tet psychology model questions

YouTube Subscribe
Please Share it

tet psychology model questions

రోజు ప్రశ్నల సంఖ్య పెరుగుతుంటాయి. కావున మరల టెస్ట్ ను చెక్ చేసుకోండి.

 

Results

#1. ఆదర్శ మరియు వాస్తవ ఆత్మ భావనకు మధ్య అంతరమును కొలిచే పరికరం ?

#2. రోజర్స్ ప్రకారం ఇది స్వీయ వాస్తవికరణ వ్యక్తి లక్షణము కాదు ?

#3. మానవ ప్రవర్తను ఆశావాద దృక్పధంతో లేదా ధనాత్మక గౌరవంతో వ్యాఖ్యానించే వాదం ?

#4. ప్రేమ అనునది క్రింది ఉద్వేగాలతో కూడిన ద్వితీయ ఉపగమము ?

#5. హరీష్ అనే విద్యార్ధి మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్లు పంచుతారనే కారణం తో జెండా వందనానికి వెళ్తునాడు. వినయ్ కోల్బర్గ్ నైతిక వికాసం లో ఏ దశ కు చెందుతాడు ?

#6. పూర్వబాల్య దశకు సంబంధించి సరికానిది ?

#7. DSC లో ఉద్యోగం సాధించకపోతే తన తల్లిదండ్రులు శిక్షిస్తారనే భయంతో కష్టపడి చదువుతున్న రాధ కోల్ బర్గ్ ప్రకారం ఏ నైతిక వికాస దశకు చెందుతుంది ?

#8. చొమ్ స్కీ ప్రకారము సార్వత్రిక వ్యాకరణము అనగా ?

#9. LAD అనగా ఏమి ?

#10. చంద్రిక covid-19 వ్యాప్తి గురించి అవగాహన చేసుకుని నివారణ చర్యలను స్వంతంగా సూచించింది అయిన సిరి సంజ్ఞానాత్మక వికాస దశ ?

#11. నోమ్ ఛోమ్ స్కీ తన సిద్ధాంతమును బలపరచుటకు ఇచ్చిన సాక్ష్యం ?

#12. లాక్ డౌన్ సమయంలో బయట బైక్ పై తిరగాలని ఉన్నా పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారని స్వీయగృహ నిర్బంధంలో కల స్వరూప నైతిక వికాస దశ ?

#13. సాత్విక్ కూర్చిని గుర్రం లా భావించి ఆడుకుంటున్నాడు పియజే ప్రకారం ఈ క్రింది వానిలో సరైనది ?

#14. మూర్త ప్రచాలక దశకు చెందిన పిల్లవానిగా ఎవరిని పేర్కొనవచ్చు ?

#15. అపర్ణ చందమామ తన ఇంటిముందే ఉంది తన కోసమే వస్తుంది అని భావిస్తుంది వాళ్ళ అమ్మమ్మ మన ఇంటి ఉండే కాదు అందరి ఇళ్లముందు కనబడుతుంది అందరి కోసం కనబడుతుంది అని తెలిపిన ఇతరుల అభిప్రాయాన్ని పరిగణలోనికి తీసుకోడు ఈ ఆలోచనా లక్షణాన్ని పియజే ఇలా పిలిచాడు ?

#16. తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి సంక్రమించే covid-19 బారినుండి ప్రజలను సంరక్షించుటకై ప్రస్తుత నిబంధనలను మార్చి బౌతీక దూరం, మాస్క్ లను తప్పినిసరిగా చేయాలి అను విధంగా నియమాలను రూపొందించాలనే మురళి కల నైతిక వికాస దశ ?

#17. లక్ష్మణ్ బొమ్మ పామును చూసి అది భయపడుతున్నాడు వినీత్ కి సంబంధించి ఈ క్రింది వానిలో సరైనది ?

#18. వంశీ అనే ఉపాధ్యాయుడు తన ఆత్మ సంతృప్తి కోసం పాటశాల అభివృద్ధి కొరకు నిరంతరం శ్రమిస్తునారు.ఆ ఉపాధ్యాయుడి నైతిక వికాస స్థాయి ?

#19. ఛోమ్ స్కీ సిద్ధాంతానికి సంబంధించిన సరైన ప్రవచనము ?

