ts telugu Grammar bits

YouTube Subscribe
Please Share it

ts telugu Grammar bits

TELUGU GRAND TEST (తెలంగాణ: వ్యాకరణం)

 

Results

#1. ప్రేరణ పాఠ్య బాగ ఇతివృత్తం ?

#2. క్రింది వాటిలో జగణము ?

#3. విద్య నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాళికిన్ ?

#4. ప్రతి పాదం లో వరుసగా భరనభభరవ అనే గణాలు ఉంటాయి ?

#5. ప్రతి పాదం లో ఇరవై అక్షరాలు ఉంటాయి ?

#6. యతి స్థానము 1- 11 ?

#7. ప్రారబ్ధార్థములుజ్జగింప రుసుమీ ప్రజ్ఞాని ధుల్గావునన్ ?

#8. “చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా” అను పై పద్యభాగం లో చంధో నియమాల ప్రకారం “చదువు” అనేది?

#9. నానార్ధాలను ఇచ్చే పదాలు ఉపయోగించి వేరువేరు భావాలు వచ్చేలా చెప్పడం ?

#10. గోరంత విషయాన్ని కొండంత చేసి చెప్పడం ?

#11. దేవాలయ గోపురాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ?

#12. ఓరాజా! నీవే కీర్తిమంతుడవు- చంద్రుడే కాంతి మంతుడు ?

#13. సామాన్య విషయాన్ని విశేష విషయం తో, విశేష విషయాన్ని సామాన్య విషయం తో సమర్ధించి చెప్పడం?

#14. హనుమంతుడు సముద్రాన్ని దాటాడు . మహాత్ములకు సాధ్యము కానిది ఏమున్నది ?

#15. జాతి గుణ క్రియలు ఉన్నవి ఉన్నట్లుగా సుందరముగా వర్ణిస్తే అది?

#16. ఉద్యానవనము నందలి లేళ్లు బెదురు కనులతో చెవులురిక్కించి చెంగు చెంగున ఎగురుతున్నవి ?

#17. క్రింది వానిలో అర్థాలంకారము కానిది ?

#18. ఉపమేయము ఉపమానము తో పోల్చి మనోహరంగా వర్ణిస్తే దాన్ని … అంటారు?

#19. సీత ముఖము చంద్రబింబము వలె అందముగా వున్నది ?

#20. ఉపమేయమును ఉపమానముగా ఊహిస్తే ఆ అలంకారము ?

#21. ఆ ఏనుగు నల్లని కొండయా అన్నట్లు ఉన్నది ?

#22. ఉపమేయము ఉపమానము లకు అభేదము చెప్పడము ?

#23. భోజనం అమృతం ?

#24. ఆమె జడ నల్లని త్రాచుపామా అన్నట్లు ఉన్నది ?

#25. ఆ ఏనుగు నల్లని కొండవలె ఉన్నది ?

#26. సీత ముఖము చంద్ర బింబమా అన్నట్లు అందంగా ఉన్నది ?

#27. ఆ ఏనుగు నల్లని కొండే ?

#28. చంపకమాల ఏ వర్గమునకు చెందిన పద్యం ?

#29. తేటగీతి ఏ వర్గమునకు చెందిన పద్యం ?

#30. అక్షర సంఖ్యను బట్టి చూస్తే ఈ రెండు పద్యాలు సమానం?

#31. UII అనే గుర్తులు గల గణమేది ?

#32. మూడక్షరాల గణములు ఎన్ని ?

#33. ఆటవెలది పద్యానికి ప్రసిద్ధుడైన కవి ?

#34. సీస పద్యానికి ప్రసిద్ధుడైన కవి ?

#35. కంద పద్యానికి ప్రసిద్ధుడైన కవి ?

#36. ఇంద్ర గణములెన్ని ?

#37. కుత్తుక ?

#38. కృపాణం ?

#39. జలధి ?

#40. జలజము ?

#41. భండనము ?

#42. ఉర్వి ?

#43. వాయసం ?

#44. ఇడుములు ?

#45. ఉడుపులు ?

#46. కర్దమం ?

#47. కేతనం ?

#48. పుడమి ?

#49. పసిడి ?

#50. వసుధ ?

#51. అమృతం ?

#52. దైవభక్తి ?

#53. లక్ష్మీపతి ?

#54. అగ్ని భయము ?

#55. ప్రజాసేవ ?

#56. ఆకలి మంటలు ?

#57. చక్రపాణి ?

#58. కష్టసుఖాలు ?

#59. పంచ పాండవులు ?

#60. నిలువుటద్దం ?

#61. పేదరాలు ?

#62. చిట్టడవి ?

#63. సుభాషితాలు ?

#64. ఇక్కపోతము ?

#65. చిట్టచివర ?

#66. అద్దకపు చీర ?

#67. కూరగాయలు ?

#68. ఒకటైన ?

#69. పెద్దమ్మ ?

#70. వాడెక్కడ ?

