#1. The stage of cognitive development enumerated by Bruner which is characterized by child's representation of things and events in terms of non-verbal activities, represents.... బ్రూనర్ ప్రతిపాదించిన సంజ్ఞానాత్మక వికాస సిద్దాంతము ప్రకారం పిల్లలు సంఘటనలు మరియు వస్తువును ఆశాబ్ధిక చర్యల ద్వారా వ్యక్తపరిచే దశ...?
#2. For an effective classroom teaching this is also important along with readiness,content construction and instructional oder, according to Bruner బ్రూనర్ ప్రకారం, ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవ లేనన్న, సన్నద్దత, విషయ నిర్మాణం, వరుసక్రమాలతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి?
#3. Padmaja is studying 3rd class. During holidays she does not like to do homework but likes to play. But due to this motivation, she does the homework with a fear that the teacher does not like her. పద్మజ మూడవ తరగతి చదువుచున్నది. ఆమెకు సెలవు దినములలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె అతలాడటానికి ఇష్టపడుతుంది. కానీ టీచరు తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయుటలో గల ప్రేరణ?
#4. Observational learning by Bandura emphasizes.... బండూర పరిశీలన అభ్యసనం దీనిని ఉద్ఘాటిస్తుంది?
#5. Ramu has dropped out from the school due to unpleasant school experiences. This is an illustration of the following law. రాము అనే బాలుడు తన పాఠశాలలో ఆహ్లాదకరమైన అనుభవాలు లేనందున పాఠశాల వదిలి వెళ్ళినాడు. ఇది ఈ క్రింది నియమానికి ఒక ఉదహారణ?
#6. In Pavlov's experiment, the extinction of conditioned response is due to an/the..... పావ్ లోవ్ ప్రయోగంలో నిబంధిత ప్రతిస్పందన ‘విరమణ’ చెందుటకు కారణం?
#7. Essential component of learning is ‘అభ్యసనంలో తప్పనిసరిగా ఉండవలిసిన అంశం?
#8. . Following the traffic signals such as red, green and orange are related to this type of learning theory ఎరుపు, ఆకుపచ్చ, నారింజ వంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యసన సిద్దంతానికి చెందినది?
#9. In a group of boys and girls who are equal in all other aspects except gender, the learning of girls was more, Here, the learning factor is.... లింగంలో తప్ప మిగతా అన్నీ విధాలుగా సమానులుగా ఉన్న బాలురు, బాలికల సమూహంలో, బాలికలలో అభ్యసనం అధికంగా ఉంది.ఇక్కడ అభ్యసన కారకం...?
#10. Learning is best defined as అభ్యసనానికి ఇది మంచి నిర్వచనం?
#11. In Pavlov experiment, the dog salivated only for the sound of the bell for which it was conditioned, but not salivating to other sounds. This is because of పావ్ లోవ్ ప్రయోగంలోని కుక్క తాను నిబందనం చేయబడిన గంట శబ్దానికి మాత్రమే లాలాజలాన్ని స్రవించి, మిగతా శబ్దాలకు లాలాజలం స్రవించకపోవుటకు కారణం?
#12. According to Vygotsky children. వైగోట్ స్కీ ప్రకారం పిల్లలు?
#13. This theory is popularly known as ‘Discovery learning’ ‘ఆవిష్కరణ అభ్యసనం’గా ప్రసిద్ది చెందిన సిద్దాంతం?
#14. Wrongly matched pair తప్పుగా జతపరచబడిన జత ?
#15. The first step in Bandura’s social learning is బండూర సాంఘీక అభ్యసనంలో మొదటి సోపానం?
#16. Latha is doing a science experiment. Teacher is giving reinforcement once in every five minutes, here the reinforcement schedule is లత విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన ప్రయోగం చేస్తున్నది. ఉపాధ్యాయుడు ఆమెకు ప్రతి ఈడు నిమిషాలకు ఒకసారి పునర్బలనం ఇస్తున్నాడు. ఇక్కడ పునర్బలన నియమం?
