#71. పునరుత్పాదక అవయవాలు పెరుగుదల ఎక్కువగా గల దశ ?
#72. చింతన, అవధానం, సమస్య పరిష్కారం, వివేచనం క్రింది వాటిలో దేనికి సంబంధించినది?
#73. సంప్రదాయ స్థాయి conventional level ఏ వయసు పిల్లల్లో ఉంటుంది ?
#74. పూర్వ సంప్రదాయ స్థాయి preconventional level ఏ వయసు పిల్లల్లో ఉంటుంది ?
#75. కోల్ బర్గ్ నైతిక వికాసంలో ప్రతి స్థాయిలోనూ ఎన్ని దశలు ఉంటాయి ఉంటాయి?
#76. తీవ్రమైన జబ్బు తో బాధపడుతున్న భార్య ప్రాణాలు కాపాడడానికి మందులు దొంగతనం చేయడం తప్పు కాదని భావించిన వ్యక్తి దశ ?
#77. ప్రతిభావంతులకు మంద బుద్ధి గల పిల్లలు జన్మించడం ?
#78. పండిత పుత్ర పరమ శుంఠ అన్నది ఈ నిర్ణయాన్ని సమర్థించును ?
#79. అందమైన ఆరోగ్యవంతమైన తల్లిదండ్రులకు అందవిహీనంగా అంగవైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం?
#80. సాధారణంగా రక్త సంబంధీకుల మధ్య వివాహాలు జరిగినప్పుడు ఇది గమనిస్తాం ?
#81. జన్యువుల అసాధారణ కలయిక వలన లేదా జన్యువుల లో ఉండవలసిన లక్షణాలు తగ్గి పోవడం వలన ఒక్కొక్కసారి తల్లిదండ్రులకు భిన్నమైన లక్షణాలు గల పిల్లలు జన్మించడం ?
#82. అందమైన వారికి అందవిహీనులు జన్మించడం ?
#83. పెంపుడు శిశువులపై పరిశోధనలు చేసిన ది ?
#84. 19 జతల సమరూప కవలల మీద పరిశోధనలు జరిగినది?
#85. తనకి ఒక డజను మంది శిశువులు ఇస్తే ఎలా కావాలంటే అలా తయారు చేస్తాను అన్నారు ?
#86. పడవ నడిపే పిల్లలను జిప్సీ పిల్లలను గమనించి వారు చిన్న వయసులో ఉన్నప్పుడు ఎక్కువగా పెరిగే కొద్దీ ప్రజ్ఞ తగ్గుతుందని తెలియజేసినాడు?
#87. మిల్డ్రెడ్, రూత్ కవలల మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#88. వ్యక్తుల వికాసానికి విద్యావకాశాలు ఎంతగానో పనిచేస్తాయని పాఠశాల వసతులకు వ్యక్తుల వికాసానికి సహసంబంధ గుణకం ఎక్కువ అని తెలిపిన శాస్త్రవేత్త ?
#89. చింపాంజీ ,శిశువు మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#90. “జన్యువులు తప్ప వ్యక్తిని ప్రభావితం చేసే ప్రతి కారకాన్ని పరిసరం అంటారు”అన్న శాస్త్రవేత్త?
#91. వ్యక్తుల సుఖదుఃఖాలకు వైవిధ్యానికి కారణం అనువంశికత అని తెలిపిన శాస్త్రవేత్త ?
#92. ఎడ్ వర్డ్స్ కుటుంబం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#93. హోమిని డార్విన్ కుటుంబం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#94. జ్యూక్స్ కుటుంబం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#95. కల్లి కాక్ కుటుంబం మీద అధ్యయనం చేసిన శాస్త్రవేత్త ?
#96. శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవడం ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవడం చేస్తారు ఇందులో వికాస సూత్రం?
#97. శిశువు మొదట ఆడవాళ్ల అందరిని అమ్మ అని పిలవడం నుండి ఆ పిలుపును తల్లికి మాత్రమే పరిమితం చేయడం ?
#98. శిశువు మొదట ఏడ్చినప్పుడు శరీరం మొత్తం ప్రతిస్పందించడం నుండి క్రమంగా ఆ ఏడుపు కళ్ళకు మాత్రమే పరిమితం కావడం ?
#99. ఎక్కాల ద్వారా గుణకారాలు చేయగలగడం ?
#100. శారీరక మార్పులైన మానసిక మార్పులు అయినా ఒక్కసారిగా సంభవించగా గతంలోని మార్పుల ఆధారంగా జరగడం ?
Good
Thank you sir
Thank you Sir