#20. అమలను తన స్నేహితులు సినిమాకు ఆహ్వానించారు ఆమెకు పరీక్ష ఉన్న కారణంగా సినిమాకు వెళ్లకూడదని ఆమె తండ్రి అనుకున్నారు తాను నిజముగా తండ్రితో ఏకభవించకపోయినా ఆమె తల్లిదండ్రులు సంతోషముగా ఉండాలని అనుకున్నది…ఆయినా కోల్బర్గ్ ప్రకారం అమల నైతిక వికాస దశ ?

#21. దేశ ప్రజల సంక్షేమమే తన సంక్షేమమని భావించి కుటుంబ సభ్యులు నిరాకరించినప్పిటికి covid-19 వ్యాధిబారిన వాడిన రోగుల సహాయక చర్యలకై సమయాత్తమైన రమేశ్ కల నైతిక వికాస దశ ?

#22. ఒక విద్యార్ధి 3+6 = 9 అని చెప్పగలడు కానీ 3 కి ఎంత కలిపితే 9 వస్తుందో చెప్పలేదు అయిన పియజే ప్రకారం అతని దశ ?

#23. వాసు పరీక్షలో రాసేది తనకు చూపించమని అడిగాడు.అయూతే వాసు ఉపాధ్యాయుడు శిక్షిస్తాడేమోనని భయపడి కిరణ్ కి చూపించలేదు. కోల్ బర్గ్ ప్రకారం వాసు నైతిక వికాస స్థాయి ?

#24. బంకమన్నుతో చేసిన బొమ్మను, శివుని బొమ్మలాగా మలిచినప్పటికి అది అంతే పరిమాణం కల బంకమన్నును కలిగి ఉంటుంది అని రజనీకి తెలుసు పియజే ప్రకారం ఇది ఈ లక్షణం & ఈ దశ ?

#25. శిశువు గోలీలను క్రింద పడవేసి వాటి నుండి వచ్చే శబ్దాలను గమనించి ఆనందిస్తునాడు. పియజే ప్రకారం శిశువు ఏ దశలో మరియు ఎప్పుడు ఈ క్రియ ను చేస్తాడు ?

#26. ఆత్మా భావనా సిద్ధాంతమును ప్రవేశపెట్టిన వ్యక్తి ?

#27. భార్ఘవి ఉద్వేగాలను ప్రదర్శించటములో స్వీయక్రమబద్దతను పాటిస్తున్నది అయిన సరయు కల మానవ వికాస దశ ?

#28. ఒక బంకమట్టి ముద్ద ను సాగదీసినప్పుడు మునపటి స్థితి కన్నా సాగదీసిన మట్టి ముద్ద పెద్దదని చెప్పిన శిశువు ఏ భావాలను అర్ధం చేస్కోలేదు ?

#29. కింది వాటిలో అత్యంత మంద కోడిగా జరిగే వికాసం?

#30. ఆకాశంలో చందమామను చూసిన మీనా తన నాన్నతో చందమామ వాళ్ల అమ్మ ఎక్కడుటుంది అని ప్రశ్నిస్తుంది అయిన మీనా పియజే సంజ్ఞానాత్మక వికాశంలోని ఈ దశకు చెందును ?

#31. కరుణ సూర్యుడు తూర్పు వైపు ఉదయించి పశ్చిమ వైపున అతమించడానికి గల కారణాలు చెప్పగలుగుతుంది. పియజే ప్రకారం కరుణా సంజ్ఞానాత్మక వికాస దశ ?

#32. ఒక కేజీ దూది ఒక కేజీ ఇనుము తీసుకుని ఏది ఎక్కువ బరువు అని తీసుకుని రెండు సమానమైన బరువు కలిగి ఉంటాయి అని చెప్పిన సతీష్ అనే విద్యార్ధి పియజే ప్రకారం ఏ దశకు చెందిన వాడు ?

#33. కౌమారదశ లోని విద్యార్ధులను ఉపాధ్యాయులు సంబాళించటము కష్టము… దీనికి కారణము ?

#34. పియజే ప్రకారం శిశువు ఒక ప్రతిక్రియ జీవి నుంచి ప్రాధమిక ప్రతీకాత్మక ఆలోచన పెంపొందించుకున్న పర్యాలోచక జీవి గా మారే దశ?

#35. లాస్య కదిలే ప్రతి వస్తువుకు ప్రాణం కలదని భావిస్తుంది…. పియజే పేర్కొన్న ఈ అనుకూలత అంశమును సూచిస్తుంది ?