#17. The difference between learning with or without the support of others by a child is called ఒక పిల్లవాడు ఇతరుల సహాయంతో మరియు ఇతరుల సహాయం లేకుండా నేర్చుకోగలగడానికి మధ్య గల తేడాను ఇలా అంటారు.?
#18. .Learning the names of the states and their corresponding capital cities comes under రాష్టాలు, వాటి పట్టణాలు పేర్లు నేర్చుకోవడం అనేది?
#19. The word ‘Instructional Scaffolding’ was introduced by ఇన్ స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అను పదాన్ని పరిచయం చేసినవారు?
#20. The following is not related to Bruner’s Theory of Instruction క్రింది వానిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్దంతానికి సంబంధించినది?
#21. A student studies hard to retain the 'star', awarded for her best performance in class as she was told by the teacher that she will loose the star if her performance decreases. The reinforcement that is making the student to study hard is.. ఒక విధ్యార్థిని, తరగతిలో ప్రదర్శించిన నిష్పాదనకు గాను తాను బహుమతిగా పొందిన ‘’నక్షత్రం’’ ను నిలబెట్టుకొనుటకై కష్టపడి చదువుచున్నది. తన నిష్పాదన తగ్గినచో ‘’నక్షత్రం’’ను వదులవలసి ఉంటుందని ఉపాధ్యాయురాలు ఆమెకు చెప్పినది. ఇచ్చట ఆమెను కష్టపడి చదువున్నట్లుగా చేయుచున్న పునర్భలనం?
#22. One of the following with regard to learning is more appropriate: కిందివానిలో అభ్యసనముకు సంబధించి సరైనది?
#23. Among the following learning theories, this gives more importance to 'response'. క్రింది అభ్యసన సిద్దాంతంలో ‘ప్రతిస్పందన’కు అధిక ప్రాధాన్యతను ఇచ్చినది?
#24. According to Vygotsky the following is basis for all the higher cognitive processes. వైగోట్ స్కీ ప్రకారం ఈ క్రింది వానిలో ఒకటి. అన్నీ ఉన్నత సంజ్ఞానాత్మక ప్రక్రియలకు మూలం?
#25. A student who has trouble remembering the location of the African countries, Ghana and Guinea, after learning about the South American country of Guyana has fallen prey to the following type of inhibition దక్షిణ అమెరికా దేశంలోని ‘గయానా’ను గురించి అభ్యసించిన తరువాత ఆఫ్రికన్ దేశాలైన ‘ఘనా’ మరియు ‘గినియా’ ప్రదేశాలను గుర్తు పెట్టుకొనులలో ఇబ్బందిపడే విధ్యార్తి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నాడు?
#26. If a student is given rewards for every correct response for every five minutes, the reinforcement schedule is.... ఒక విధ్యార్థికి, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి తాను ఇచ్చే సరైన సమాధానానికి బహుమతి ఇవ్వబడితే అది పునర్భలన షెడ్యూల్?
#27. Author of the book, "Mentality of Apes" is..... ‘’మెంటాలిటీ ఆఫ్ ఎప్స్’’ గ్రంథ రచయిత?
#28. According to Vygotsky, children's self-directed speech is called..... వైగోట్ స్కీ ప్రకారం పిల్లలు స్వయం నిర్దేశిత భాష?
#29. . One of the following approaches is suitable for solving a problem innovatively క్రింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనునాయిన ఊపగమం?
#30. One of the following is not important in modelling behavior, as described by Bandura బండూర ప్రకారం, ఈ క్రింది వానిలో ప్రవర్తనా నమూనాలో ముఖ్యము కానిది?
#31. Perception as a whole takes place in.... ప్రత్యక్షత సంపూర్ణముగా జరిగే అభ్యసనం?