#71. పురోభివృద్ధి ?

#72. జగన్మాత ?

#73. ప్రథమైక ?

#74. పిత్రాజ్ఞ ?

#75. వెంకటేశ్వరా ?

#76. వరాహావతారం ?

#77. “అజ్ఞాన అంధకారం తొలగించే మంచిది”. ఈ వాక్యంలోని అలంకారం ఏది ?

#78. “రాజు రివాజులు బూజు పట్టగన్ ” అనే వాక్యం లోని అలంకారం ఏది ?

#79. “నీకు వంద వందనాలు” అనే వాక్యం లోని అలంకారం ఏది?

#80. “ఇష్టమృష్టాన్న కలన సంతుష్టి చేసి…” ఈ పద్య పాదంలోని అలంకారం ఏది?

#81. “గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది” ఈ గేయంలోని అలంకారం ?

#82. అనేక అర్థము లకు ఆశ్రయమైన అలంకారం ?

#83. జాతి గుణ క్రియలను స్వభావ సుందరముగా వర్ణించటం ఏ అలంకారం ?

#84. రాజు కువలయానందకరుడు ఈ వాక్యం లోని అలంకారం ఏది?

#85. ఒక పాదం చివర విడిచిన పదమును రెండవ పాదం మొదట్లో వేసినచో అది ఏ అలంకారము ?

#86. అర్ధ భేదంతో కూడిన పద సముదాయం పునరావృతమైతే అది ఏ అలంకారం?

#87. ఒక హల్లు అనేకసార్లు ప్రయుక్తమైతే అది ఏ అలంకారము ?

#88. అంత్యానుప్రాస అలంకారం ఏ రకమైన అలంకారం ?

#89. తేటగీతి, ఆటవెలది, కంద పద్యాలలో ఏ గణాల అక్షరమునకు యతి స్థానం చెల్లును ?

#90. 2,4 పాదాల చివర గురువు ఉండే పద్యమేది?

#91. బాల నరసింహ శతకం లోని ఛందస్సు ఏమిటి ?

#92. ఈ క్రింది వాటిలో మకుట నియమం సంఖ్యా నియమం చందు నియమం పాటించని శతకం ఏది ?

#93. వ్యాజస్తుతి అలంకారం గల ప్రసిద్ధ శతకం ఏది ?

#94. భాస్కర శతకము లో ఏ అలంకారం కలదు ?

#95. “కుఠారం ” పదానికి వికృతి రూపం ?

#96. “పానః ” పదానికి వికృతి రూపం ?

#97. “విజ్ఞానము ” పదానికి వికృతి రూపం?

#98. “పుడమి ” పదానికి వికృతి రూపం?

#99. “గోడ ” పదానికి ప్రకృతి రూపం ?

#100. “ఒజ్జ ” పదానికి ప్రకృతి రూపం ?

#101. “ఓగిరం ” పదానికి ప్రకృతి రూపం ?

#102. విద్య ?

#103. యజ్ఞం ?

#104. శిఖ ?

#105. సముద్రము ?

#106. ఉపాధ్యాయుడు ?

#107. కలహం ?

#108. గృహము ?

#109. అశ్వారూఢుడు ?

#110. రమ్యోద్యానము ?

#111. అత్యద్భుతం ?

#112. ఎత్తులకెదిగిన ?

#113. మేనత్త ?

#114. సాహసవంతురాలు ?

#115. సమైక్యత ?

#116. అవకాశవాదం అనే అర్థం వచ్చే జాతీయం ?

#117. పదే పదే చెప్పుట అనే అర్థం వచ్చే జాతీయం ?

#118. ఎదురుచూస్తూ అనే అర్థం వచ్చే జాతీయం ?

#119. నటించు అనే అర్థంలో వాడే జాతీయం ?

#120. ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చేరవేసే గుణం తెలిపే జాతీయం?

#121. వడ్లు పోసే గాదెను తెలంగాణలో ఏ పేరుతో పిలుస్తారు ?

#122. త్వరగా అనే అర్థంలో ఉపయోగించే తెలంగాణ పదం ?

#123. “గారవము” పదానికి ప్రకృతి రూపం ?

#124. “కీరితి” పదానికి ప్రకృతి రూపం ?

#125. కలుపుగోలుతనం అనే అర్థం ఇచ్చే జాతీయ మేది?

#126. మా పిన్ని ఎన్ని కష్టాలు వచ్చినా_____ఉంటుంది, సరైన జాతీయాలతో పూరించండి,?

#127. అంతా అయిపోయింది”అనే అర్థం ఇచ్చే జాతీయం ఏది ?

#128. “కోవెల ” పదానికి క్రింది వాటిలో పర్యాయ పదం కానిది ?

#129. రమ్యోద్యానము ?

#130. అత్యద్భుతం ?

Previous
Finish


Please Share it

1 thought on “ts telugu Grammar bits”

Leave a Comment

error: Content is protected !!