#36. కోల్బర్గ్ ప్రకారం ఎక్కువ శాతం వ్యక్తులు నైతికంగా ఈ స్థాయికి మాత్రమే పరిమితమై ఉంటారు ?

#37. శారీరక ప్రేరణ మరియు బహిరంగ ప్రవర్తనను ప్రేరేపించే ఒక క్లిష్టమైన మానసిక స్థితి ?

#38. రాజుకి ఏ పని చేయడం ఇష్టం లేదు తన ఇంటికి చుట్టాలొస్తే మాత్రం గుర్తింపు పొందాలని పనులు చేస్తాడు…. కోల్ బర్గ్ ప్రకారం రాజు నైతిక వికాస స్థాయిలో ఏ దశ లో ఉన్నాడు?

#39. నిబంధనల వల్ల భాషా సామర్ధ్యం కలుగుతుందని చెప్పిన వ్యక్తి ?

#40. పాలసీసాను నోట్లో పెట్టుకోవడం అలవాటున్న పిల్లవాడు కనిపించే ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటున్న పియజే ప్రకారం అతను ఏ దశకు చెందినవాడు ?

#41. స్వయం అంగీకార సూత్రాలు నైతికతగా పేరుగాంచిన కోల్బర్గ్ నైతిక వికాస స్థాయి ?

#42. భాషోత్పత్తి విధిని నిర్వహించే మెదడులోని భాగం ?

#43. నరేష్ సమస్యా పరిష్కారములో ఒకే కోణంలో కాకుండా భిన్న కొనాలలో ఆలోచించటము, మానసిక పరికల్పనలను పరీక్షించటము ద్వారా సమస్యలను పరిష్కరిస్తాడు. అయిన నరేష్ కల సంజ్ఞానాత్మక వికాసదశ ?

#44. హాసిని అనే అమ్మాయి తన తల్లి మెప్పు పొందడం కోసం ఇంటిని శుభ్రపరచడం తల్లిదండ్రులకు పనులలో సాయపడటం చేస్తుంది అయితే కోల్ బర్గ్ ప్రకారం గీత నైతిక వికాస దశ ?

#45. తేజ్ అనే వ్యక్తిని దొంగలు వెంటాడుతూ రాహుల్ అనే వ్యక్తి ఇంటికి వచ్చారు.అయితే ఈ తేజ్ రాహుల్ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే పౌరహక్కుల ను కాపాడుట ముఖ్యమని తేజ్ లేడని చెప్పాడు.కోల్ బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం లో రాహుల్ ది ఏ స్థాయి ?

#46. కళ్యాణి శంఖువును చూసి వివిధ కోణాలలో గీయగలదు కానీ శంఖువు నమూనా లేనప్పుడు శంఖువును గీయలేదు పియజే ప్రకారము ఆమె ఈ దశలో కలదు ?

#47. తెల్లని పిల్లిని చూసిన అనుభవం గల పిల్లవాడు తెల్లని కుక్కను చూసి, దానిని కూడా పిల్లి అని పిలుస్తునాడు అతడు ఉపయోగించిన సంజ్ఞానాత్మక ప్రక్రియ ?

#48. ఒక ప్రత్యేక వస్తువు లేక సంఘటన వరుస క్రమాన్ని గుర్తించిన ఒక వ్యవస్థీకృత జ్ఞానసముదాయం ?

#49. వ్యక్తి రూపురేఖలను అనుసరించి మూర్తిమత్వాన్ని వివరించిన రూప ఉపగమ సిద్ధాంతకర్త లకు సంబంధించి క్రింది వానిలో సరైన జత ఏది?

#50. ఎల్లప్పుడూ అందానికి ప్రాధాన్యతనిచ్చే సిరి, శృతి అని అక్క చెల్లెళ్లు తమ కుటుంబంలో ఏ ఫంక్షన్ వచ్చిన వారి వేషధారణలతో తాము ప్రత్యేక ఆకర్షణ గా ఉండాలని ఆశ పడితే వారు స్ప్రేoజర్ ప్రకారం ఏ వర్గం ?

#51. శేఖర్ ప్రతి పనిని లాభ , నష్టాలతో బేరీజు వేసుకొని చేస్తుంటాడు.స్ప్రాంగర్ వర్గీకరణ ప్రకారం శేఖర్ ఏ విలువలు కలిగి ఉంటాడు?

