Post Views: 2,812
ts tet telugu practice bits
Syllabus: తెలంగాణ:8th Class total Syllabus
#1. త్యాగనిరతి పాఠ్య భాగ రచయిత ?
#2. త్యాగనిరతి యొక్క ప్రక్రియ ?
#3. ఇతిహాసం లో దీనికి అధిక ప్రాధాన్యం కలదు ?
#4. పూర్వ కాలంలో కథలు గ్రంధస్తం కాకముందు ఈ విధంగా ఉండేవి?
#5. భారత రామాయణాలను ఈ విధంగా పిలుస్తారు ?
#6. త్యాగనిరతిపాఠ్య భాగాన్నిశ్రీమదాంధ్ర మహాభారతం లోనిఏ పర్వం నుంచి గ్రహించడం జరిగింది?
#7. త్యాగనిరతిపాఠ్య భాగాన్ని శ్రీమదాంధ్ర మహాభారతం లోని ఏ పర్వం నుంచి మరియు ఏ అశ్వాసం నుంచి గ్రహించడం జరిగింది?
#8. నన్నయ ఏ శతాబ్దానికి చెందినవారు ?
#9. నన్నయ ఎవరి ఆస్థాన కవి గా పనిచేశాను ?
#10. నన్నయ్య కు గల బిరుదు ?
#11. వ్యాసుడు మహా భారతాన్నిఏ భాషలో రాశాడు ?
#12. శారదా రాత్రులు అనే పద్యం ఏ పర్వం లోనిది ?
#13. ఆంధ్ర శబ్ద చింతామణి గ్రంధ రచయిత ?
#14. చెట్టు అనే పదానికి సరిపోయే పదం ?
#15. త్యాగానికి గురువులు ?
#17. వనంకు నానార్ధాలు రాయండి ?
#18. లోపలికి రావచ్చు ఇది ఏ వాక్యం ?
#19. ఆహా ఇది ఎంత బాగుందో! ఇది ఏ వాక్యం ?
#21. ఇంద్రాగ్నులు ఇది ఏ సంధి ?
#22. నేనెట్లు విడదీసి రాయము ?
#25. సముద్ర ప్రయాణం పాఠ్యభాగ రచయిత ?
#26. సముద్ర ప్రయాణం పాఠం ఇతివృత్తం ?
#27. ఏ పుస్తకం ఆధారంగా ముద్దు రామకృష్ణయ్య గారు పాఠ్యభాగము రచించెను ?
#28. ముద్దు రామకృష్ణయ్య గారు ఏ జిల్లాకు చెందినవారు ?
#29. ముద్దు రామకృష్ణయ్య గారు ఏ సంవత్సరంలో లీడ్స్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు?
#30. లీడ్స్ విశ్వవిద్యాలయం ఏ దేశంలో కలదు ?
#31. శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం ఎచ్చట కలదు ?
#32. బాసర పుణ్య క్షేత్రంలో ఏ దేవత కలదు ?
#33. సరస్వతి దేవి ఆలయం ఏ నది ఒడ్డున కలదు ?
#34. జిబ్రాల్టర్ అనునది ?
#35. స్టెర్లింగ్ ఫౌండ్ అనునది ఏ దేశపు ద్రవ్యం ?
#36. విద్యాభ్యాసం విడదీసి రాయము ?
#38. అత్తు నకు అచ్చు పరమైనప్పుడు సంధి ?
#39. లేసెన్ నగరం ఎక్కడ కలదు ?
#40. విదేశాలకు వెళ్లే వారికి ప్రభుత్వం ఇచ్చే దృవీకరణ పత్రాన్ని ఏమంటారు ?
#41. బే ఆఫ్ బిస్కె అనునది ?
#42. అన్నదమ్ములు ఏ సమాసం ?
#44. బండారి బసవబండారి బసవన్న పాఠ్య భాగ రచయిత ?
#45. బండారి బసవన్న పాఠం యొక్క ఇతివృత్తం ?
#46. బండారి బసవన్న పాఠం యొక్క ప్రక్రియ ?
#47. సంప్రదాయంలో రచనలు చేసిన మొట్టమొదటి కవి ?
#48. తెలుగులో స్వతంత్ర కావ్యాన్ని రాసిన తొలి కవి ?
#49. బసవేశ్వరుని చరిత్ర ను పురాణం గా నిర్మించి ద్విపద కావ్య గౌరవం కలిగించిన శైవ కవి ?
#50. పాల్కురికి సోమనాథుడు ఏ జిల్లాలో జన్మించెను ?