#32. The first person who used teaching machines is భోదనా యంత్రాలను మొదటిసారి ఉపయోగించినవారు?
#33. In Pavlov’s experiment, the dog salivated when food is given along with the sound of bell. This can be represented as.. పావ్ లోవ్ ప్రయోగంలో గంట శబ్దంతో పాటు ఆహారాన్ని ఇచ్చినపుడు కుక్క లాలాజలాన్ని స్రవించింది. దీనిని ఈ క్రింది విధానంగా చూపవచ్చు?
#34. Lower mental function, as per Vygotsky is వైగోట్ స్కీ ప్రకారం నిమ్న స్థాయి మానసిక ప్రక్రియ?
#35. Bruner’s ‘Instructional Scaffolding’ is similar to Vygotsky’s ….. బ్రూనర్ ప్రతిపాదించిన ‘ఇంస్ట్రక్షనల్ స్కఫోల్డింగ్’ అనీది వైగోట్ స్కీ పేర్కొన్న దీనికి సమానం?
#36. This aspect obstructs smooth learning మంచి అభ్యసనాన్ని అవరోధపరిచే అంశం?
#37. ‘Fading’ is the method used to క్రమీన అస్థిత్వం అనే పద్దతిని దీనికి ఉపయోగిస్తారు?
#38. The term ‘instructional scaffolding’ was used by ఇన్ స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అదే పదం ఉపయోగించినవారు?
#39. This is not related to Learning Theories of Association కిందివానిలో సంసర్గవాద అభ్యసన సిద్దంతాలకు చెందనిది?
#40. One of the following is a secondary need క్రింది వానిలో గౌణ అవసరం?
#41. The 'plateau' in the learning curve indicates... ‘అభ్యసన వక్రరేకలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది?
#42. The feeling of statisfaction that increas the likelihood of the sequence of the behaviour to occur again is called... ఈ అభ్యసన సూత్రం, ఒక ప్రవర్తనకు సంతృప్తి పొందుట వలన కలిగిన అనుభూతి వలన ఆ ప్రవర్తనాక్రమాన్ని మళ్ళీ ప్రదర్శించుటకు పెంపొందిస్తుందని చెపుతుంది?
#43. At primary level, a student observed the writing of the teacher and habituated to write in a similar way. The learning theory involved in this is.... ప్రాథమిక స్థాయిలో విధ్యార్థి, తన ఉపాధ్యాయుని యొక్క రాతపనిని గమనించి తాను అదేవిధంగా రాయుటను అలవర్చుకొన్నాడు. ఇందులో యిమిడియున్న అభ్యాసన సిద్దాంతం?
#44. In vicarious learning the learner వైకారియస్ అభ్యసనలో అభ్యాసకుడు ?
#45. A student begins to fear public speaking after being ridiculed by her classmates during a recitation exercise. In classical conditioning terms, her newly acquired 'fear' would be due to a/an... ‘ఒక విధ్యార్థి పధ్య పఠన అభ్యాసం చేసినపుడు తోతో విధ్యార్థులు హేళన హ్కెయడం వలన ఆమె పదిమందిలో మాట్లాడుటకు భయపడడం మొదలయ్యిందో. సంప్రదాయక నిబంధనము ప్రకారము ఆమె క్రొత్తగా నేర్చుకున్న ‘భయము’.?
#46. According to Vygotsky, the aim of private speech is for the...... వైగోట్ స్కీ ప్రకారం స్వాగతభాషణం దీనికై ఉద్దేశించబడినది?
#47. "Law of exercise" is the contribution of this school ‘’అభ్యాస నియమం’’వు ఈ సంప్రదాయం ఏర్పరిచినది?
#48. One of the following indicates the learner's higher cognitive ability క్రింది వానిలో ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది?
#49. One of the limitations of programmed learning is.... కార్య సాధక అభ్యసన పరిమితులలో ఒకటి?