#52. ఎల్లప్పుడూ స్థిరంగా మితంగా మాట్లాడే ప్రతిమ తరగతి గదిలోకి పాము ప్రవేశించడంతో అందరూ విపరీతమైన భయాందోళనకు గుర్తు పారిపోయే ప్రయత్నం చేస్తే ప్రతిమ మాత్రం ధైర్యంగా పాములు చేతిలోకి తీసుకుని బయటకు విసిరేసి ఆ పరిస్థితిని చక్కదిద్ధింది. అయినా నా ఆల్ ఫోర్డ్ ప్రకారం ఆమెను వ్యక్తమైన లక్షణాలు ?

#53. ప్రకాష్ అనే విద్యార్థి ఎల్లప్పుడూ తరగతి గదిలో ఇతరుల పట్ల కోపాన్ని చూపుతూ నిరాశగా ఉంటున్నాడు. అది గమనించిన నీవు హిప్పోక్రటిస్ ప్రకారం ప్రకాష్ ని ఏ రకమైన వానిగా భావిస్తావు?

#54. వ్యక్తిలో థైరాక్సిన్ స్రావకం లోపించినప్పుడు మందకొడిగా ప్రవర్తించడం, లైంగిక అశక్తత కనిపించడం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించే స్థితిని ఈ విధంగా అంటారు?

#55. ఇంటి నుంచి ఫంక్షన్ కు వెళ్ళిన ఒక కుటుంబంలో జాహ్నవి తన తండ్రి వెంట, అమూల్య తన తల్లి చుట్టూనే ఫంక్షన్ మొత్తం తిరుగుతూ ఉంటే ఆ ఇద్దరు శిశువులు మనోలైంగిక వికాస దశలో ప్రకారం వాళ్ళు ఏ దశలో ఉన్నట్లు.?

#56. విద్యార్థులు వారి సహజ సామర్థ్యాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ ఉపాధ్యాయుడి మూర్తిమత్వాన్ని ఆదర్శంగా తీసుకునే వీలుండే పాఠశాల వాతావరణం ఏది?

#57. సుబ్బు అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి ఇంటివద్ద భోజనం చేయకుండానే బడి కి వచ్చినాడు. ఆకలి గా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు ఆకలిని నియంత్రించుకొగలిగాడు. ఇలా ఆకలిని నియంత్రించుకోవడం లో తోడ్పడిన నాడీ వ్యవస్థలోని భాగము ?

#58. రేఖ :: పారాథార్మోన్ తక్కువై ఎముకలలో గట్టిదనం ఏర్పడకపోవడం సురేఖ :: పారాథార్మోన్ ఎక్కువై ఎల్లప్పుడు కండరాలు ఉత్తేజపడి సంకోచ స్థితిలో ఉండుట సైకాలజీ పరంగా ఈ రెండు స్థితులను ఏమంటారు?

#59. శాండిఫర్డ్ ప్రకారం ఒక విద్యార్థి మూర్తిమత్వ నిర్మాణం లో భాగమైన విషయాలను గుర్తుకు తెచ్చుకునే సామర్ధ్యము ఈ క్రింది ఏ అంశానికి చెందుతుందో గుర్తించుము ?

#60. ఒక పాఠశాలలోని ఉపాధ్యాయుడు ప్రతి పనిని లాభ, నష్టాలతో బేరీజు వేసుకుని చేస్తుంటాడు. డబ్బు ఉంటేనే సంఘం గౌరవిస్తుందని అనుకుంటాడు. స్ప్రేoజర్ ప్రకారం ఈ ఉపాధ్యాయుడు ?

#61. ఫ్రాయిడ్ ప్రకారం మనిషి మనసులో అచేతనావస్థలో ఉండే చలన శక్తి?

#62. విద్యార్థి యొక్క మూర్తిమత్వ అభివృద్ధిలో పురోగమనం ఉంటుంది కానీ తిరోగమనం ఉండదు అని ఉపాధ్యాయుడిగా నీ పరిశీలనలో నీవు తెలుసుకున్నావు.అది ఈ క్రింది ఏ మూర్తిమత్వ లక్షణాన్ని వివరిస్తున్న దో గుర్తించగలవు ?

#63. క్రింది వానిలో సరికాని జత ఏది?

#64. మూర్తిమత్వ మూలకాలను గురించి తెలిపింది?

#65. మూర్తిమత్వం కు సంబంధించి సరైన వాక్యం ఏది?

