tet psychology in telugu

YouTube Subscribe
Please Share it

tet psychology in telugu

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. "చొరవ- అపరాధం " అనే లక్షణాన్ని ఈ దశలో మనం చూడవచ్చు?

#2. రాబర్ట్ జేమ్స్ హవింగ్ హారస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకుంటాడు?

#3. ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక వికాస దశలలో 'విశ్వసనీయత ' అనే సద్గుణాన్ని శిశువు ఏ దశలో పొందుతాడు?

#4. రత్న ఎల్లప్పుడూ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు అది చాలా తప్పు ,అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశ?

#5. నియమ నిబంధనలతో జుట్టులలో సభ్యుడిగా ఉండి గెలుపే లక్ష్యంగా ఆడే ఆట?

#6. ఒక అంశంపై పదోవతరగతి వారి అభిప్రాయాలు తెలుసుకోవటం ?

#7. సాంప్రదాయక బోధన అభ్యసన ప్రక్రియలో స్వతంత్ర చరం ?

#8. వ్యాకులత కుంఠనాల నుండి అహాన్ని రక్షించుకునే వ్యూహం ?

#9. సహజ సామర్థ్య పరీక్ష ద్వారా మాపనం చేసేది ?

#10. DAT లో కొలవని సామర్థ్యం ?

#11. పాఠశాలలో నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో ఉపయోగించుకునే సామర్థ్యం ?

#12. మానసిక చలనాత్మక రంగంలో మొదటి లక్ష్యం?

#13. పోలీసులు సివిల్ దుస్తులలో ఉండి అసాంఘిక కార్యక్రమాలను అరికట్టుటకు ప్రజల మధ్యలో తెలియకుండా సంచరించడం?

#14. సాంఘిక మితి పరీక్షను రూపొందించిన శాస్త్రవేత్త ?

#15. రెండు చేతులతో బొమ్మ పట్టుకునే శిశువు, తర్వాత వ్రేళ్ళతో బొమ్మ పట్టుకోవడం ?

#16. భేదాత్మకు సహజ సామర్థ్య నికష థర్‌స్టన్‌ ప్రతిపాదించిన ఏ సిద్ధాంతం ఆధారంగా తయారు చేస్తారు?

#17. ప్రస్తుత రాజకీయాలపై ఇద్దరు అన్నదమ్ములైన షరీఫ్, షాబుద్దీన్ అభిప్రాయాలు ఇద్దరు నిక్కచ్చిగా ఒకరు రాజకీయాలపై అనుకూలం అని చెప్పగా, మరొకరు ప్రస్తుత రాజకీయాలు పూర్తిగా బాగా లేవని ప్రతికూలంగా చెప్తే వీరి మాటలు వైఖరుల లక్షణాల లో దేనిని సూచిస్తుంది?

#18. హ్యూమన్ కంప్యూటర్ గా పిలవబడే శకుంతలా దేవి గణితాన్ని వేగంగా చేస్తే గార్దినర్ ప్రకారం ఆమె ఏ ప్రజ్ఞను కలిగి ఉంది?

#19. ఉద్వేగ త్మక ప్రజ్ఞ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి ?

#20. ప్రజ్ఞ మాపనులు ఉద్యమానికి జీవం పోసిన వాడు ?

#21. తరగతి గదిలో అత్యధిక వైయుక్తిక బేధాలు వుండే సమూహాన్ని ఏమంటారు ?

#22. వ్యక్తి పయనం వాస్తవిక ఆత్మ నుండి ఆదర్శ ఆత్మ వైపుకు కొనసాగుతుందని చెప్పిన వ్యక్తి ?

#23. "Syntactic Structures" గ్రంథ రచయిత ?

#24. జన సమూహ ప్రతినిధులు, సమూహాలను బలవంతంగా వశపర్చుకునే వారు, భాషకారులు అనే 3 నాయకత్వ రకాలను వర్గీకరించినది ?