#50. Concequences that discourage repetition of a particular behavior are called..... ఒక ప్రత్యేక ప్రవర్తన పునరావృతం కాకుండా నిరుత్సాహపరిచే పర్యవసనాలను ఇలా అంటారు?
#51. Direct, Indirect, alternative and self reinforcement were proposed by ప్రత్యక్ష, పరోక్ష, ప్రత్యామ్నాయ, పునర్బలనాలను ప్రతిపాదించిన వారు?
#52. The most appropriate meaning of learning is అభ్యసనకు అత్యంత తగిన అర్థం?
#53. ‘The law of effect’ was proposed by ఫలిత సూత్రంను ప్రతిపాదించినవారు?
#54. According to Gestaltists the following plays key role in transfer of learning.. గెస్టాల్ట్ వాదుల ప్రకారం అభ్యసన బదలాయింపులో కీలకపాత్ర వహించేవి?
#55. Rama is preparing for Residential School Entrance Test. She was given reinforcement by way of ‘praise’ by her teacher for every 20 questions she answered. The reinforcement schedule is రమ రెసిడెన్షియల్ స్కూల్ ఎంట్రెన్స్ ప్రిపేర్ అవుతుంది. ప్రతి 20 ప్రశ్నకు జవాబులు చెప్పినప్పుడు వాళ్ళ టీచర్ ‘ప్రశంస’తో పునర్బలనం ఇచ్చారు. ఇచ్చట పునర్బలన నియమం?
#56. The concept of ‘Arriving a flash like thought’ is related to this theory హాఠాత్తుగా ఏర్పడే మెరుపులాంటి ఆలోచన కింది సిద్దాంతం భావన?
#57. A person rattles the box of dog’s biscuits before giving the biscuits to dog. After some period, when the person rattles the box the dog begins to salivate. Here rattling of box is a kind of ఒక వ్యక్తి కుక్క బిస్కెట్లు ఇచ్చేముందు బిస్కెట్ల పెట్టెను గలగరించే (శబ్దం వచ్చేలా ఇటు, అటు కదపడం) వాడు తర్వాత కొద్దికాలానికి బిస్కెట్ బాక్స్ను గలగరించగానే కుక్క లాలాజలాన్ని స్రవించడంమొదలు పెట్టింది. ఇక్కడ పెట్టెను గలగరించడం అనేది?
#58. In Pavlov’s experiments on dog, the dog salivated on hearing of bell sound. Here, salivation of dog is పావ్ లోవ్ ప్రయోగంలో కుక్క గంట శబ్దం వినగానే లాలాజలం స్రవించింది. ఇక్కడ కుక్క ‘లాలాజలం స్రవించటం’ అనేది?
#59. This term was introduced by Vygotsky with respect to construction of knowledge జ్ఞాన నిర్మాణ సంబందంగా వైగోట్ స్కీ చే పరిచయం చేయబడిన పదం?
#60. The gradual disappearance of conditioned response of Salivation to bell in classical conditioning is శాస్త్రీయ నిబంధనలో గంటకొట్టినపుడు లాలాజలం స్రవించడామనే నిబంధిత ప్రతిస్పందన క్రమగా మాయమవ్వడం?
#61. Students of class V could not understand the lesson as it was not organised sequentially. The factor of learning that effected the understanding of students it... ‘అభ్యసన వక్రరేకలో పీఠభూమి దశ దీనిని సూచిస్తుంది?
#62. Support for learning in problem solving which allows the student to grow independence asa learner is... సమస్యా సాధనలో అభ్యసనకు సహాయ పడేది మరియు అభ్యాసకుడు స్వతంత్రంగా ఎదగడానికి తోడ్పడేది?
#63. The behavioural changes that occur due to this in an individual can not be considered as learning వ్యక్తిలో దీని వలన ఏర్పడే ప్రవర్తనా మార్పులను అభ్యసనంగా పరిగణించుము?
