tet psychology material in telugu

YouTube Subscribe
Please Share it

tet psychology material in telugu

Results

-
Please Share it


Please Share it
Please Share it


Please Share it

#1. "టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్టు" ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయుటకు నిర్దేశించబడినది ?

#2. సైనిక పాఠశాలలో ప్రవేశం కోసం, రక్షణ శాఖలో , విద్యా సంస్థలలో ఈ సహజ సామర్థ్య పరీక్షలను ఉపయోగిస్తారు?

#3. మెట్రో పాలిటన్ రెడినస్ టెస్టు (MRT) ?

#4. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టు (DAT) ?

#5. అంగుళీ నైపుణ్య పరీక్ష ?

#6. శ్రావణ నైపుణ్య పరీక్ష ?

#7. మిన్నె సోటా మానిప్యులేషన్ టెస్టు ?

#8. స్టెన్ క్విస్ట్ యాంత్రిక సహజ సామర్థ్య పరీక్ష ?

#9. మిన్నె సోటా క్లరికల్ టెస్టు ?

#10. ప్రతి వ్యక్తి లో సామర్థ్యాలు నిగూఢంగా దాగి ఉండును, ఇవి శిక్షణ ద్వారా వికసించును ?

#11. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టు బ్యాటరీని రూపోందించినవారు ?

#12. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టు (DAT) యందలి సహజ సామర్థ్య పరీక్షల సంఖ్య ?

#13. GATB టెస్టు లోని పరీక్షలు ?

#14. థరస్టన్ మానసిక సామర్థ్యాల పరీక్ష లోని సామర్థ్యాల సంఖ్య ?

#15. క్రింది వాటిలో డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టు (DAT) ఉప పరీక్ష కానిది ?

#16. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టు ను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపోందించినవారు?

#17. GATB పరీక్షను రూపోందించినది ?

#18. TMAT పరీక్షను రూపోందించినది ?

#19. క్రింది వాటిలో GATB పరీక్షలో లేనిది ?

#20. GATB లో వ్రాత పూర్వకమైన పరీక్షలు ?

#21. ప్రజ్ఞను ఎక్కువగా ప్రభావితం చేసేది?

#22. స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది?

#23. వ్యక్తి కొత్త పరిస్థితులకు ఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం ప్రజ్ఞ అన్నది ?

#24. వ్యక్తి తన చుట్టూ సంక్లిష్ట పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం వివరించే సామర్ధ్యం ప్రజ్ఞ అన్నది ?

#25. మనలో ఉండే గ్రహణశక్తిని ప్రజ్ఞ అంటారు అన్నది ఎవరు ?

#26. గత అనుభవాల సహాయంతో సహజ ప్రవృత్తిని మెరుగుపరుచుకునే సామర్థ్యమే ప్రజ్ఞ అన్నది ?

#27. అమూర్తంగా ఆలోచించగల సామర్థ్యం ప్రజ్ఞ అన్నది ?

#28. ప్రజ్ఞ వల్ల జ్ఞాన సముపార్జన జరుగుతుంది జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరచుకోవాలి కాబట్టి ప్రజ్ఞ అన్నది గమ్యం.జ్ఞానం అన్నది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం వంటిది ?

#29. అభిరుచి అనగా సాధారణ భాషలో అర్థం ?

#30. వైఖరి(attitude) అనగా సాధారణ భాషలో అర్థం ?

#31. పిల్లలు ఇష్టపూర్వకంగా ఒక అంశముపై మనసు నిలిపే ధోరణి ?

#32. వస్తువు లేదా విషయం పట్ల వ్యక్తి కలిగి ఉండే పూర్వ నిర్ధారిత ప్రతిస్పందనను ఏమంటారు ?

#33. పిల్లలు తమ వ్యక్తిగత స్వస్థతను వేటితో తాదాత్మీకరణం చేసుకుంటారో అవి అభిరుచులు అని చెప్పినవారు?

#34. వ్యక్తి యొక్క అవధానాన్ని ఎక్కువకాలం నిలిపి ఉంచే స్థితి అభిరుచి అన్నది ?

#35. వ్యక్తికి ఒక కృత్యం, ఒక వ్యాపకం, ఒక విషయము అతి ముఖ్యమనిపించే అనుభూతి అభిరుచి అన్నది?

#36. మొట్టమొదటిసారిగా పిల్లల రిక్రియేషన్స్ కి సంబంధించిన అభిరుచి ప్రశ్నావళి రూపొందించినవారు?

#37. అభిరుచులను ప్రత్యేకంగా గుర్తించడానికి నాలుగు రకాల విధానాలను ప్రతిపాదించినవారు ?

#38. శిశు మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు లేదా బాల మనో విజ్ఞాన శాస్త్ర పితామహుడు father of child Psychology ?

#39. The content of children's mind గ్రంథ రచయిత ?

#40. అభిరుచుల మాపనంలో లో ఈ క్రింది వారిని ఆద్యులుగా గుర్తించవచ్చు ?