#25. భారత్ లో ఏ రాజ్యంలో విద్యాహక్కు చట్టం మాదిరిగా కేవలం బాలలకే ఉచిత నిర్బంధ విద్యను అందించిన రాజ్యం, రాజు, సంవత్సరం ?

#26. దోపిడి, బానిసత్వం, క్రూరత్వం నుంచి ప్రభుత్వం బాలలను కాపాడటం లాంటి హక్కులు ఏ వర్గం ?

#27. తయారు చేసుకున్న పాఠ్య ప్రణాళికను కార్యరూపంలో తెచ్చే దశ ?

#28. 10 మరియు 12 తరగతుల బోర్డు ఎగ్జామ్స్ విద్యార్థులకు .... గా ఉండాలని NCF సిఫార్సు చేసింది.?

#29. గ్రంథాలయాల పనివేళలకు సంబంధించి NCF యొక్క సిఫార్సు ?

#30. విద్యా హక్కు చట్టం రావడంలో ప్రధాన పాత్ర వహించిన “పటేల్ చట్టం" అనే పేరు ఏ వ్యక్తి ఆధారంగా రాయడం జరిగింది?

#31. క్రింది వానిలో శాస్తవేత్తలు మొదటి సారి ఉపయోగించిన ముఖ్యమైన పదాలకు సంబంధించి సరికాని జత?

#32. ఎదురుగా ఉన్న 180 డిగ్రీల పరిధిలోని వస్తువులన్నీ కన్పించడం దేనిగా పిలుస్తారు ?

#33. ఉపాధ్యాయుడు ప్రతిభావంతులకు ప్రాజెక్ట్ పనిని అప్పగించడం, సాయంత్ర సమయాల్లో పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం, యోగా, ధ్యానం లాంటి వివిధ అంశాలలో తర్పీదును ఇవ్వడం ఏ రకమైన విద్యాకార్యక్రమం?

#34. హెల్మీర్ మైకీల్ బస్టు ప్రకారం ఎక్సోజీనస్, ఎండో జీనస్ అనగా ?

#35. డెనో కాస్కేడ్ నమూనా ఎవరికీ ఉద్దేశించింది ?

#36. ప్రపంచంలో మొట్టమొదటి అంధుల పాఠశాల ప్రారంభమైన సంవత్సరం, ప్రదేశం ?

#37. బహుళ వైకల్యం అనగా?

#38. అదే శారీరక వయసు ఉన్న విద్యార్థులతో పోల్చినపుడు ఎవరైతే విద్యాలోటును కలిగి, తక్కువ జ్ఞానం ను కలిగి ఉంటారో వారు ?

#39. ప్రపంచలోనే మొట్టమొదటి వికలాంగుల విశ్వవిద్యాలయం ఎక్కడ ఏర్పాటయింది ?

#40. అంధత్వం కలిగిన వ్యక్తిపై అంధత్వం చూపే ప్రభావాన్ని ఏమంటారు ?

#41. క్రింది వానిలో సరైన జత?

#42. అట్రేసియా అనగా ఏ లోపంగా చెప్తాం?

#43. క్రింది వానిలో సరికాని జత ?

#44. సార్వత్రిక ,ఉచిత,నిర్భంధ ప్రాథమిక విద్యను గూర్చి తెలిపే విద్యా హక్కు చట్టానికి సంబందించిన ఆర్టికల్ ?

#45. అభ్యసన వైకల్యాలు అనే పదాన్ని మొట్టమొదట ఉపయోగించినవారు ?

#46. సహిత విద్య అనగా ?

#47. కింది వానిలో విలీన విద్యలో అంతర్భాగం కాని విధానం ?

#48. అభ్యసన వైకల్యానికి సంబందించి సరైన అంశం ?

#49. ప్రత్యేక విద్య అన్నది కేవలం మానవత్వ పునాదుల మీదనే కాకుండా వారి ప్రయోజనం ఆధారంగానే రూపొందించడం జరగాలి అని చెప్పిన కమిషన్?

#50. చదవడం,చదివింది గ్రహించడంలో లోపం, విన్నది అర్థం చేస్కోవడం, తిరిగి వ్యక్తం చేయడంలో లోపాన్ని ఏఏ లోపాలుగా పిలుస్తారు ?