#64. Gestalt learning occurs through గెస్టాల్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది?
#65. "Mind has a quality to organize things''. This basic thought is related to.... మనసుకు వస్తువులను వ్యవస్థీకరించే గుణం ఉంది’ ఈ ప్రాథమిక ఆలోచన దీనికి సంబంధించినది?
#66. Learning is a process of bringing relatively permanent changes in behaviour through.... దీని ద్వారా ప్రవర్తనలో సాపేక్ష, శాశ్వత మార్పులను తీసుకువచ్చే ప్రక్రియే అభ్యసనం?
#67. Involvement of the learner....... ‘అభ్యాసకుడు పాల్గొనేది?
#68. Innovative way of problem solving is mostly observed in this learning సమస్యా పరిష్కారంలో నూతన పద్దతిని ఈ అభ్యసనంలో ఎక్కువగా పరిశీలించవచ్చును?
#69. According to Vygotsky, children speak to themeselves.... వైగాట్ స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం?
#70. Sociocultural theory was proposed by సాంఘీక సంస్కృతిక సిద్దాంతమును ప్రతిపాదించిన వారు?
#71. ‘’Author of the book “Animal Intelligence : Experimental Studies” యానిమల్ ఇంటలిజెన్స్ ఎక్స్ పెరిమెంటల్ స్టడీస్ అను గ్రంథ రచయిత?
#72. The correct statement with regard to opinions of Piaget and Bruner on teaching process is, భోధనా ప్రక్రియకు సంబంధించి పియాజే, బ్రూనర్ ల అభిప్రాయాలపై సరయినప్రవచనం?
#73. The concept of ‘shaping’ is related to ఆకృతీకరణ భావనా దీనికి సంబంధించినది?
#74. Social learning theory is also known as సాంఘీక అభ్యసన సిద్దాంతమును ఇలా కూడా అంటారు?
#75. This Thorndike’s law promotes revision and recall పునఃశ్చరణ పునస్మరణాలను ప్రోత్సాహించే థార్న్ డైక్ అభ్యసన నియమం?
#76. This is contrary to Bruner’s thoughts బ్రూనర్ ఆలోచనకు వ్యతిరేకమైనది?
#77. Social learning is also called ఒక సాంఘీక అభ్యాసనాన్ని ఇలా కూడా పిలుస్తారు?
#78. Watson’s experiments on a child by name Albert, supports the following theory. ఆల్బర్ట్ అనే పిల్లవాడిపై వాట్సన్ చేసిన ప్రయోగాలు ఈ క్రింది సిద్దాంతాన్నిబలపరుస్తాయి?
#79. With regard to the scientists and the animals they used in their experiments, one of the following is a wrong pair శాస్త్రవేత్తలు-ప్రయోగాలలో ఉపయోగించిన జంతువుల దృష్ట్యా కింది వానిలో సరికాని జతను గుర్తించడం?
#80. According to Bandura the first item in the process of social learning is బండూర ప్రకారం సాంఘీక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం?
#81. As per the 'social constructivistic theory of learnin', the role of the teacher in the class room is a / an.. ‘సాంఘిక నిర్మాణాత్మక బోదనాభ్యాసన సిద్దాంతం’ ప్రకారం తరగతి గదిలో ఉపాధ్యాయుని పాత్ర?
#82. Identifying differences between two stimuli is... రెండు ఉద్దీపనల మధ్య భేదాన్ని గుర్తించడం?
#83. Inspire of providing effective teaching, training and other facilities learning doesn't occur in the student due to lack of maturity. This can be explained by this learning principle. ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విధ్యార్థిలో అభ్యసన జరుగలేదు దీనిని వివరించే అభ్యసన సూత్రము?