#41. వ్యక్తిని ఒకవైపుకు లేదా ఒక దిశకు లేదా గమ్యానికి నడిపించే ప్రేరణ స్థితి అభిరుచి అన్నది?

#42. పిల్లలే స్వయంగా తమకు ఏ అంశం పట్ల అభిరుచి కలదో తెలపడం ?

#43. వ్యక్తి అభిరుచిని నేరుగా ప్రకటించకుండా ఏ విషయం పట్ల ఎక్కువ అవధానం ఏకాగ్రతను ప్రదర్శిస్తున్నాడు అనేది?

#44. అభిరుచి శోధికల సహాయంతో శాస్త్రీయ పద్ధతిలో అభిరుచులు తెలుసుకోవడం ?

#45. దీనిని అమెరికాకు చెందిన స్ట్రాంగ్ అనే మనోవైజ్ఞానిక వేత్త రూపొందించాడు ?

#46. దీనినే 16 సంవత్సరముల వయస్సు పైబడిన వారి అభిరుచుల మాపనం చేయుటకు ఉపయోగిస్తారు ?

#47. అభిరుచి శోధికలలో ముఖ్యమైనది ?

#48. అభిరుచి శోధికలలో మొట్టమొదటిగా గుర్తించబడినది ?

#49. దీనిని 18 సంవత్సరాలు పైబడిన వయస్సు వారి అభిరుచుల మాపనం చేయుటకు ఉపయోగిస్తారు?

#50. క్యూడర్ ఒకేషనల్ ప్రిఫరెన్స్ రికార్డు సహాయంతో మొత్తము ఎన్ని రంగాలలో వ్యక్తుల అభిరుచులను కొలుస్తారు ?

#51. మానవ మనుగడకు కారణం మన ఆలోచనలే. ఆలోచన మనిషికి విచక్షణ జ్ఞానాన్ని నేర్పుతుంది. అని అన్నవారు?

#52. వ్యక్తి మానసిక రంగంలో ఒక విషయం గురించి ఏర్పడే సంజ్ఞానాత్మక చర్య ఆలోచన అన్నది?

#53. అంతర్గత ప్రవర్తనయే ఆలోచన అన్నది ?

#54. గమ్యం వైపు నిర్దేశించి పరస్పరంగా ముడిపడి ఉన్న భావనల ప్రవాహమే ఆలోచన అన్నది ?

#55. ప్రతీకాత్మక ప్రవర్తనయే ఆలోచన అన్నది ?

#56. ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షంగా దాని గురించి ఆలోచించడం ?

#57. ఇది చిన్న పిల్లల్లో ఎక్కువగా కనబడుతుంది ?

#58. ఉమ్మెత్త పువ్వు చూస్తూ అందులో వివిధ భాగాలను గురించి ఆలోచించడం ?

#59. ప్రత్యక్షంగా లేని కంటికి కనిపించని నిరాకారమైన విషయాలను గురించి ఆలోచించడమే ?

#60. పర్వతాలను ఎప్పుడూ చూడని విద్యార్థికి హిమాలయాలు మంచు పర్వతాలు అంటూ ఉపాధ్యాయుడు వివరిస్తుండగా విద్యార్థిలో వచ్చే ఆలోచనలు?

#61. జనాభా పెరుగుదల వల్ల 2025 సంవత్సరం నాటికి భారత ఆర్థిక స్థితిగతుల గురించి ఆలోచించడం?

#62. ఎగిరేవన్నీ పక్షులే అని నేర్చుకున్న విద్యార్థి కాకి ఎగురుతుంది కాబట్టి కాకి కూడా ఒక పక్షి అయి ఉంటుంది అని ఆలోచించడం?

#63. కొత్త విషయాలు కనుగొనుటకు ఈ ఆలోచనలు ఉపయోగపడతాయి ?

#64. పెళ్లి గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్రయత్నంగా విందుభోజనం పెళ్లిపందిరి బంధువులు గుర్తుకురావడం ?

#65. సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంసిద్ధత వైఖరి అని చెప్పినది ?

#66. ప్రవర్తనకు ఒక నిర్దిష్ట దిశను ఇచ్చేందుకు స్పందించడానికి సంసిద్ధంగా ఉన్న స్థితిని వైఖరి అంటారు అని తెలిపినది?

#67. సాంఘిక అంతరాల మాపని (social distance scale) రూపొందించినవారు ?

#68. సంచిత మాపని (cumulative scale) రూపొందించినవారు ?

#69. ఒక విషయం పట్ల సుముఖత విముఖత ఉండడంతో వ్యక్తుల అభిప్రాయాల మధ్య వ్యత్యాసం వైఖరులు ఉండడం?

#70. TET&DSC లను కలిపి నిర్వహించడాన్ని దృఢంగా సమర్థించడం ?

#71. ఒక విషయంలో లేదా కృత్యం ఒక వ్యక్తికి అతి ముఖ్య మనిపించే ఒక అనుభూతి అనేది అతని ?

#72. భవిష్యత్తు సామర్థ్యము సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితి ?

#73. కొన్ని ప్రత్యేకమైన సమస్యలను పరిష్కరించడానికి తోడ్పడు లక్షణాలు కలిగిన ప్రవర్తనకు మూలం?