#66. నిర్మితి సిద్ధాంతంలో ఒకటైన చలన శక్తికి సంబంధించిన ఏ విభాగం జంతు వాంచ కలది, కోరికల పుట్ట, దౌర్జన్యం శిలత కలది, ఒప్పు, తప్పులను తెలియనిది, స్వార్థపూరిత ఆలోచనలు గల మనసు ఏది ?

#67. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం శిశ్న దశ ప్రారంభమయ్యే వయసు?

#68. విద్యార్థి పుట్టుకతో సహజ సిద్ధంగా వచ్చే లక్షణాల ఆధారంగా విద్యార్థి మూర్తిమత్వం ను అంచనా వేయుటకు మనోవిజ్ఞాన శాస్త్ర అవగాహన కలిగిన ఉపాధ్యాయునిగా నీవు ఏ మూర్తిమత్వ సిద్ధాంతాన్ని పరిగణన లోనికి తీసుకుంటావు ?

#69. P. సుశీల, జానకి, చిత్ర ,వంటి వారు సంగీత సాహిత్య కళలలో ప్రావీణ్యతను ఆర్జించడం లో ప్రభావం చూపే హార్మోన్లలో సరైనది?

#70. కండపుష్టి కలిగి బలిష్టంగా ఉన్న భరత్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి, ఆత్మ విశ్వాసంతో సాహసాలు చేయుటకు ఇష్టపడతాడు. ఇతడు షెల్డన్ ప్రకారం ఏ వర్గం ?

#71. రాము అనే విద్యార్థికి ఒక అపాయకర పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులలో ఆ పరిస్థితిని ఎదిరించి పోరాడటమా లేదా ఆ పరిస్థితి నుండి పారిపోవడమా అదే మానసిక స్థితి కలిగించే హార్మోన్ ఉగా ఈ క్రింది వానిలో దేనిని గుర్తొస్తావు ?

#72. మూర్తిమత్వ అధ్యాయనం త్రివేణి సంగమం లాంటిది. మూర్తిమత్వం అనే పదాన్ని అర్థం చేసుకోవడానికి ఏ శాస్త్ర జ్ఞానం అవసరం?

#73. 16 మూర్తిమత్వ కారకాల నికష రూపొందించిన మనో విజ్ఞాన శాస్త్రవేత్త?

#74. మూర్తిమత్వానికి సమగ్ర నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి ?

#75. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ఏ దశలో ని పిల్లలు అందిన ప్రతి వస్తువు నోట్లో పెట్టుకొంటారు?

#76. వయోజన మరియు యవ్వనదశలో థైరాక్సిన్ స్రావం లోపించినప్పుడు ఏర్పడే స్థితులు వరుసగా?

#77. ఒక ఉపాధ్యాయుడు తరచుగా తరగతి గదిలో తమ విద్యార్థులకు ఉద్యమ స్ఫూర్తితో, నాయకత్వ లక్షణాలతో సంఘ సేవ చేసిన మహాత్మా గాంధీ, తిలక్, నెహ్రూ వంటి నాయకుల గురించి చెబుతున్నారు. అయితే ఆ ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ రకమైన విలువలను ఆశిస్తున్నాడు.?

#78. ఫ్రాయిడ్ మనో విశ్లేషణ సిద్ధాంతం లోని ఏ అంశం కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం పై ఆధారపడి పనిచేస్తుంది.?

#79. సరైన వాక్యాన్ని గుర్తించండి.?

#80. వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులనే మూర్తిమత్వం అని నిర్వచించింది?

#81. రాడ్కే ప్రకారం తల్లిదండ్రులు పిల్లలతో ఆడే గృహ వాతావరణం లో గల పిల్లల ప్రవర్తన ఈ విధంగా ఉంటుంది?

#82. ఈ హార్మోన్ ఎక్కువగా స్రవిస్తేగుండె కొట్టుకొనే వేగం ఎక్కువై రక్తపోటు హెచ్చవుతుంది,పనిచేయకపోతే సోమరితనానికి దారితీస్తుంది?

#83. పాఠశాలలో స్టేజిపైకి వెళ్లగానే భయపడే విద్యార్థులు, కొత్త వ్యక్తులు ఇంటికి రాగానే బయటకు రాకుండా జాగ్రత్తపడే విద్యార్థులు, ఒక మాట ఎవరైనా మండల్ ఇస్తే ఎక్కువగా ఉద్వేగాలు ప్రదర్శించే విద్యార్థులు క్రేష్మర్ ప్రకారం ఏ వర్గం ?