#51. తెలుగులో మణిప్రవాళ శైలి ని వాడిన తొలి కవి ?
#53. మృగ పతి అనగా అర్థం ?
#54. పుడమీసులు అనగా ఎవరు ?
#55. దిశ కు వికృతి పదం రాయండి ?
#56. పృథ్వి అను పదమునకు వికృతి పదం రాయండి ?
#59. తమిళ కన్నడ మరాఠీ భాష పదాలను తన రచనల్లో ఉపయోగించిన బహుభాషా కోవిదుడు ఎవరు?
#60. అకార స్థానంలో ఏ,ఓ,అర్ లు వచ్చినచో అది ఏ సంధి ?
#62. వేటిని గుణాలు అంటారు ?
#63. దేవర్షి విడదీసి రాయము ?
#64. అసామాన్యులు పాఠం యొక్క ప్రక్రియ
#65. విద్య అనే పదమునకు వికృతి పదం రాయండి ?
#66. ఓగిరమునకు ప్రకృతి పదం రాయండి ?
#67. రాత్రి అను పదమునకు వికృతి పదం రాయండి ?
#68. గౌరవంన కు వికృతి పదం రాయండి ?
#69. పాదమునకు పర్యాయపదములు రాయండి ?
#70. ఒడలు,పెయ్యి అనునవి ఏ పదమునకు పర్యాయ పదాలు ?
#71. ఒడలు,పెయ్యి అనునవి ఏ పదమునకు పర్యాయ పదాలు ?
#72. సీతా బజారుకు వెళ్లి బొమ్మ కొన్నదిఈ వాక్యంలో సమాపక క్రియ ఏది ?
#73. సీతా బజారుకు వెళ్లి బొమ్మ కొన్నదిఈ వాక్యంలో అసమాపక క్రియ ఏది?
#74. రాజు పద్యం చదివి భావం చెప్పాడు ఈ వాక్యంలో అసమాపక సమాపక క్రియలు రాయండి?
#75. ఒక వాక్యంలో ఒక అసమాపక క్రియ మరియు ఒక సమాపక క్రియ ఉన్నట్లయితే ఆ వాక్యము ని ఏమని పిలుస్తారు?
#76. సంశ్లిష్ట వాక్యం లో పునరుక్తం కానిది ?
#77. వాక్యాలను కలిపి రాసేటప్పుడు మధ్యలో అనుసంధాన పదాలను ఉపయోగించి రాస్తే ఆ వాక్యాన్ని ఏమని పిలుస్తారు?
#78. సంయుక్త వాక్యం లో మార్పు చెందనవి ?
#79. శతక సుధా పాఠ్యం యొక్క ఇతివృత్తం ?
#80. శతక సుధ అనే పాఠం యొక్క ప్రక్రియ ?
#81. శతకం అంటే ఎన్ని పద్యాలు కలవు ?
#83. నారాయణ శతకం రాసిన వారు ?
#84. బమ్మెర పోతన ఏ జిల్లాకు చెందినవారు ?
#86. చిత్త శతకం రచించినది ?
#87. భాస్కర శతకం రచించినది ?
#88. ప్రతి పద్యం లోని మొదటి రెండు పాదాలలో ఒక నీతిని చెప్పి తర్వాత దాన్ని సమర్థిస్తూ ఒకదృష్టాంతాన్ని చెప్పడం ఈ శతకంలోని ప్రత్యేకత?
#89. ఆసూరిమరింగంటి పురుషోత్తం ఆచార్యులుగారి రచనలు కానిది ?
#90. విద్వత్తు కవిగా ప్రసిద్ధి పొందిన వారువరు ?
#91. శ్రీ వేంకటేశ్వర శతక కర్త ?
#92. రామ సింహ కవి రచనలు ?
#93. రామసింహ కవి ఏ జిల్లాకు చెందినవాడు ?
#94. విశ్వకర్మ శతక కర్త ?
#95. శేషప్ప కవి ఏం వాయిద్యాన్ని వాయించడంలో నేర్పరి ?
#96. దాశరథి శతకం లోని పద్యాలకు గల మకుటం ?
#97. శ్రీ బాకవరాంజనేయ శతకం రచయిత ?
#98. శ్రీ బాకవరాంజనేయ శతకం రచయితఏ జిల్లాకు చెందినవాడు ?
#99. వెంకట రావు పంతులు ఏ దేవుని పై పద్యాలు రాసెను ?