#51. ఆకృతీకరణం,గొలుసు విధానం,క్రమేణి ఆస్తిస్త్వం వీరికి సంబంధిoచిన శిక్షణా కార్యక్రమాలు ?

#52. అఖిల భారత భాషణా మరియు శ్రవణ సంస్థ ఎక్కడ కలదు?

#53. డిస్ గ్రాఫియా , డిస్ లెక్సియా అనగా?

#54. సాధారణంగా ఈ పిల్లలు బహుళ వైకల్యం గల కోవకు చెందుతారు ?

#55. EDUCATING THE EXCEPTIONAL CHILDREN, A MIND THAT FOUND IT SELF అనే పుస్తకాలను రచించినవారు?

#56. బోధించవలసిన అంశాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి నేర్పించడం అనేది ?

#57. స్నెన్నెల్ చార్టును, స్కొనేల్ పరీక్ష ను ఇందుకోసం ఉపయోగిస్తారు ?

#58. ప్రతిభావంతున్ని 5వ తరగతి కాగానే 7వ తరగతిలో చేర్చడం అనేది ఏ విధమైన విద్యా కార్యక్రమం ?

#59. ప్రత్యేక అవసరాలుగల పిల్లలను 12 రకాలుగా వర్గికరించినది ?

#60. కార్య విశ్లేషణ పద్దతిని వీరికి ఉపయోగిస్తారు, కార్య కారక సంబంధం ఈ పద్ధతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది ?

#61. అభ్యసన వక్రరేఖ లో భాగంగా కొంతమంది విద్యార్థులు మొదట్లో బాగా చదివి తర్వాత వారు చదువులో ఒక్కసారిగా మంద కొడి తనం, ఒడిదుడుకులు ,హెచ్చుతగ్గులు ఏర్పడడం ఈ దశలో కనిపిస్తుంది?

#62. సైకాలజీ బాగా నేర్చుకున్న అమ్మాయి గణితం నేర్చుకోవడంలో కలిగే బదలాయింపు?

#63. భావావేశ రంగం లో సులువైన లక్ష్యంగా దీనిని చెప్పవచ్చు?

#64. ఈ ప్రక్రియలో నమూనా వ్యక్తి కంటి ముందు లేకపోయినా అతని ప్రవర్తనను, అతడి నైపుణ్యాలను తన మానసిక స్థితిలోకి పూర్తిగా ఆహ్వానించి వాటిని అనుసరించడం జరుగుతుంది?

#65. స్మృతి ఒక ప్రక్రియ మరియు ఒక ప్రవర్తన రీతి అని చెప్పిన వ్యక్తి ఎవరు?

#66. మానసిక చలనాత్మక రంగం లో రెండవ లక్ష్యం?

#67. సారువా ప్రక్రియ బాగా జరగాలంటే ఇది అవసరం లేదు ?

#68. తక్షణ పునర్బలనం గా దీనిని పిలువవచ్చు?

#69. వాస్తవిక అభ్యసనం ఎక్కువగా జరిపే వారిలో ఈ లక్ష్యం బలంగా ఉంటుందని కార్టర్ అభిప్రాయం?

#70. తక్షణ స్మృతి లో నిల్వ ఉండే అంశాలు?

#71. ఏదైనా చర్యను పునరావృతం చేయకపోతే అది మర్చిపోయి నిరుపయోగం అవుతుంది అని తెలిపే నియమం?

#72. శిశువులు వయోజనుల సహాయంతో కృత్యాలను చక్కగా ప్రదర్శించడం ఈ వికాసం గా చెప్పవచ్చు?

#73. కరోనా వచ్చిన వ్యక్తిని చూసి భయపడిన అమ్మాయి అతడు ఉపయోగించే వస్తువులకు అన్నిటికీ భయపడటం?

#74. జ్ఞానాత్మక రంగం లో కఠినమైన లక్ష్యం?

#75. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ?