#84. ఫ్రాయిడ్ ప్రకారం పూర్వ కౌమార దశలోని పిల్లలు ఈ దశకు చెందుతారు?

#85. ఎరిక్సన్ ప్రకారం సామర్ధ్యం అనే సద్గుణాన్ని సాధించే దశ?

#86. వ్యక్తి మూర్తిమత్వ లక్షణం కానీ వాక్యం ఏది?

#87. గ్రంధులు అవి ఉండే స్థానాలకు సంబంధించి సరికాని జత ఏది?

#88. బాలు అనే విద్యార్థి ఇతర పిల్లలతో చాలా కలుపుగోలుగా ఉంటూ చాలా ఆనందంగా చురుగ్గా ఉంటాడు స్కూల్ ఫంక్షన్ లలో తానే నాయకుడిగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఫంక్షన్ చక్కగా నిర్వహించగలుగుతుంటాడు. అయితే కార్ల్ యూంగ్ ప్రకారం ఆ విద్యార్థి?

#89. బాలు అనే విద్యార్థి ఇతర పిల్లలతో చాలా కలుపుగోలుగా ఉంటూ చాలా ఆనందంగా చురుగ్గా ఉంటాడు స్కూల్ ఫంక్షన్ లలో తానే నాయకుడిగా వ్యవహరిస్తూ అందరినీ కలుపుకుంటూ ఫంక్షన్ చక్కగా నిర్వహించగలుగుతుంటాడు. అయితే కార్ల్ యూంగ్ ప్రకారం ఆ విద్యార్థి?

#90. గుప్త దశ లోని వ్యక్తులు ఉపయోగించే రక్షక తంత్రం?

#91. పవన్ అనే వ్యక్తి తన ఆలోచనలను, తన భావాలను తన సిద్ధాంతాలకు అనుగుణంగా వ్యక్తులతో సంబంధాలు ఏర్పరుచుకుని వ్యక్తులతో సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఎరిక్సన్ ప్రకారం పవన్ మనో సాంఘిక వికాస దశ.?

#92. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో ఉన్న 40 మంది విద్యార్థులను వారి శరీర నిర్మాణాన్ని బట్టి పీవరకాయులు, ప్రాంశుకాయులు, క్రీడా కాయలుగా వర్గీకరించాడు. అయినా ఉపాధ్యాయులు ఈ క్రింది ఎవరి వర్గీకరణను పరిగణలోకి తీసుకున్నాడు ?

#93. ఇడ్ ను శక్తివంతం చేసే ప్రాథమిక జీవన సహజాతం?

#94. ఎరిక్సన్ ప్రకారం క్రింది ఏ దశలోని వారివల్ల సమాజంలో విలువలు పెరుగుతాయి. నూతన విలువ ఉద్భవిస్తాయి. సమాజం వికసిస్తుంది.?

#95. రోజా అనే అమ్మాయి స్వరం పురుషుల వలె బొంగురు గా మారింది. దీనికి కారణం?

#96. సుబ్బు అనే ఎనిమిదవ తరగతి విద్యార్థి ఇంటివద్ద భోజనం చేయకుండానే బడి కి వచ్చినాడు. ఆకలి గా ఉన్నప్పటికీ మధ్యాహ్నం వరకు ఆకలిని నియంత్రించుకొగలిగాడు. ఇలా ఆకలిని నియంత్రించుకోవడం లో తోడ్పడిన నాడీ వ్యవస్థలోని భాగము ?

#97. వ్యక్తిలో థైరాక్సిన్ స్రావకం లోపించినప్పుడు మందకొడిగా ప్రవర్తించడం, లైంగిక అశక్తత కనిపించడం, నిద్రలేమి వంటి లక్షణాలు కనిపించే స్థితిని ఈ విధంగా అంటారు?

#98. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం శిశ్న దశ ప్రారంభమయ్యే వయసు ?

#99. క్రింది వానిలో మిశ్రమ గ్రంథి ?

#100. ప్రజాస్వామ్యపరిరక్షణ అన్నది విద్య యొక్క ప్రాధాన్యత గుర్తించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని భారత రాజ్యాంగం రూపొందించింది?

Previous
Finish

Please Share it

2 thoughts on “tet psychology model questions”

Leave a Comment

error: Content is protected !!