#84. A teacher badly punished a child. Then onwards the child developed fear of all the teachers in his school this is due to.... ఒక పిల్లవాడిని ఉపాధ్యాయుడు కఠినంగా దండించాడు. అప్పటినుంచి ఈ పిల్లవాడు పాఠశాలలోని మిగతా ఉపాధ్యాయులన్నా భయం పెంచుకున్నాడు. దీనికి కారణం?
#85. The law that can be applied to the proverb, "Nothing succeeds like success'' is the... ‘’నథింగ్ సక్క్సీడ్స్ ల లైక్ సక్సెస్’’ అను సామెతను ఈ సూత్రానికి అన్వయించుకోవచ్చు?
#86. According to Bandura, "observational learning" is.... బండూర ప్రకారం పరిశీలన అభ్యసనం అనేది...?
#87. Thorndike's theory of trial and error learning is also known as..... ‘థార్న్ డైక్ యొక్క యత్న – దోష సిద్దాంతమును ఇలా కూడా అంటారు?
#88. A student of Class V has learnt many things when the class teacher appreciated the behavior of his class mates. the learning theory involved is.... ఒక ఐదవ తరగతి విధ్యార్థి, తన తోటి విధ్యార్థుల ప్రవర్తనను తరగతి ఉపాధ్యాయుడు ప్రశంసించడాన్ని గమనించడం ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు. ఇక్కడ ఇమిడి ఉన్న అభ్యసన సిద్దాంతం?
#89. One of the following is correct with regards to the constructive approach. నిర్మాణాత్మక ఉపగమనానికి సంబంధించి కింది వాటిలో సరైనది?
#90. One of the following psychologists wrote the book 'Principles of Gestalt Psychology'. ఈ క్రింది మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులలో ‘’ప్రిన్సిపల్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ’’ అనే పుస్తకాన్ని రచించిన వారు?
#91. According to Thorndike this part of the brain influences mechanical intelligence by controlling motor skills of a person. థార్న్ డైక్ ప్రకారం వ్యక్తిలోని చాలక కౌశలాలను నియంత్రిస్తూ యాంత్రిక ప్రజ్ఞను ప్రభావితం చేసే మెదడు భాగం?
#92. Scaffolding means స్కఫోల్డింగ్ అనగా ?
#93. Correct statement regarding learning. అభ్యసనం గురుంచి సరైన ప్రవచనం ?
#94. One of the following is an incorrect statement. కింది వానిలో సరికాని ప్రవచనం?
#95. Gestaltism is also called as గెస్టాల్ట్ వాదానికి మరోపేరు ?
#96. The concept of More Knowledged Other (MKO) is related to this theory and theorist మరింత జ్ఞానం ఉన్నవారు (MKO) అనే భావనా కలిగిన సిద్దాంతం మరియు సిద్దాంతకర్త?
#97. Learner’s mental aspect which affects learning is అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం?
#98. A teacher handling class V gives reinforcement to every desirable behaviour of students while students are engaged in the project work. Here, the type of reinforcement given by the teacher is ఐదవ తరగతి భోధిస్తున్న ఉపాధ్యాయుడు, పిల్లలు ఒక పాజెక్టు పనిలో నిమగ్నమైనపుడు, వారినుంచి ఆశించిన ప్రతీ ప్రవర్తనకు పునర్బలనం కలిగిస్తున్నాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు అనుసరించిన పునర్బలన పద్దతి?
#99. In Pavlov’s experiment the conditioned stimulus “bell” is made as unconditioned stimulus, for conditioning with “lamp” also is, పావ్ లోవ్ ప్రయోగంలో నిబంధిత ఉద్దీపనయైన గంటను నిర్ణీబంధిత ఉద్దీపనగా చేసి కూడా నిబంధన ఏర్పరచడం?
#100. The type of reinforcement related to acquiring own standards without expecting anything from others ఇతరుల నుండి ఏమి ఆశించకుండా, స్వీయ ప్రమాణాలను పొందడానికి ఉద్దేశింపబడ్డ పునర్బలన రకం?