపానాన్ని మానేట్లు చేశాడు ఇక్కడ కౌన్సిలర్ ఉపయోగించిన కౌన్సిలింగ్?

#82. ఏదో ఒక చిన్న సమస్యకు అప్పటికప్పుడే సమూహాలను పోగుచేసి నాయకత్వం వహించేవారు.?

#83. మంత్రణ ప్రక్రియలో మొదటి సోపానం ?

#84. ఉత్తమ నాయకత్వ లక్షణం కానిది ?

#85. చరిస్మాటిక్ లీడర్ షిప్ లో భాగంగా చరిస్మా మరియు చరిస్మాటిక్ అనగా ?

#86. TET కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు సైకాలజీ ఉపాధ్యాయుడు,ఏమి చదవాలి, ఎలా చదవాలి ,ఏ పుస్తకాలు చదవాలి ,ఏ సమయంలో చదవాలి అనే విషయాలను స్పష్టంగా తెలియజేస్తే అతడు ఉపయోగించిన మార్గదర్శకత్వము?

#87. “నేను చెప్పిందే న్యాయం రాసిందే శాసనం* అని వాదించే నాయకత్వ రకం ?

#88. మార్గదర్శకత్వం అంటే శక్తి సామర్థ్యాలను వ్యక్తులు తమకు తా ముగా అభివృద్ధి చేసుకోవడానికి అందించే సహాయము అన్నది ఎవరు?

#89. ఎంత పెద్ద సమస్య తో వెళ్ళినా సరే అక్కడ ఖచ్చితంగా మన ప్రమేయం లేకుండా పరిష్కారమార్గం వారే చూపిస్తారు అని నమ్మే మంత్రణం?

#90. ఇటీవలే కొత్తగా పాఠశాలలో ప్రవేశించిన ఉపాధ్యాయురాలు తోటి సీనియర్ ఉద్యోగులతో అంతగా కలవలేక పోతుంది ఈ సమయంలో ఆమెకు కావలసిన మార్గదర్శకత్వం?

#91. సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉండి ఒక ప్రత్యేక సామర్థ్యం ద్వారా ఇతరులను ప్రభావం చూపే నాయకత్వం బార్ట్ లెట్ ప్రకారం ఈ వర్గం?

#92. ముఖాముఖి సంబంధాల ద్వారా మంత్రణర్తిలో తీసుకువచ్చే మానసిక అభివృద్ధియే మంత్రణం అని చెప్పిన వ్యక్తి ఎవరు?

#93. దార్శనిక మంత్రణం లో భాగంగా ఉపయోగించని పదం ?

#94. మంత్రణo, మార్గదర్శకత్వం సంబంధించి స్పష్టమైన తేడా ?

#95. క్రింది వానిలో మార్టిన్ కార్వే విభజించని నాయకత్వ రకం ?

#96. F.C. థార్న్ మంత్రణ ప్రక్రియకు సంబంధం లేనిది ?

#97. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా “ఫ్రాంక్ పార్సన్” అనే వ్యక్తి ఈ సెంటర్ ను ప్రారంభించాడు ?

#98. “Syntactic Structure” గ్రంథ రచయిత ?

#99. జన సమూహ ప్రతినిధులు , సమూహాలను బలవంతంగా వశపర్చుకునే వారు ,బాష కారులు అనే 3 నాయకత్వ రకాలను వర్గీకరించినధి

#100. క్రింది వానిలో కృత్యాదార పద్దతికి సంబందించి చైనా సామెతలో ఒప్పుగా ఉన్నది. ?

Previous
Finish

Also read : అవసరాల అనుక్రమణిక సిద్ధాంతము


Please Share it

1 thought on “tet psychology bits in telugu”

Leave a Comment

error: Content is protected !!