#76. చంద్రిక టెట్ పరీక్షలో సైకాలజీ విభాగంలో వరుసగా వచ్చిన ఐదు ప్రశ్నలు చేయలేక పోయింది కానీ ఆరవ ప్రశ్న వచ్చినప్పటికీ కూడా చేయలేక పోయింది దీనికి కారణమైన నియమం?

#77. ఏ సిద్ధాంతం ఆధారంగా పరస్పర బోధనా అనే అంశం వెలుగులోకి వచ్చింది?

#78. క్రమముత అభ్యసనం ఏ అంశంపై ఆధారపడి ఉంటుంది ?

#79. హోమో స్టాటస్ అనే పదాన్ని ఉపయోగించిన వ్యక్తి ఎవరు ?

#80. ప్రయోగ పద్ధతిలో ఎవరిపైన అయితే మనం ప్రయోగం నిర్వహిస్తున్నామో వారిని ఏమని పిలుస్తారు?

#81. డీఎస్సీ ప్రిపరేషన్ లో ఉన్న విద్యార్థులు నోటిఫికేషన్ అతి త్వరలో అనగానే ఒక్కసారిగా శరీరంలో నకారాత్మక మార్పులు జరిగి భావోద్వేగాలకు గురికావడానికి కారణమైన గ్రంధి?

#82. ఎరిక్ ఎరిక్సన్ దశలలో భాగంగా దశ కు తగ్గట్టుగా లేని సద్గుణం ?

#83. పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం లోని భావనల ఆధారంగా సరికాని వర్ణన?

#84. కోల్ బర్గ్ ఆరవ దశ ?

#85. క్రింది వానిలో శాబ్దిక పరీక్ష కానీ ప్రజ్ఞా పరీక్ష?

#86. పియాజే పూర్వ ప్రచాలక దశ లో కనిపించని భావన?

#87. యూట్యూబ్ లో క్లాసు బాగా చెప్పకపోయినా తన మిత్రుడు కాబట్టి కామెంట్ సెక్షన్లో చాలా బాగా చెప్పారు అని పెట్టడం ఏ రక్షక తంత్రం?

#88. అర్ధరాత్రి చీకట్లో దారి తప్పిన విద్యార్ధి తన అనుభవాలను చెప్పడానికి అనువైన పద్ధతి?

#89. Right to Education Act 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మేంట్ కమిటీ లో తల్లిదండ్రుల, మహిళల శాతం ఖచ్చితంగా ఇంతగా ఉండాలి?

#90. విద్య అనునది............ ప్రక్రియ ?

#91. విద్యార్థి ఎవ్వరు చెప్పకుండానే పాఠశాలకు తనంతట తానే వెళ్లడం ?

#92. ఆర్ధో లెటర్ పరీక్ష ద్వారా దీనిని అంచనా వేస్తారు?

#93. హ్యురిస్టిక్ పద్ధతి వలన ?

#94. జాతీయ విద్యా ప్రణాళిక చట్రం ప్రకారం ఆంగ్లము ఏ తరగతి నుండి ప్రారంభం కావాలి?

#95. సమ్మోహన నాయకత్వానికి గల మరో పేరు?

#96. బోధనోపకరణాలన్నింటిని శంఖాకారoలో అమర్చి చూసినవారు ?

#97. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఆర్థోపెడిక్ హ్యాండీక్యాప్డ్ సంస్థ ఎక్కడ కలదు?

#98. కెర్బీ ప్రకారం పాక్షిక దృష్టి లోపం గల వారి యొక్క దృష్టిలోపం కానిది?

#99. నిజాలను, భావాలను, సంబంధాలను సమర్థవంతంగా ఉపయోగించే వారినే ప్రతిభావంతులు అంటారు అని చెప్పిన వ్యక్తి ఎవరు?

#100. కిండర్ గార్డెన్ స్థాపకుడు ఎవరు ?

Finish

Also read : అభ్యసన బదలాయింపు


Please Share it

4 thoughts on “tet psychology in telugu”

Leave a Comment

error: Content is protected !!