#100. బాాకవరంజనేయ,కలబంజన,సాధు జనాను రంజనఅనే మకుటాలుఉపయోగించిన కవి ?
#101. సహృదయత అను పదమునకు అర్థం ?
#102. పరిమళం అను పదమునకు అర్థం ?
#103. మైత్రి అను పదమునకు అర్థం ?
#109. తెలుగు జానపద గేయాలు పాఠం యొక్క ఇతివృత్తం ?
#110. తెలుగు జానపద గేయాలు పాఠం యొక్క ప్రక్రియ ?
#111. తెలుగు జానపద గేయాలు పాఠ్యభాగ రచయిత ?
#112. రామరాజు గారు ఏ జిల్లాకు చెందినవారు ?
#113. తెలంగాణ పల్లె పాటలు,తెలంగాణ పిల్లల పాటలు,తెలుగు జానపదరామాయణం అనునవి ఎవరి రచనలు?
#114. పిల్లలు ఎక్కువ చదువు నేర్చుకునేది ఎక్కడ ?
#115. క్రింది వాక్యాలను సంశ్లిష్ట వాక్యాలు గా మార్చి రాయండి – మావయ్య ఇంటికి వచ్చాడు .మావయ్య కాఫీ తాగాడు
#116. తిండిగింజలు విగ్రహ వాక్యం రాయండి ?
#119. మంజీరా పాఠ్యభాగ రచయిత ?
#120. మంజీరా పాఠం యొక్క ఇతివృత్తం ?
#121. మంజీరా పాఠం యొక్క ప్రక్రియ ?
#122. వేముగంటి నరసింహాచార్యులు ఏ జిల్లాకు చెందినవారు ?
#123. ఒకే హల్లుఒకే హల్లులు అనేకసార్లు రావడానికి ఏ అలంకారంఅంటారు ?
#124. వృత్యానుప్రాస అలంకారం కి మరొక పేరు ?
#125. అర్థం వల్ల పద్యానికి అర్థం కలిగితే అదిఏ అలంకారం ?
#126. చిన్నప్పుడే పాఠం యొక్క ఇతివృత్తం ?
#127. చిన్నప్పుడే పాఠం యొక్క ప్రక్రియ ?
#128. కథానిక యొక్క ప్రత్యేక లక్షణం ?
#129. సంవత్సరంలో మీజాన్ పత్రికలో అల్వార్ స్వామి కథానిక ప్రచురితమైనది ?
#130. అల్లవారి స్వామి ఏ జిల్లాలో జన్మించెను ?
#131. అమరులు పాఠ్య భాగ రచయిత ?
#132. అమరులు పాఠం యొక్క ఇతివృత్తం ?
#133. అమరులు పాఠ్య యొక్క ప్రక్రియ ?
#134. ఆచార్య కె రుక్నుద్దీన్ఏ జిల్లాలో జన్మించెను ?
#135. ఆచార్య కె రుక్మిణిదీన్ రచనలు ?
#136. తోటలో పిల్లలు సీతాకోకచిలుక లాగా అటు ఇటుతోటలో పిల్లలు సీతాకోకచిలుక లాగా అటూ ఇటూ తిరుగుతున్నా రుఈ వాక్యంలో తోటలో పిల్లలు
#137. దేనితో లేక ఎవరి తో పోలుస్తూన్నాము తెలిపేది ?
#138. సింగరేణి పాఠం యొక్క ఇతివృత్తం ?
#139. సింగరేణి పాఠం యొక్క ప్రక్రియ ?
#140. శరీరం అను పదమునకు పర్యాయ పదాలు రాయండి ?
#141. కాపు బిడ్డ పాఠ్యభాగ రచయిత ?
#142. కాపు బిడ్డ పాఠం యొక్కఇతివృత్తం ?
#143. గంగుల శాయిరెడ్డిి ఏ జిల్లాకు చెందినవారు ?
#144. లేక ఇక్కడ లేక మరి ఎక్కడ ఉన్నట్ల పై వాక్యంలో ఊహించడం అను పదం ?
#145. మాట్లాడే నాగలి పాఠం యొక్క ఇతివృత్తం ?
#146. పున్కున్నంవర్కేయ్ ఏ భాషకు చెందిన వారు /
#147. పున్కున్నం వర్కేయ్ రాసిన నాటకాలు ఎన్ని ?
#148. పున్కున్నం వర్కేయ్ రాసిన కవితా సంపుటాలు ఎన్ని ?
#149. పున్కున్నం వర్కేయ్ రచనల లోని ప్రధాన అంశాలు ?