#74. కిరణజన్య సంయోగ క్రియ ను అభ్యసించిన తర్వాత నిహారిక శాస్త్రవేత్తల పట్ల గొప్ప భావన అలవరుచు కోనటం?

#75. వైఖరులు ?

#76. తత్వవేత్తల ఆలోచనలో, విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలలో, గణిత సూత్రాలను ఉపయోగించడంలో ఈ ప్రజ్ఞ అధికంగా ఉంటుంది

#77. రాజు తన చుట్టూ ఉన్న వ్యక్తుల భావాలను అర్థం చేసుకుని తదనుగుణంగా స్పందించి వారిని మెప్పించి తనకు అనుకూలంగా వారి ప్రతిస్పందనను పొందగలడు అయినా రాజు కలిగి ఉన్న ప్రజ్ఞ ?

#78. ఈ క్రింది వానిలో వ్యక్తి అంతర భేదం (inter individual differences) ?

#79. ఏ విధమైన శిక్షణ లేకుండానే రాము క్రికెట్ బాగా ఆడ గలుగుతున్నాడు. ఇది ?

#80. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి?

#81. పదోవ తరగతి పూర్తిచేసిన నిహారిక మ్యాథ్స్ మరియు బయాలజీ రెండింటి పట్ల అభిరుచి కలిగి ఉన్నది. ఒక ఉపాధ్యాయుడుగా నిహారిక గ్రూపులలో ఒక గ్రూపును ఎంచుకోవడంలో ఈ అంశానికి ప్రాధాన్యతను ఇస్తాము?

#82. పరమేష్ తరగతిలోని మిగతా విద్యార్థుల కంటే త్వరిత వేగంగా భౌతిక శాస్త్రము నేర్చుకోగలరు?

#83. JM అహుజా దీనికి సంబంధించిన వారు ?

#84. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చారు ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించింది?

#85. ఉపాధ్యాయుడు ఒక ప్రత్యేక పద్ధతిని ఉపయోగించి బోధించినప్పటికీ విద్యార్థులు అందరూ సమానంగా మార్కులు సాధించ లేకుండా లేదా అభ్యసించ లేకుండా ఉన్న దానికి కారణమైన అంశము?

#86. ప్రతిభావంతులైన శిశువులను ఎంపిక చేయుటకు ఉపయోగించదగిన పరీక్షలు ?

#87. ఒక శిశువు ఎక్కువ అవధానం తో చదరంగం ఆడడం లో ఎక్కువ కాలం గడుపుతున్నాడు దీనిని వివరించే మానసిక అంశము?

#88. ఒక విద్యార్థి తన నోట్బుక్ అట్టమీద ఉన్న గాంధీ బొమ్మ కు జుట్టుని వేసి చెవులకు రింగులు పెట్టి మెడలో హారం వేసి ఒక మోడ్రన్ యువకుడిగా మార్పులు చేశాడు అయితే ఈ అంశం అతనిలోని సామర్థ్యాన్ని తెలియజేస్తుంది

#89. విద్యార్థిని cell కి అర్థం అడిగినప్పుడు కణం అని, జైలు అని సెల్ ఫోన్ అని ఇలా అనేక సరైన వినూత్నమైన జవాబులు ఇచ్చినాడు. ఇది ఆ విద్యార్థులోని ఏ మానసిక అంశాన్ని తెలియజేస్తుంది?

#90. ఒక ప్రత్యేక వృత్తిలో వ్యక్తి సాధనను గురించి ప్రాగుక్తీకరించుటకు ఆ వ్యక్తిలోని వీటిని మనం ఎక్కువగా తెలుసుకోవాలి ?

#91. ప్రాగుక్తీకరణ అనేది ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణము ?

#92. ప్రత్యేక వృత్తులకు ఉద్యోగులను ఎంపిక చేయటంలో ఏ పరీక్షలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి ?

#93. ఒక ఉపాధ్యాయుడుగా నీవు రావెన్స్ ప్రోగ్రెసివ్ మాట్రిసిస్ పరీక్షను విద్యార్థి లోని ఏ మానసిక చర్యను మాపనం చేయుటకు ఉపయోగిస్తావు?

#94. క్రింది వాటిలో శక్తి పరీక్ష (Power test) కానిది ?

#95. క్రింది వాటిలో వేగ పరీక్ష(speed test) కానిది ?

#96. క్రింది వాటిలో నిష్పాదన పరీక్ష(Performance test) కానిది ?

#97. క్రింది వాటిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది ?

#98. పరీక్ష పూర్తి చేయడానికి సమయ నిర్బంధం లేదు ?

#99. తేలికైన ప్రశ్నలతో మొదలై క్రమంగా కఠినత్వ స్థాయిని పెంచుకుంటూ పోయేవి ?

#100. వీటిలో సమయానికి ప్రాధాన్యత ఉంటుంది ?

Finish

Also read : వైయుక్తిక భేదాలు


Please Share it

Leave a Comment

error: Content is protected !!